సూర్యుడు అస్తమించని దేశం.. ఇక్కడ నైట్ ఉండదు.. మూడు నెలలు నాన్‌స్టాప్ సన్‌లైట్!
మనం సాధారణంగా పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు ఉండటం చూస్తాం. కానీ, ఈ ప్రపంచంలో కొన్ని చోట్ల ప్రకృతి నియమాలు చాలా విభిన్నంగా ఉంటాయి. అమెరికాలోని అలాస్కా రాష్ట్రంలో ఉన్న ఉత్కియాగ్విక్ (Utqiagvik) అనే పట్టణం అటువంటి వింతకే నిలయం. నివేదిక ప్రకారం, ఈ పట్టణంలో ఇప్పుడు మే నెల నుండి ఆగస్టు వరకు సూర్యుడు అస్తమించడు. అంటే ఇక్కడ వరుసగా దాదాపు 80 రోజులకు పైగా 24 గంటల పాటు సూర్యరశ్మి ఉంటూనే…
