తాజావార్తలు

మీరు తినే నెయ్యి అసలైనదేనా? కల్తీనా? తెలియాలి అంటే.. కనిపెట్టే 6 అద్భుతమైన మార్గాలు

మీరు తినే నెయ్యి అసలైనదేనా? కల్తీనా? తెలియాలి అంటే.. కనిపెట్టే 6 అద్భుతమైన మార్గాలు


నాలుగవది, అయోడిన్ పరీక్ష. కొద్దిగా కరిగించిన నెయ్యిలో రెండు చుక్కల అయోడిన్ ద్రావణాన్ని కలపాలి. ఒకవేళ ఆ నెయ్యి ముదురు నీలం రంగులోకి మారితే, అందులో స్టార్చ్ లేదా బంగాళాదుంప గుజ్జు కలిపారని గుర్తించవచ్చు. ఐదవది, హైడ్రోక్లోరిక్ యాసిడ్ పరీక్ష. ఒక టేబుల్ స్పూన్ కరిగించిన నెయ్యిలో అంతే మోతాదులో హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఒక చిటికెడు చక్కెర కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఒకవేళ ఆ ద్రావణం క్రింది భాగం ఎరుపు రంగులోకి మారితే అందులో వనస్పతి లేదా డాల్డా కలిసినట్లు నిర్ధారించుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *