తాజావార్తలు
బ్యాడ్ లక్ బ్యూటీ..! 5 సినిమాలు చేస్తే ఒకేఒక్క హిట్.. దెబ్బకు కనిపించకుండా పోయింది

బ్యాడ్ లక్ బ్యూటీ..! 5 సినిమాలు చేస్తే ఒకేఒక్క హిట్.. దెబ్బకు కనిపించకుండా పోయింది

ఇండస్ట్రీలో లక్కీ హీరోయిన్స్ కొంతమంది ఉంటారు. సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా అవకాశాలు మాత్రం తగ్గకుండా వస్తుంటాయి. అలాగే మరికొందరు భామలు ఉంటారు. అందం అభినయం ఉన్న అవకాశాలు మాత్రం రావు. ఒకవేళ వచ్చిన ఆసినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతుంటాయి. దాంతో సోషల్ మీడియానే నమ్ముకుంటూ ఉంటారు. సినిమాలతో అభిమానులను అలరించలేకపోయినా.. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలతో ఫ్యాన్స్ ను కవ్విస్తూ ఉంటారు. వారిలో పైన కనిపిస్తున్న ముద్దుగుమ్మ ఒకరు. తన అందాలతో కుర్రకారుకు…

Read Full News

అంకెల్లో మాయం అవుతున్న నిరుద్యోగులు.. నిరుద్యోగిత రేటు అంకెల వెనుక అసలు నిజాలివే..

ఒక పాతికేళ్ల యువకుడు రెండేళ్లుగా ఎన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసినా తిరస్కరణే ఎదురవడంతో విసిగిపోయి, గతేడాది నుంచి ఉద్యోగాల కోసం వెతకడమే మానేశాడు. ఈరోజు అతడిని “నువ్వు నిరుద్యోగివా?” అని అడిగితే.. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం అతడు ‘నిరుద్యోగి’ కాడు! ఇది వినడానికి విచిత్రంగా అనిపించినప్పటికీ, భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగాన్ని కొలిచే ప్రామాణిక పద్ధతి ఇదే. అసలు ఈ లెక్కలు ఎలా వేస్తారు? అధికారిక శాతాల వెనుక దాగి ఉన్న అసలు నిరుద్యోగుల సంఖ్య…

Read Full News
Snake: పామును మరో పాము కరిస్తే ఏమవుతుంది..? అవి చనిపోతాయా లేక బతుకుతాయా..

Snake: పామును మరో పాము కరిస్తే ఏమవుతుంది..? అవి చనిపోతాయా లేక బతుకుతాయా..

సాధారణంగా పాము అనగానే అందరికీ వెన్నులో వణుకు పుడుతుంది. అది విషపూరితమైనదైతే ప్రాణభయం వెంటాడుతుంది. అయితే ఎప్పుడైనా ఆలోచించారా.. ఒక విషపూరిత పామును మరొకటి కరిస్తే ఏమవుతుంది..? రెండు పాములు పోరాడుకుంటే అవి ఒకదాని విషానికి ఒకటి చనిపోతాయా? చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది. శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం.. చాలా విషపూరిత పాములు తమ సొంత జాతికి చెందిన విషాన్ని కొంతవరకు తట్టుకోగలవు. ఇది పరిణామ క్రమంలో వాటికి వచ్చిన సహజ సిద్ధమైన శక్తి. ఉదాహరణకు…..

Read Full News
Vaibhav Suryavanshi : మైదానంలో కారుతో వైభవ్ సూర్యవంశీ సందడి.. డ్రైవింగ్ లైసెన్స్ లేదు జాగ్రత్త అంటూ ఆటపట్టించిన సిబ్బంది

Vaibhav Suryavanshi : మైదానంలో కారుతో వైభవ్ సూర్యవంశీ సందడి.. డ్రైవింగ్ లైసెన్స్ లేదు జాగ్రత్త అంటూ ఆటపట్టించిన సిబ్బంది

Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026 సీజన్ కేవలం ఫోర్లు, సిక్సర్లతోనే కాదు.. మైదానం బయట ఆటగాళ్లు చేసే అల్లరితోనూ ఫ్యాన్స్‌ను విపరీతంగా అలరిస్తోంది. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ శిబిరంలో నవ్వుల పువ్వులు పూయిస్తున్న కొన్ని సరదా సంఘటనలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటు కుర్రాడు వైభవ్ సూర్యవంశీ రిమోట్ కారు ఆటలు, ఇటు అశ్విన్ వేసిన సెటైర్లు నెటిజన్లను కడుపుబ్బ నవ్విస్తున్నాయి. ఐపీఎల్ 2026 ప్రాక్టీస్ సెషన్లలో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం…

Read Full News
కీలక నిర్ణయం తీసుకున్న EPFO.. వాటిలో ఏకంగా రూ.1000 కోట్ల పెట్టుబడి!

కీలక నిర్ణయం తీసుకున్న EPFO.. వాటిలో ఏకంగా రూ.1000 కోట్ల పెట్టుబడి!

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన పెట్టుబడి వ్యూహంలో మరో కీలక అడుగు వేసింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రోత్సహిస్తున్న కొత్త మౌలిక సదుపాయాల పెట్టుబడి ట్రస్ట్, వే ఇన్ఫ్రా ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (RIIT)లో EPFO ప్రధాన పెట్టుబడిదారుగా ప్రవేశిస్తోంది. ఈ పబ్లిక్ ఇష్యూలో మొత్తం యూనిట్లలో సుమారు 16.6 శాతం వాటాను EPFO కొనుగోలు చేయనుంది. సమాచారం ప్రకారం.. RIIT ఈ ఇష్యూ ద్వారా మొత్తం రూ.6,000 కోట్లు సమీకరించాలని…

Read Full News

Srikanth: ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది.. ఆమెలో ఫైర్ ఉంటుంది.. హీరో శ్రీకాంత్..

