తాజావార్తలు
Numerology and Love: ఈ తేదీలలో పుట్టిన వారు ప్రేమికులుగా వస్తే మీ పని ఖతమే! సంఖ్యాశాస్త్రం ఏం చెబుతోంది?

Numerology and Love: ఈ తేదీలలో పుట్టిన వారు ప్రేమికులుగా వస్తే మీ పని ఖతమే! సంఖ్యాశాస్త్రం ఏం చెబుతోంది?

సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి పుట్టిన తేదీ వారి వ్యక్తిత్వాన్ని సంబంధాల పట్ల వారి దృక్పథాన్ని ప్రభావితం చేస్తుంది. కొంతమంది వ్యక్తులు పుట్టుకతోనే కొత్తదనాన్ని ఇష్టపడటం లేదా అధిక భావోద్వేగాలను కలిగి ఉండటం వల్ల ప్రేమ విషయాలలో అస్థిరంగా వ్యవహరించే అవకాశం ఉంది. ముఖ్యంగా 2, 3, 5 8 సంఖ్యల ప్రభావం ఉన్న వ్యక్తులు తమ భాగస్వాములకు తెలియకుండా కొన్ని పొరపాట్లు చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆయా తేదీలలో జన్మించిన వారి ప్రవర్తన…

Read Full News
Fruit Buying Hacks: స్వీట్ అండ్ జ్యూసీ లీచీ పండ్లను ఎలా ఎంచుకోవాలో తెలుసా?..పాడైన పండ్లను క్షణాల్లో గుర్తించే టిప్స్!

Fruit Buying Hacks: స్వీట్ అండ్ జ్యూసీ లీచీ పండ్లను ఎలా ఎంచుకోవాలో తెలుసా?..పాడైన పండ్లను క్షణాల్లో గుర్తించే టిప్స్!

మార్కెట్లో లీచీ పండ్లను కొనుగోలు చేసేటప్పుడు చాలామంది మోసపోతుంటారు. చూడటానికి పైన ఎర్రగా అనిపించినా.. తీరా ఇంటికి తెచ్చి తొక్క తీసి చూస్తే లోపల పుల్లగా ఉండటం, పురుగులు పట్టడం లేదా ఎండిపోయి రసం లేకుండా ఉండటం జరుగుతుంటుంది. మరి మార్కెట్లో వేల రకాల పండ్ల మధ్య అత్యంత తీపిగా, రసభరితంగా ఉండే తాజా లీచీ పండ్లను ఎలా గుర్తించాలో కొన్ని అద్భుతమైన చిట్కాలను ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. 1. రంగును గమనించండి తాజా, తీపి…

Read Full News
ఈ 2 ఫార్ములాలను ఎవ్వరైనా ఫాలో కావాల్సిందే..! ఫిట్‌నెస్‌తోపాటు మెంటల్‌ హెల్త్‌ కూడా

ఈ 2 ఫార్ములాలను ఎవ్వరైనా ఫాలో కావాల్సిందే..! ఫిట్‌నెస్‌తోపాటు మెంటల్‌ హెల్త్‌ కూడా

ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక సవాలుగా మారింది. అయితే, సైక్లింగ్ మరియు ప్రాణాయామం వంటి సులభమైన పద్ధతుల ద్వారా మీరు శారీరక దృఢత్వాన్ని, మానసిక ప్రశాంతతను సులభంగా పొందవచ్చు. శారీరక కదలికలు లేని జీవనశైలి వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వీటికి పరిష్కారంగా సైక్లింగ్‌ను, మానసిక ఒత్తిడికి విరుగుడుగా ప్రాణాయామాన్ని నిపుణులు సూచిస్తున్నారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ రెండు ప్రక్రియలను ఎలా ఆచరించాలో, వాటి వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం…..

Read Full News

IND Vs PAK: ఒకరు 22.. మరొకరు 10.. పాక్‌పై చేతులెత్తేసిన క్రికెట్ దిగ్గజాల వారసులు

IND Vs PAK: అండర్-19 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరుగుతున్న కీలక పోరులో టీమిండియా యువ బ్యాటర్లు తడబడ్డారు. ముఖ్యంగా భారత క్రికెట్ దిగ్గజాలు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులు ఆర్యవీర్ సెహ్వాగ్, అన్వయ్ ద్రవిడ్ అంచనాలను అందుకోలేకపోయారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఆరంభం నుంచే పాక్ బౌలర్లు చుక్కలు చూపించారు. వరుసగా వికెట్లు పడటంతో టీమిండియా ఒత్తిడిలో పడింది. రెండో బంతికే కెప్టెన్ ఔట్ టాస్ గెలిచిన భారత…

Read Full News
Telangana: తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థ.. రేవంత్ సర్కార్ బిగ్ డెసిషన్.. గ్రామానికి ఎంతమందంటే..?

Telangana: తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థ.. రేవంత్ సర్కార్ బిగ్ డెసిషన్.. గ్రామానికి ఎంతమందంటే..?

