తాజావార్తలు

IPL 2027: ఢిల్లీకి బిగ్ షాక్.. ఐపీఎల్‌ 2027కు దూరం కానున్న ఆసీస్ స్టార్స్?

IPL 2027: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను కలిగి ఉన్న ఐపీఎల్ టోర్నీకి సంబంధించి ఒక ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్-2027 సీజన్‌కు ఆస్ట్రేలియా ప్రముఖ క్రికెటర్లు దూరమయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ దేశ జట్టు ఆటగాళ్ల ఫిట్‌నెస్ అలాగే వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌ను దృష్టిలో ఉంచుకుని క్రికెట్ ఆస్ట్రేలియా ఈ నిర్ణయం వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ అత్యంత బిజీగా ఉండటం…

Read Full News
అల్యూమినియం vs స్టెయిన్‌లెస్ స్టీల్.. మీ ఇంటికి ఏ కుక్కర్ మంచిది? కొనే ముందు ఈ నిజాలు తెలుసుకోండి..

అల్యూమినియం vs స్టెయిన్‌లెస్ స్టీల్.. మీ ఇంటికి ఏ కుక్కర్ మంచిది? కొనే ముందు ఈ నిజాలు తెలుసుకోండి..

భారతీయ వంటగదిలో ప్రెషర్ కుక్కర్ లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. నిత్యం వంటను సులభం చేసే ఈ కుక్కర్ విషయంలో చాలా కాలంగా ఒక పెద్ద చర్చ నడుస్తోంది. అదేంటంటే.. అల్యూమినియం కుక్కర్ మంచిదా? లేక స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్కర్ మంచిదా? కొత్తగా ప్రెషర్ కుక్కర్ కొనుగోలు చేసేటప్పుడు చాలా మంది ఈ డౌట్ పడుతుంటారు. మన్నిక, వంట వేగం, బడ్జెట్, అన్నింటికంటే ముఖ్యంగా ఆరోగ్య భద్రత పరంగా ఈ రెండింటి మధ్య ఉన్న కీలకమైన…

Read Full News

Calcium Deficiency: కాల్షియం లోపం.. మీ ఎముకల బలోపేతం చేయడానికి ఈ 7 బెస్ట్‌ ఆహారాలు..!

Calcium Deficiency: కాల్షియం లోపం శరీరంలోని అస్థిపంజర వ్యవస్థను బలహీనపరుస్తుంది. దీనిని పట్టించుకోకుండా వదిలేస్తే, చిన్నపాటి పతనం కూడా ఎముకలు విరగడానికి దారితీస్తుంది. దీనిని వైద్య పరిభాషలో ఆస్టియోపొరోసిస్ అంటారు. అంతేకాకుండా, నరాలు బలహీనపడటం వల్ల లెక్కలేనన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అనేక సమస్యలకు కాల్షియం లోపమే మూల కారణమని ఆయుర్వేదం, ఆధునిక వైద్య శాస్త్రం నొక్కి చెబుతున్నాయి. అయితే, ఒక ప్రత్యేకమైన ఆహార ప్రణాళిక నరాల బలహీనతను కొంతవరకు తగ్గించడమే కాకుండా, ఎముకలను కూడా బలపరుస్తుందని…

Read Full News
ఇదెక్కడి మార్పు రా మావ..! ఈ హీరోయిన్ ఎంత మారిపోయింది.. ఎవరో గుర్తుపట్టారా.?

ఇదెక్కడి మార్పు రా మావ..! ఈ హీరోయిన్ ఎంత మారిపోయింది.. ఎవరో గుర్తుపట్టారా.?

సినిమాల్లోకి రాకముందు నేను దాదాపు 96 కిలోల బరువు ఉండేదని అని తెలిపింది. అదే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తనకు పీసీఓడీ (PCOD) సమస్య ఉండేదని, దాని వల్ల విపరీతంగా బరువు పెరిగాను అని తెలిపింది. సినిమాల్లోకి రావడానికి ముందు ఆమె ఒకటిన్నర సంవత్సరాలు కష్టపడి బరువు తగ్గించుకున్నా అని తెలిపింది. ఇప్పుడు ఈ భామ సన్నజాజి నడుముతో తన వయ్యారాలతో కుర్రకారును కట్టిపడేస్తుంది.

Read Full News
నిమ్మకాయ పులిహోర ఇలా చేసి నైవేద్యం పెడితే ఆ దేవుడు కూడా ఫిదా కాడా..

నిమ్మకాయ పులిహోర ఇలా చేసి నైవేద్యం పెడితే ఆ దేవుడు కూడా ఫిదా కాడా..

నిమ్మకాయ పులిహోర అనేది తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన, తరచుగా తయారుచేసే వంటకాల్లో ఒకటి. పండుగలకు, ప్రత్యేక సందర్భాలలోనే కాకుండా, లంచ్ బాక్స్ కోసం లేదా దేవునికి నైవేద్యంగా కూడా దీన్ని తయారు చేస్తుంటారు. చాలా సులభంగా, తక్కువ సమయంలోనే ఎంతో రుచికరమైన పులిహోరను ఎలా తయారు చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: ఉడికించిన అన్నం: 1/4 కిలో బియ్యంతో (పొడిపొడిగా వండినది), నిమ్మరసం: 3 నిమ్మకాయలది (రుచికి సరిపడా), ఉప్పు: రుచికి…

Read Full News

కేవలం కాలనీ గాసిప్ ను విక్రయించి.. రెండు ఇళ్లు కొన్న మహిళ!

