తాజావార్తలు
Green Tea vs Black Coffee: బ్లాక్ కాఫీతో కేలరీలు మంచులా కరిగిపోవాలా?   గ్రీన్ టీ వర్సెస్ బ్లాక్ కాఫీ ఏది బెస్ట్

Green Tea vs Black Coffee: బ్లాక్ కాఫీతో కేలరీలు మంచులా కరిగిపోవాలా? గ్రీన్ టీ వర్సెస్ బ్లాక్ కాఫీ ఏది బెస్ట్

గ్రీన్ టీలోని యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యానికి రక్షణగా నిలిస్తే, బ్లాక్ కాఫీలోని కెఫీన్ తక్షణ శక్తిని అందిస్తుంది. ఒకటి పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును నిదానంగా కరిగిస్తే, మరొకటి వ్యాయామం చేసే సమయంలో మీ శారీరక సామర్థ్యాన్ని పెంచుతుంది. ఆకలిని నియంత్రించడంలో, కేలరీలను దహించడంలో ఈ రెండింటి మధ్య ఉన్న పోరాటంలో విజేత ఎవరు? వైద్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.. 1. గ్రీన్ టీ ముఖ్య పదార్థం: ఇందులో EGCG అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది…

Read Full News
Petrol Price: జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు

Petrol Price: జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు

దేశవ్యాప్తంగా సామాన్యుడిపై మరోసారి పెట్రో బాంబ్ పడింది. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త ధరలు ఈ రోజు నుంచి అమలులోకి వచ్చాయి. ఇంధన ధరల పెరుగుదల దేశవ్యాప్తంగా కోట్లాది మంది సామాన్యులపై భారీ ప్రభావం చూపుతోంది. చమురు మార్కెట్‌లో పెరిగిన ధరలు దీనికి కారణమని తెలుస్తోంది. ప్రధానంగా డీజిల్, ప్రీమియం చమురు ధరలు పెరిగాయి. సౌదీ అరేబియాతో సహా అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో ధరల కదలికలు ఈ పెరుగుదలకు…

Read Full News

Director Srikanth Odela: ఏషనాగుల పాట డ్యాన్స్ పై ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్..

ది ప్యారడైజ్ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇటీవల జరిగిన ప్రెస్ మీట్‌లో తన సినిమా ఏషనాగుల పాటపై వచ్చిన విమర్శలు, సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు ఘాటుగా స్పందించారు. నటుడు నాని కూడా ఈ ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు. శ్రీకాంత్ తన దర్శకత్వ శైలి, ట్రైలర్‌ల పట్ల తనకున్న అభిప్రాయాలపై కూలంకషంగా వివరించారు. ఏషనాగుల పాట కొరియోగ్రఫీ గురించి మాట్లాడుతూ, కొన్ని స్టెప్పులకు నెగటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చిందని, పాట లీక్ అవ్వడం కూడా ఒక కారణమని ఒప్పుకున్నారు….

Read Full News
సంజూ శాంసన్‌పై వేటు తప్పదా.. ఇంగ్లాండ్‌తో రెండో టీ20కి భారత్ తుది జట్టు ఇదే..?

సంజూ శాంసన్‌పై వేటు తప్పదా.. ఇంగ్లాండ్‌తో రెండో టీ20కి భారత్ తుది జట్టు ఇదే..?

ఇంగ్లాండ్‌ గడ్డపై తొలి టీ20 వర్షార్పణమయ్యాక, ఇప్పుడు అందరి కళ్లు మాంచెస్టర్ వేదికగా జరగబోయే రెండో సమరంపైనే నిలిచాయి. వరుస వైఫల్యాలతో ఒత్తిడిలో ఉన్న సంజూ శాంసన్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందా లేదా అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో శనివారం జరిగే కీలక పోరు కోసం టీమిండియా వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. శాంసన్‌పై కొనసాగుతున్న సస్పెన్స్.. గంభీర్ నిర్ణయం ఏంటి..? గత మూడు మ్యాచ్‌లుగా వరుసగా విఫలమవుతున్న కేరళ వికెట్ కీపర్…

Read Full News
Eknath Harika : భర్తతో కలిసి కొత్తింట్లోకి సీరియల్ బ్యూటీ.. నూతన గృహప్రవేశం చేసిన హారిక.. ఫోటోస్ వైరల్..

Eknath Harika : భర్తతో కలిసి కొత్తింట్లోకి సీరియల్ బ్యూటీ.. నూతన గృహప్రవేశం చేసిన హారిక.. ఫోటోస్ వైరల్..

