తాజావార్తలు

స్వీట్లపై మెరిసే వెండి పూత ఏంటో తెలుసా? తింటే సేఫేనా.. అసలు విషయం ఇదే!

మనకు ఇష్టమైన కాజు కట్లీ, పేడా, బర్ఫీ వంటి స్వీట్లపై మెరిసే ఆ పలుచటి వెండి పొరను చాలాసార్లు చూసే ఉంటాం. పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాల సమయంలో స్వీట్లపై కనిపించే ఈ మెరుపు వాటిని మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది. అయితే ఇది కేవలం అలంకరణ కోసం వేసే సాధారణ పదార్థం కాదు. దీనికి శతాబ్దాల చరిత్ర, సంప్రదాయం, సాంస్కృతిక ప్రాధాన్యత ఉన్నాయి. దీనినే చాందీ కా వర్క్ లేదా సిల్వర్ వర్క్ (Silver Varak) అంటారు. అయితే అసలు…

Read Full News
Hyderabad: అయ్యో  ఎంత విషాదం.. టిఫిన్ చేస్తుండగా బోండా గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి!

Hyderabad: అయ్యో ఎంత విషాదం.. టిఫిన్ చేస్తుండగా బోండా గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి!

బోండా తింటుండగా అది గొంతులో ఇరుక్కొని ఓ వ్యక్తి మరణించిన ఘటన హైదరాబాద్‌ నగరంలోని మధురానగర్ పీఎస్‌ పరిధిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. రహ్మత్‌నగర్‌ ఎస్‌.పి.ఆర్‌ హిల్స్‌లో నివాసం ఉంటున్న దాసరి రమేష్‌ అనే వ్యక్తి లారీ డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే రమేష్ గురువారం విధులు ముగించుకొని ఇంటికెళ్తున్న సమయంలో యూసఫ్‌గూడలోని ఓ టిఫన్ సెంటర్‌ వద్ద టిఫిన్ చేసేందుకు ఆగాడు. బోండా ఆర్డర్ చేసి తీసుకున్నాడు. ఆర్డర్ వచ్చాక అక్కడే…

Read Full News
గర్వంతో విర్రవీగిన పులి కథ.. అపాయంలో బలం కంటే తెలివితో ప్రవర్తించాలి

గర్వంతో విర్రవీగిన పులి కథ.. అపాయంలో బలం కంటే తెలివితో ప్రవర్తించాలి

ఒక దట్టమైన అడవిలో అనేక జంతువులు ప్రశాంతంగా జీవించేవి. అదే అడవిలో ఒక క్రూరమైన పులి కూడా ఉండేది. అది తన బలాన్ని నమ్ముకొని ఇతర జంతువులను భయపెడుతూ ఉండేది. తన బలం చూసుకుని గర్వంతో విర్రవీగేది.దీంతో అడవిలోని ఇతర జంతువులన్నీ దానికి భయపడేవి. ఒక రోజు పులి అడవి అంచున ఉన్న పొలానికి వెళ్లింది. అక్కడ ఓ రైతు తన ఎద్దుతో కలిసి పొలం దున్నుతుండటం చూసింది. పులికి ఒక సందేహం వచ్చింది. “నాకంటే బలమైన…

Read Full News

జున్నుపాలు లేకుండా ఇంట్లో అప్పటికప్పుడు హెల్దీ జున్ను ఇలా చేసేయండి

జున్ను పాలు లేకుండా ఇంట్లోనే అప్పటికప్పుడు రుచికరమైన, గడ్డలాంటి జున్నును సులభంగా తయారు చేసుకోండి. ఇన్‌స్టంట్ జున్ను పౌడర్, సరైన కొలతలతో చేస్తే సంప్రదాయ ఆంధ్రా.. తెలంగాణ జున్ను రుచి . ఈ రెసిపీ జ్యూసీగా, మెత్తగా ఉండే జున్నును కూడా ఇది అందిస్తుంది. ముందుగా ఒక గిన్నెలో తురిమిన బెల్లం, పచ్చి పాలను తీసుకోండి. గరిటెతో బాగా కలిపి బెల్లాన్ని పాలలో పూర్తిగా కరిగేలా చూసుకోండి. కొద్దిసేపు నానబెడితే బెల్లం సులభంగా కరిగిపోతుంది.బెల్లం పూర్తిగా కరిగిన…

Read Full News
SIF: మార్కెట్‌ కుప్పకూలినా.. మీ డబ్బు సేఫ్‌గా ఉంటుంది! ఇలా పెడితే చాలు..

SIF: మార్కెట్‌ కుప్పకూలినా.. మీ డబ్బు సేఫ్‌గా ఉంటుంది! ఇలా పెడితే చాలు..