ఏపీలో అమలైన వాలంటీర్ల వ్యవస్థ గురించి అందరికీ తెలిసిందే. గ్రామాల్లోని జనాభా ప్రాతిపదికన వాలంటీర్లను గత ప్రభుత్వం నియమించింది. అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ల వ్యవస్థను తొలగించింది. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై అనేక ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇలాంటి తరహా విధానాన్ని తెలంగాణలో అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. రైతులకు ఉపయోగపడేలా సాయిల్ హెల్త్ వాలంటీర్లను నియమించనున్నట్లు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ప్రతీ రెవెన్యూ గ్రామానికి ముగ్గురు వాలంటీర్లను…

Read Full News
దేశవ్యాప్తంగా భారీ వర్షాల బీభత్సం.. అస్సాంలో 80 మంది మృతి, కేరళలో ఆకస్మిక వరదలు.. పలు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్

దేశవ్యాప్తంగా భారీ వర్షాల బీభత్సం.. అస్సాంలో 80 మంది మృతి, కేరళలో ఆకస్మిక వరదలు.. పలు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్

దేశంలోని పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గత కొద్ది రోజులుగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురవడంతో అస్సాం, కేరళ, గుజరాత్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో వరదలు, ఆకస్మిక వరదలు, నీటిమునిగిన రహదారులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. పలు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. అస్సాంలో వరదల తీవ్రత.. మృతుల సంఖ్య…

Read Full News

ఏపీ తీర ప్రాంతంలో అల్లకల్లోలం.. కాసేపట్లో తీరం దాటనున్న అర్నబ్ తుఫాన్.. లైవ్ వీడియో

భీకర తుఫాను అర్నబ్ తీరానికి అత్యంత సమీపంలో కొనసాగుతోంది. నర్సాపూర్‌కు తూర్పున కేవలం 30 కి.మీ, యానానికి 45 కి.మీ దూరంలో కేంద్రీకృతమైన తుఫాను నెమ్మదిగా కొనసాగుతోంది. తుపాన్ ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ.. రాబోయే 4-5 గంటల పాటు కొనసాగనుంది.. 11.30 టైమ్‌లో యానాం పరిసరాల్లో తుఫాన్ కేంద్రం తీరాన్ని తాకొచ్చని.. ఆ తర్వాత మళ్లీ నేల నుంచి సముద్రంలోకి చేరే అవకాశం కనిపిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది.. ఆ తర్వాత కాకినాడ జిల్లా U కొత్తపల్లిలో పూర్తిగా…

Read Full News
Telangana: తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థ.. రేవంత్ సర్కార్ బిగ్ డెసిషన్.. గ్రామానికి ఎంతమందంటే..?

Diabetes Alert: మీ పాదాలలో ఈ లక్షణాలు కనిపిస్తే అలర్టవ్వండి.. ఇది మధుమేహానికి సంకేతం కావచ్చు!

మన రక్తంలో చక్కెర పెరిగినప్పుడు అది మొదట చిన్న రక్తనాళాలపై నరాలపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల పాదాల్లో రక్త ప్రసరణ తగ్గి వింత లక్షణాలు కనిపిస్తాయి. జుట్టు రాలడం నుండి చర్మం రంగు మారడం వరకు.. మనం సాధారణంగా భావించే చాలా మార్పుల వెనుక డయాబెటిస్ పొంచి ఉండవచ్చు. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ వెల్లడించిన ఆ భయంకరమైన నిజాలు మీరు వెంటనే చేయించుకోవాల్సిన పరీక్షల వివరాలను చూద్దాం.. 1. కాళ్లపై అకస్మాత్తుగా జుట్టు రాలడం: రక్త ప్రసరణ…

Read Full News

కర్వా చౌత్ రోజే భర్త మృతి.. కోడలిపై అత్త ఆరోపణలు! అసలేం జరిగిందంటే?

భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని భార్యలు కర్వా చౌత్ ఉపవాసం ఉంటారు. ఓ మహిళకు పండుగ రోజున తీరని విషాదం ఎదురైంది. విద్యుదాఘాతంతో భర్త ప్రాణాలు కోల్పోవడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది. బాధలో ఉన్న ఆమెకు ఓదార్పు ఇవ్వాల్సిన కుటుంబ సభ్యులు విచిత్రంగా ఆరోపణలు చేశారు. ఉపవాసం మధ్యలో ఏమైనా తిన్నావా? అందుకే నీ భర్త చనిపోయాడంటూ ఆరోపించారు. భర్త మరణంతో దుఃఖంలో ఉన్న మహిళను మరింత కుంగదీశారు. ఈ ఘటన గురించి ఓ వైద్య విద్యార్థిని సోషల్…

Read Full News
చికెన్ లెగ్‌పీస్ ఎందుకు అంత స్పెషల్.. దాన్ని టేస్ట్ వెనకున్న మ్యాజిక్ తెలిస్తే అవాక్కవడం పక్కా..

చికెన్ లెగ్‌పీస్ ఎందుకు అంత స్పెషల్.. దాన్ని టేస్ట్ వెనకున్న మ్యాజిక్ తెలిస్తే అవాక్కవడం పక్కా..

ప్రపంచవ్యాప్తంగా నాన్ వెజ్ ప్రియులకు చికెన్ లేనిదే ముద్ద దిగదు. పార్టీ అయినా ఫంక్షన్ అయినా విభిన్న రకాల చికెన్ వంటకాలు ఉండాల్సిందే. అయితే కోడి మాంసంలో ఏ భాగాన్ని తిన్నా రాని తృప్తి.. ఒక్క లెగ్ పీస్ తింటే వస్తుందని చాలా మంది నమ్ముతారు. అందుకే హోటల్‌కు వెళ్లినా, ఇంట్లో వండుకున్నా లెగ్ ముక్కల కోసం పోటీ పడుతుంటారు. ఇంతకీ చికెన్ లెగ్ పీస్‌లో ఏముంది? ఇది ఎందుకు అంత రుచిగా ఉంటుంది? దీని పోషక…

Read Full News