కొలంబియా మహిళ మిర్యమ్  తన వినూత్న ఆలోచన వెనుక కథను వివరిస్తూ.. కాలనీలోని రహస్యాలను సేకరించడంలో తనకు ఉన్న ఆసక్తిని వ్యాపారంగా మలచుకున్నాననీ, ఆ సంపాదనతోనే తాను రెండు ఇళ్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. రహస్యాలను సేకరించి వాటిని తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న వారికి విక్రయించి మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. తన ఇంటి బయటే కూర్చుని చుట్టుపక్కల జరిగే ప్రతీ విషయాన్ని ఆమె గమనిస్తుంటారట.   ఇరుగు పొరుగు వారి సంభాషణలను ఆసక్తిగా వింటాననీ తాను విన్న సమాచారాన్ని…

Read Full News
Optical Illusion: దమ్ముంటే కాస్కో.. ఈ ఫోటోలో ఉన్న చేపను కనిపెడితే మిమ్మల్ని మించిన తోపులు లేరు!

Optical Illusion: దమ్ముంటే కాస్కో.. ఈ ఫోటోలో ఉన్న చేపను కనిపెడితే మిమ్మల్ని మించిన తోపులు లేరు!

మన మెదడుకు, కళ్లకు పనిచెప్పే ఆప్టికల్ ఇల్యూషన్, బ్రెయిన్ టీజర్స్, ఫజిల్ చిత్రాలను సాల్వ్ చేయడంలో ఉండే మజానే వేరు. వీటిని పరిష్కరించడం ద్వారా మన తెలివితేటలను పెంచుకోవడంతో పాటు మన నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను కూడా మనం పరిష్కరించుకోవచ్చు. మనం నిరంతరం వీటిని పరిష్కరించేందుకు మెదడుకు పదును పెట్టడం వల్ల బ్రెయిన్ యాక్టీవ్‌గా పనిచేస్తుంది. తద్వారా మన ఆలోచనా శక్తి పెరుగుతుంది. అప్పుడు మనకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వాటిని ఫేస్ చేసేందుకు మనం…

Read Full News
Gold Price: తులం బంగారంపై రూ.23 వేలు.. కిలో వెండి పై రూ.45 వేలు తగ్గింపు.. ఇంకా దిగి వస్తుందా?

Gold Price: తులం బంగారంపై రూ.23 వేలు.. కిలో వెండి పై రూ.45 వేలు తగ్గింపు.. ఇంకా దిగి వస్తుందా?

March Gold, Silver Price: 2026 మార్చి నెల భారతీయ ఇన్వెస్టర్లకు, సామాన్య ప్రజలకు ఒక కీలకమైన మాసంగా నిలిచింది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు (ముఖ్యంగా అమెరికా-ఇరాన్ వివాదం), ప్రపంచవ్యాప్త ఆర్థిక అనిశ్చితి కారణంగా ఈ నెలలో బంగారం, వెండి ధరలు మునుపెన్నడూ లేని విధంగా గరిష్ట స్థాయిలను తాకాయి. మార్చి 1వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,73,090 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,58,650 వద్ద ఉంది….

Read Full News
Chiranjeevi: చిరంజీవి కాళ్లపై పడిన పొట్టి మామ.. గొప్ప మనసు చాటుకున్న మెగాస్టార్.. ఎమోషనల్ వీడియో ఇదిగో

Chiranjeevi: చిరంజీవి కాళ్లపై పడిన పొట్టి మామ.. గొప్ప మనసు చాటుకున్న మెగాస్టార్.. ఎమోషనల్ వీడియో ఇదిగో

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా కొరియన్ కనకరాజు. ఆగస్టు 07న విడుదలైన ఈ కామెడీ హారర్ థ్రిల్లర్ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ సాధించింది. దీంతో మంగళవారం (ఆగస్టు 11) హైదరాబాద్ వేదికగా కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే కొరియన్…

Read Full News
ఒకే రోజు రెండు చోట్ల భూకంపాలు.. యుద్దంలో న్యూక్లియర్‌ ఆయుధాలు ఎంట్రీ ఇచ్చేశాయా..?

ఒకే రోజు రెండు చోట్ల భూకంపాలు.. యుద్దంలో న్యూక్లియర్‌ ఆయుధాలు ఎంట్రీ ఇచ్చేశాయా..?

ఇరాన్‌, అమెరికా-ఇజ్రయెల్‌ యుద్దం న్యూక్లియర్‌ వార్‌గా మారుతోందా ? అటు అమెరికా ఇటు ఇరాన్‌లో ఒకే రోజు భూప్రకంపనలు రావడం తీవ్ర కలకలం రేపింది. రెండు దేశాలు కూడా అణుపరీక్షలు నిర్వహించినట్టు అనుమానాలు కలుగుతున్నాయి. ఓవైపు అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్దం సాగుతున్న వేళ ఇరాన్‌ను భారీ భూకంపం వణికించింది. భూకంప తీవ్రత 4.3గా నమోదయ్యింది. గెరాష్‌ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇరాన్‌లో భూకంపంపై పలువురు నిపుణులు…

Read Full News