టాలీవుడ్ హీరో శ్రీకాంత్ మేక తన కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రేమకు నిర్వచనం అడిగినప్పుడు, ఆయన ఒకరికొకరు అండర్‌స్టాండింగ్‌, నమ్మకమే ముఖ్యమని చెప్పారు. తన భార్య ఊహతో ప్రేమ వివాహం గురించి మాట్లాడుతూ, ఆమె అందం, హీరోయిన్ హోదా, సంపద వంటి వాటికి ఆకర్షితుడిని కాలేదని స్పష్టం చేశారు. కట్నం లేదా ఆస్తుల గురించి తాను ఆలోచించలేదని, తన భార్య మెంటాలిటీ, సాఫ్ట్‌ నేచర్ నచ్చే తాను ఆమెను ప్రేమించానని అన్నారు….

Read Full News
సంతోషకరమైన కుటుంబ జీవితం కోసం 25 చిట్కాలు

సంతోషకరమైన కుటుంబ జీవితం కోసం 25 చిట్కాలు

Happy Home Tips in Telugu | హ్యాపీ హోమ్ చిట్కాలు – ఆనందకరమైన కుటుంబ జీవితానికి 25 అద్భుతమైన సూచనలు HAPPY HOME చిట్కాలు – ప్రతి ఇంటిని ఆనందాల నిలయంగా మార్చే మార్గాలు ప్రతి ఒక్కరూ తమ ఇల్లు ఆనందంగా, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. అయితే సంతోషకరమైన కుటుంబ జీవితం అనేది కేవలం డబ్బు లేదా సౌకర్యాలతో మాత్రమే రాదు. నిజానికి, ప్రేమ, పరస్పర గౌరవం, అర్థం చేసుకోవడం, సహనం మరియు మంచి సంభాషణ…

Read Full News
Andhra: విదేశీ అతిధులు… పురుడుకోసం పుట్టింటికొచ్చే పక్షులు… తరతరాలుగా వీడని అనుబంధం.

Andhra: విదేశీ అతిధులు… పురుడుకోసం పుట్టింటికొచ్చే పక్షులు… తరతరాలుగా వీడని అనుబంధం.

అది ఒక చిన్న కుగ్రామం.. కానీ ప్రతి ఏటా వేల మైళ్ల దూరం నుంచి వచ్చే విదేశీ పక్షులకు అది ఒక సురక్షితమైన ఆశ్రయం. ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వెలమవారిపాలెం గ్రామం ఇప్పుడు విదేశీ కొంగల కిలకిలరావాలతో సందడిగా మారింది. దాదాపు రెండు మూడు వందల ఏళ్లుగా ఈ గ్రామానికి, విదేశీ పక్షులకు మధ్య విడదీయలేని అనుబంధం కొనసాగుతోంది. స్థానికుల కథనం ప్రకారం ఈ పక్షులు నైజీరియా, కొరియా వంటి సుదూర దేశాల నుంచి వలస…

Read Full News
Watch Video: అక్కినేని యంగ్ హీరో నాగ చైత‌న్యకు తృటిలో త‌ప్పిన ప్రమాదం.. అసలేం జరిందంటే?

Watch Video: అక్కినేని యంగ్ హీరో నాగ చైత‌న్యకు తృటిలో త‌ప్పిన ప్రమాదం.. అసలేం జరిందంటే?

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగ చైతన్యకు తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌లో ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో జరిగిన ‘వృషకర్మ’ మువీ గ్లింప్స్ విడుదల కార్యక్రమంలో నాగ చైతన్య స్టేజ్‌పై నుంచి పడిపోయాడు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న అభిమానులు, మువీ టీం తీవ్ర ఆందోళన చెందింది. అసలేం జరిగిందంటే.. అక్కినేని హీరో నాగ చైతన్య కొత్త మువీ ‘వృషకర్మ’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ నుంచి ఫ‌స్ట్ గ్లింప్స్‌ రిలీజ్‌ ఈవెంట్‌ను చిత్ర యూనిట్‌ హైదరాబాద్‌లోని ప్రసాద్స్…

Read Full News

✨ అద్భుత ప్లానింగ్ విజయానికి మూలం

మీరు విజయం చేపట్టాలంటే ముందుగా అద్భుతమైన ప్రణాళిక వుండాలి. మీరు విజయం చేపట్టాలంటే ముందుగా అద్భుతమైన ప్రణాళిక వుండాలి. అంతేకాని మీ జీవితాన్ని ఎటు నడిస్తే అలా నడవనిస్తే చివరకు మీరు ఏ రకమైన గమ్యాన్ని సైతం చేపట్టలేరు. ఉదయం లేచిన దగ్గర నుండి మీరు అనుకున్న ప్రణాళిక వేపు దృష్టి సారిస్తే మీ జీవితం సైతం నందనవనం అవుతుంది.https://www.youtube.com/shorts/m_jue9rqdsQ ‘ఏదో పని అవుతోంది కదా! ప్రణాళికలు, గాడిద గుడ్డులు, టైమ్ పాటించడం ఎందుకులే’ అనుకునేవారు కూపస్థ…

Read Full News