IRCTC: అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి సూపర్ ప్యాకేజీ!
IRCTC Godavari Temple Tour Telugu: గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఒకే యాత్రలో దర్శించుకోవాలనుకునే భక్తులకు ఇది మంచి ప్యాకేజీ. ద్రాక్షారామంలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ‘ద్రాక్షారామం’ అనే పేరు దక్ష ప్రజాపతి పేరుతో ముడిపడి ఉందని పురాణ విశ్వాసం. ఈ క్షేత్రంతో పాటు అన్నవరం, అంతర్వేది, ఐనవిల్లి వంటి ప్రముఖ ఆలయాలను కూడా ఈ యాత్రలో దర్శించుకోవచ్చు. గోదావరి టెంపుల్ టూర్ ప్యాకేజీ ఈ…