భారతీయ మ్యూచువల్ ఫండ్ మార్కెట్లో ప్రత్యేక పెట్టుబడి నిధులు (SIFలు) రూపంలో కొత్త శకం ప్రారంభమైంది. రూ.10 లక్షల కనీస పెట్టుబడి పరిమితితో ఈ నిధులు సాంప్రదాయ మ్యూచువల్ ఫండ్‌లు, ఖరీదైన పోర్ట్‌ఫోలియో నిర్వహణ సేవలు (PMS) మధ్య అంతరాన్ని తగ్గిస్తాయి. బంధన్, ICICI, 360 వన్ వంటి పెద్ద సంస్థలు ఇప్పుడు మార్కెట్ తిరోగమనాలలో కూడా దీర్ఘకాలిక వ్యూహాల ద్వారా రాబడిని అందించడానికి సన్నద్ధమవుతున్నాయి. సాంప్రదాయ మ్యూచువల్ ఫండ్లలో మార్కెట్ 20 శాతం పడిపోతే, మీ…

Read Full News
సీజన్‌ మారినప్పుడల్లా తుమ్ములు, జలుబు వస్తున్నాయా? ఇలా ఎందుకు జరుగుతుందంటే

సీజన్‌ మారినప్పుడల్లా తుమ్ములు, జలుబు వస్తున్నాయా? ఇలా ఎందుకు జరుగుతుందంటే

ఇటీవలి కాలంలో వాతావరణంలో వేగంగా మార్పులు వస్తున్నాయి. చలి, వర్షం, కొన్ని ప్రాంతాల్లో తేమ దుమ్ము పెరిగింది. ఈ రకమైన వాతావరణంలో ఆరోగ్యం వేగంగా క్షీణిస్తోంది. తరచుగా తుమ్ములు, ముక్కులో దురద, జలుబు వంటి సమస్యలు సంభవిస్తుంటాయి. కానీ చాలా మంది దీనిని అలెర్జీగా భావించి విస్మరిస్తారు. కానీ అది పెద్ద సమస్యకు సంకేతం కావచ్చని మర్చిపోకూడదు. సాధారణంగా శరీరం కొత్త వాతావరణానికి అనుగుణంగా ఉండాలి. కానీ సీజన్‌ మారిన ప్రతిసారి వివిధ రకాల ఆరోగ్య ప్రతిచర్యలు…

Read Full News
Andhra: మహిళల కాళ్ళు పట్టుకున్నాడు.. ఇక తప్పుచేయనని ప్రాథేయపడ్డాడు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

Andhra: మహిళల కాళ్ళు పట్టుకున్నాడు.. ఇక తప్పుచేయనని ప్రాథేయపడ్డాడు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

నకిలీ ఫేస్‌ బుక్‌ ఖాతాలతో మహిళలకు వలపు వల విసిరి అందులో చిక్కుకున్న యువతులు, మహిళలను బెదిరించి డబ్బులు గుంజుతున్న ఓ కేటుగాడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. అలాగే యూట్యూబ్ ఛానెల్ ముసుగులో బెదిరింపులకు దిగుతూ మహిళలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కేటుగాడి గుట్టురట్టయింది. సోషల్ మీడియాలో మహిళల ఫోటోలతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి, అమాయకులకు వల వేస్తున్న ఓ ప్రబుద్ధుడిని ప్రకాశం జిల్లా ఏల్చూరు గ్రామస్తులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మహిళలు చెప్పులతో బుద్ధి చెప్పగా…..

Read Full News

Viral Video: ఇలాంటి చోరీ ఎప్పుడూ చూసుండరు.. రెప్పపాటులో రూ.10లక్షల బంగారం ఎత్తుకెళ్లిన మహిళ!

సంగారెడ్డి జిల్లాలో ఘరానా మోసం వెలుగు చూసింది. బంగారం కొంటామని షాప్‌కు వచ్చిన మహిళలు రెప్పపాటులో రూ. 10 లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. శనివారం సాయంత్రం జహీరాబాద్‌లోని ఒక గోల్డ్‌ షాప్‌కు బంగారం కొందామని బురఖాలు ధరించిన నలుగురు మహిళలు వచ్చారు. ముక్కుపుడకలు చూపించాలని సదరు షాప్ సిబ్బందిని అడిగారు. దీంతో షాప్‌లో ఉన్న సిబ్బంది వాళ్లకు అక్కడ ఉన్న డిజైన్లు చూపించడం మొదలుపెట్టారు. ఇలా ఆ మహిళలు మాటలతో దుకాణ…

Read Full News

Fact Check: రష్యా అమ్మాయి.. బీహార్ యువకుడి ప్రేమ! వైరల్ వీడియో వెనుక అసలు కథ వేరే.. ఫ్యాక్ట్ చెక్‌లో షాకింగ్ నిజాలు!

Fact Check: ప్రేమకు దేశాలు, భాషలు అడ్డుకావంటారు. సరిగ్గా ఇలాంటి కథే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బీహార్‌కు చెందిన రాహుల్ యాదవ్ అనే యువకుడిని ప్రేమించిన ఓ రష్యా యువతి.. అతడి కోసం తన దేశాన్ని వదిలి భారత్‌కు వచ్చిందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, వీరిద్దరి పెళ్లికి కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. గ్రామీణ వాతావరణంలో విదేశీ మహిళలు కనిపిస్తున్న వీడియో ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. అయితే,…

Read Full News

ఫ్లైదుబాయ్ విమాన ఘటనలో ట్విస్ట్.. ఇద్దరు మాల్దీవుల పైలట్లు అరెస్ట్!

గత సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానం FZ1073లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. విమాన కాక్‌పిట్‌లో భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌పై కో-పైలట్ హమామ్ అల్-హమ్మమి గొడ్డలితో దాడి చేసాడు. ఈ దాడిలో కెప్టెన్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత దర్యాప్తు కొనసాగుతుండగా, మరో ఇద్దరు మాల్దీవుల పైలట్లను కూడా దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు మాల్దీవుల వార్తా సంస్థ ‘అధాదు’ తెలిపింది. గత శనివారం వారిని అరెస్ట్…

Read Full News