బుల్లితెర నటీనటులు ఏక్‌నాథ్, జయ హారిక దంపతుల గురించి చెప్పక్కర్లేదు. తెలుగులో పలు సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు వీరిద్దరు తమ కొత్త జీవితంలోకి మరో అడుగు వేశారు. ఇప్పుడు ఇద్దరూ ఓ ఇంటివారయ్యారు. ఎన్నో కలలతో తమమ స్వగృహాన్ని నిర్మించుకుని, ఇటీవల అత్యంత వైభవంగా గృహప్రవేశం చేశారు. సాంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ పూజా కార్యక్రమానికి సంబంధించిన అందమైన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో అభిమానులు,…

Read Full News
Petrol Price: జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు

Rashmika: వైరల్ అవుతున్న విరోష్ నయా వీడియో

ఇష్టపడి పెళ్లి చేసుకుంటే ఇంత ఇష్టంగా ఉంటుందా? ఆస్వాదించే వాళ్లకే కాదు… చూసే మనకి కూడా అన్నట్టుంది… ఇంతకీ ఇష్టమైన పెళ్లి అనగానే మీకు విరోష్‌ జోడీ గుర్తుకొచ్చిందా? లేదా? యస్‌.. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది రౌడీ హీరో అండ్‌ నేషనల్‌ క్రష్ గురించేనండోయ్‌. రీసెంట్‌గా రిలీజ్‌ అయిన వారిద్దరి వీడియోకి ఫిదా అయిపోతున్నారు జనాలు. భర్తని పిలవడానికి అలవాటుపడుతున్నాను అని రష్మిక అంటే, ఇంకా స్నేహితురాలినే పోల్చుకుంటున్నానని మిస్టర్‌ దేవరకొండ అనడం క్యూట్‌ అంటున్నారు ఫ్యాన్స్….

Read Full News

Ind Vs Pak: ఆజ్ సండే హై క్యా..? పాక్‌ను ఓ రేంజ్‌లో ట్రోల్ చేసిన భారత మాజీ క్రికెటర్

Ind Vs Pak: భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ముగిసిందంటే చాలు సోషల్ మీడియాలో మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ హడావుడి మామూలుగా ఉండదు. గతంలో ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌లు ఎక్కువగా ఆదివారం నాడే జరగడం, ప్రతిసారీ పాక్ జట్టు ఓడిపోవడంతో పాకిస్థాన్ క్రికెట్ అభిమానులను ఉద్దేశించి ‘ఈ ఆదివారం ఎలా ఉంది’ అంటూ పఠాన్ సెటైర్లు వేస్తుండేవాడు. తాజాగా మహిళల ఆసియా కప్‌లో శనివారం నాటి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను భారత జట్టు దారుణంగా ఓడించడంతో పఠాన్…

Read Full News
కీర దోసకాయ వీరికి విషంతో సమానం!

కీర దోసకాయ వీరికి విషంతో సమానం!

బరువు తగ్గాలన్నా.. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందాలనుకునేవారు మొదటగా ఎంచుకునేది కీరదోసకాయ. సలాడ్స్ రూపంలో క్యారట్, బీట్‌రూట్‌లతో పాటు దీనిని పచ్చిగా తినేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఇందులో ఫైబర్ , నీటి శాతం పుష్కలంగా ఉండటం వల్ల కడుపు నిండిన భావన కలిగిస్తుంది. తద్వారా పదే పదే ఆహారం తినాలనే కోరిక తగ్గి, క్యాలరీల వినియోగం అదుపులోకి వచ్చి బరువు తగ్గుతారు. అయితే, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని భావించే కీరదోసకాయ అందరికీ ఒకేలా…

Read Full News
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై లోక్‌సభలో ఓటింగ్

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై లోక్‌సభలో ఓటింగ్

శుక్రవారం పార్లమెంట్‌లో మూడు కీలక బిల్లులపై ఓటింగ్ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుల ఆమోదంపై సాయంత్రం నాలుగు గంటలకు బిల్లులపై లోక్ సభలో ఓటింగ్ జరగనుంది. అయితేమహిళా రిజర్వేషన్ బిల్లును డిలిమిటేషన్ తో కలిపి తీసుకురావడానికి విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు ఇండియా కూటమి పార్టీల నేతలతో కేంద్రం చర్చలు జరుపుతోంది.ఈ నేపథ్యంలో లోక్‌సభలో ఈ సాయంత్రం జరిగే ఓటింగ్‌లో బిల్లు ఎలా…

Read Full News

తీవ్ర రూపం దాల్చి దూసుకొస్తున్న అర్నబ్ తుఫాన్.. ఏపీ తీరానికి ఎంత దూరంలో ఉందంటే..

అమరావతి / విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుఫాను పశ్చిమ-మధ్య దిశగా తీవ్రరూపం దాల్చి వేగంగా ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం ఈ తుఫాను గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కదులుతూ విశాఖపట్నానికి 220 కి.మీ, కాకినాడకు 240 కి.మీ, బాపట్లకు 410 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. రేపు (బుధవారం) ఉదయం విశాఖపట్నం – బాపట్ల మధ్య ఈ తుఫాను తీవ్రరూపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అత్యంత…

Read Full News