తాజావార్తలు
హెయిర్, స్కిన్‌ ప్రాబ్లమ్స్? ఈ సింపుల్ టిప్స్ తెలిస్తే ఒక్క వెంట్రుక కూడా రాలిపోదు

హెయిర్, స్కిన్‌ ప్రాబ్లమ్స్? ఈ సింపుల్ టిప్స్ తెలిస్తే ఒక్క వెంట్రుక కూడా రాలిపోదు

వేసవిలో జుట్టు సంరక్షణ అనేది చాలా కష్టమైన పనేమీ కాదు. మన అలవాట్లలో కొన్ని చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా జుట్టును ఆరోగ్యంగా, మెరిసేలా ఉంచుకోవచ్చు. చర్మంలాగే జుట్టు కూడా పర్యావరణ మార్పులకు స్పందిస్తుందని, అందుకే ఎండల ప్రభావం నుండి జుట్టును కాపాడుకోవడం ఎంతో ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. వేసవిలో జుట్టును కాపాడుకునే సూత్రాలు ఆరోగ్యకరమైన జుట్టు కుదుళ్ల నుంచే ప్రారంభమవుతుంది. వేసవిలో తల చర్మం త్వరగా జిడ్డుగా, చెమటతో మారుతుంది కాబట్టి దానిని శుభ్రంగా ఉంచుకోవడం…

Read Full News
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల కోసం విద్యార్థుల ఎదురుచూపులు.. ఈఏపీసెట్‌ ఫలితాలకు బ్రేక్!

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల కోసం విద్యార్థుల ఎదురుచూపులు.. ఈఏపీసెట్‌ ఫలితాలకు బ్రేక్!

అమరావతి, జూన్‌ 3: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్‌ సప్లిమెంటరీ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ పరీక్షలు జూన్‌ 5వ తేదీతో ముగియనున్నాయి. అనంతరం సమాధాన పత్రాల మూల్యాంకనం 12 వారాల పాటు కొనసాగుతుంది. ఇక ఫలితాలు జూన్‌ 18 తరువాత జూన్ 20లోపు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. జూన్‌ 5తో పరీక్షలు ముగిశాక 13 రోజుల్లోగా మూల్యాంకనం పూర్తి చేసి ఫలితాలు విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు…

Read Full News

సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని స్పెషల్ రిక్వెస్ట్

హైదరాబాద్: నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమా విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. అంతకంటే ఒక రోజు ముందే అంటే సెప్టెంబర్ 23న తెలంగాణలో పెయిడ్ ప్రీమియర్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో హీరో నాని చేసిన ఓ విజ్ఞప్తి ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రేక్షకుల మధ్య కూర్చొని ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్…

Read Full News

థార్ అభిమానులకు గుడ్‌న్యూస్.. కొత్త లుక్, అదనపు ఫీచర్లతో వస్తున్న 2026 మోడల్!

థార్‌కు 2025లో వచ్చిన అప్‌డేట్‌తో కొన్ని ముఖ్యమైన సదుపాయాలు చేరాయి. ఇప్పుడు మరోసారి ఫేస్‌లిఫ్ట్ రూపంలో మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా థార్ రాక్స్ నుంచి కొన్ని డిజైన్ అంశాలను తీసుకునే అవకాశం ఉంది. కొత్త లైట్లు, గ్రిల్, అల్లాయ్ వీల్స్‌తో పాటు లోపలి భాగంలోనూ కొన్ని కొత్త సదుపాయాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. థార్ రాక్స్ కొత్త రూపం కొత్త మోడల్‌లో బయట రూపానికి సంబంధించిన మార్పులు ప్రధానంగా కనిపించే అవకాశం ఉంది. టెస్ట్…

Read Full News
Faria Abdullah : అబ్బబ్బా.. ఏముందిరా బాబూ.. అందమే అసూయ పడేలా.. చిరునవ్వుతో మత్తెక్కిస్తున్న చిట్టి..

Faria Abdullah : అబ్బబ్బా.. ఏముందిరా బాబూ.. అందమే అసూయ పడేలా.. చిరునవ్వుతో మత్తెక్కిస్తున్న చిట్టి..

ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జాతిరత్నాలు సినిమాతో తెలుగు తెరకు నటిగా పరిచయమైంది. తొలి చిత్రంతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అందం, అభియనతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు ఇప్పుడు సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది. అలాగే అటు సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోజులతో మతిపోగొట్టేస్తుంది. ఈ అమ్మడు ఎప్పుడూ హైట్ కారణంగానే వార్తలలో నిలుస్తుంది. అటు హీరోయిన్ గా…..

Read Full News

రాత్రి పడుకునే ముందు యాపిల్‌ తింటున్నారా..? అయితే, ఇది మీరు తప్పక తెలుసుకోవాల్సిందే..!

రోజుకో యాపిల్ తింటే డాక్టర్‌తో పని ఉండదు అంటారు. కానీ, యాపిల్‌ను రాత్రి వేళల్లో తినడం ఆరోగ్యానికి మంచిదా కాదా అన్న సందేహం చాలామందిలో ఉంటుంది. యాపిల్‌లో ఫైబర్, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అయితే రాత్రి సమయంలో యాపిల్ తినడం వల్ల శరీరంలో కలిగే లాభ, నష్టాలేంటో ఇప్పుడు చూద్దాం.. రాత్రి సమయంలో యాపిల్ తినడం వల్ల కలిగే నష్టాలు: జీర్ణ సమస్యలు మరియు గ్యాస్: యాపిల్‌లో పెక్టిన్ అనే ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది….

Read Full News
ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బెంగాల్ ఫలితం.. ప్రధాని మోదీని అభినందించిన ట్రంప్

ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బెంగాల్ ఫలితం.. ప్రధాని మోదీని అభినందించిన ట్రంప్

పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో భారతీయ జనతా పార్టీ (BJP) సాధించిన చారిత్రాత్మక విజయం దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగానూ చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 15 ఏళ్ల ఏకఛత్రాధిపత్యానికి ముగింపు పలుకుతూ, బెంగాల్ గడ్డపై బీజేపీ తొలిసారి అధికార పీఠాన్ని దక్కించుకుంది. ఈ అద్భుత విజయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ…

Read Full News
IND vs ENG 2nd ODI: ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి భారత్ తడబాటు.. 233 పరుగులకే టీమిండియా ఆలౌట్

IND vs ENG 2nd ODI: ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి భారత్ తడబాటు.. 233 పరుగులకే టీమిండియా ఆలౌట్

IND vs ENG 2nd ODI: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య కార్డిఫ్ వేదికగా జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. ఇంగ్లాండ్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ దాటికి భారత బ్యాటింగ్ ఆర్డర్ తలవంచక తప్పలేదు. నిర్ణీత 44 ఓవర్లలో భారత్ 233 పరుగులు చేసి ఆలౌట్ అయింది. మొదటి వన్డేలో ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్, ఈ మ్యాచ్‌లో మాత్రం…

Read Full News
Horoscope Today: ఆర్థిక విషయాల్లో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆర్థిక విషయాల్లో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఫిబ్రవరి 4, 2026): మేష రాశి వారు వృత్తి, ఉద్యోగంలో శుభ వార్తలు వినే అవకాశముంది. వృషభ రాశి వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మిథున రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేసే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన పనులు,…

Read Full News
వీడెవడండీ బాబూ.. ఆర్టీసీ బస్సుపైనే కన్నేశాడు! పట్టపగలు దర్జాగా బస్సుతో పరారైన దొంగ బాబు..

వీడెవడండీ బాబూ.. ఆర్టీసీ బస్సుపైనే కన్నేశాడు! పట్టపగలు దర్జాగా బస్సుతో పరారైన దొంగ బాబు..

నిత్యం ఎక్కడో ఒకచోట చోరీలు జరగడం షరా మామూలే. సాధారణంగా దొంగలు డబ్బు, బంగారం, బైకులు, వాహనాలను చోరీ చేయడం చూస్తుంటాం. అయితే జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో జరిగిన ఓ ఘటన మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఓ దొంగ ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లాడు. అది కూడా నిత్యం ప్రజలను గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సుపైనే కన్నేయడంతో అందరూ అవాక్కయ్యారు. ఈ ఘటన కోరుట్ల బస్టాండ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు దాదాపు 18 కిలోమీటర్ల పాటు…

Read Full News