తాజావార్తలు
అతను నా సినిమాలు చూడడు.. కానీ నన్ను ఓ జంతువులా చూస్తాడు.. అసలు విషయం చెప్పిన ఆర్జీవీ

అతను నా సినిమాలు చూడడు.. కానీ నన్ను ఓ జంతువులా చూస్తాడు.. అసలు విషయం చెప్పిన ఆర్జీవీ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తన సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయ్యారు ఆర్జీవీ. గతంలో ఎన్నో కల్ట్ క్లాసిక్ సినిమాలు తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ.. ఆ తర్వాత ఆయన స్టైల్ మార్చారు. కొన్ని వివాదాల్లోనూ చిక్కుకున్నారు వర్మ.. ప్రస్తుతం సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చారు ఆర్జీవీ. దాంతో ఆయన ఎలాంటి సినిమాతో వస్తారా అని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా రామ్ గోపాల్ వర్మ కు…

Read Full News
25 సినిమాలు చేస్తే 3 హిట్లు, 2 యావరేజ్.. అయినా క్రేజ్ తగ్గని టాలీవుడ్ హీరో..

25 సినిమాలు చేస్తే 3 హిట్లు, 2 యావరేజ్.. అయినా క్రేజ్ తగ్గని టాలీవుడ్ హీరో..

టాలీవుడ్ లో చాలా మంది కుర్ర హీరోలు సత్తా చాటుతున్నారు. కొత్త కొత్త సినిమాలతో, కథలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ మంచి విజయాలను అందుకుంటున్నారు. అయితే ఓ హీరో మాత్రం సక్సెస్ కోసం చాలా కాలం ఎదురుచూశాడు. వరుసగా సినిమాలు చేసినా అవి ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 సినిమాలు చేశాడు ఈ యంగ్ హీరో కానీ అందులో మూడు సినిమాలు మాత్రమే విజయం సాధించాయి. రెండు…

Read Full News
T20 WorldCup 2026 : పాక్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..గాయం నుంచి కోలుకుని నెట్స్‌లో నిప్పులు చెరుగుతున్న  స్టార్ పేసర్

T20 WorldCup 2026 : పాక్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..గాయం నుంచి కోలుకుని నెట్స్‌లో నిప్పులు చెరుగుతున్న స్టార్ పేసర్

T20 WorldCup 2026 : పాకిస్థాన్ స్పీడ్‌స్టర్ షాహీన్ షా ఆఫ్రిది మళ్లీ బంతి పట్టాడు. బిగ్ బాష్ లీగ్ ఆడుతున్న సమయంలో మోకాలి గాయానికి గురైన ఆఫ్రిది, వరల్డ్ కప్‌కు దూరమవుతాడనే ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం అతను గాయం నుంచి పూర్తిగా కోలుకుని నెట్స్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. గురువారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో దాదాపు 15 నిమిషాల పాటు పూర్తి రన్-అప్‌తో బౌలింగ్ చేయడమే కాకుండా, అంతే సమయం బ్యాటింగ్ కూడా…

Read Full News
PSLV Rocket Mission: రాకెట్‌ ప్రయోగం విఫలమైతే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు?

PSLV Rocket Mission: రాకెట్‌ ప్రయోగం విఫలమైతే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు?

PSLV Rocket Mission: పదహారు ఉపగ్రహాలను మోసుకెళ్లే PSLV రాకెట్ ప్రయోగం విఫలమైంది. ఇస్రో ప్రయోగించిన PSLV-C62 రాకెట్ సాంకేతిక వైఫల్యానికి గురై లక్ష్యాన్ని కోల్పోయింది. దీనితో, రాకెట్‌తో పాటు, భూమి పరిశీలన ఉపగ్రహం EOS-N1తో సహా 16 ఉపగ్రహాలు కూడా ఫేయిల్‌ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి 12న ఉదయం 10:18 గంటలకు ఈ రాకెట్‌ను ప్రయోగించారు. EOS-N1తో సహా 15 ఉపగ్రహాలను సూర్య సమకాలిక కక్ష్యకు చేరవేయడం ఈ…

Read Full News
గ్యాడ్జెట్‌ ప్రియులకు బిగ్ అలర్ట్:

గ్యాడ్జెట్‌ ప్రియులకు బిగ్ అలర్ట్:

గ్యాడ్జెట్‌ ప్రియులకు బిగ్ అలర్ట్: స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు మళ్లీ పెరగనున్నాయా?   గ్యాడ్జెట్‌ ప్రియులకు బిగ్‌ అలర్ట్‌.. వీటి ధరలు భారీగా పెరగనున్నాయి! కారణం ఏంటంటే..?     4   A2Z Chronicle ప్రత్యేక కథనం:దేశంలో గ్యాడ్జెట్ మార్కెట్ మరోసారి కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టెలివిజన్‌ల ధరలు రాబోయే రెండు నుంచి మూడు నెలల్లో 4% నుంచి 8% వరకు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. జీఎస్టీ పెంపు…

Read Full News
SSC Constable GD Results 2026: కేంద్రంలో 53,690 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. తుది ఫలితాలు వచ్చేశాయ్‌! డైరెక్ట్ లింక్‌

SSC Constable GD Results 2026: కేంద్రంలో 53,690 కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. తుది ఫలితాలు వచ్చేశాయ్‌! డైరెక్ట్ లింక్‌

హైదరాబాద్‌, జనవరి 16: కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ అధ్వర్యంలోని సాయుధ బలగాల్లో వివిధ కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిటీ (ఎస్ఎస్‌సీ) నిర్వహించిన కానిస్టేబుల్‌ జీడీ పరీక్ష తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు కానిస్టేబుల్‌ జీడీ పరీక్ష తుది ఫలితాలను ఎస్సెస్సీ తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ పరీక్ష రాసిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి ఫలితాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా కేంద్ర సాయుధ బలగాలు,…

Read Full News
Gold Price: దుబాయ్ కాదు.. ఇక్కడ తులం బంగారం ధర కేవలం రూ.1810కే..

Gold Price: దుబాయ్ కాదు.. ఇక్కడ తులం బంగారం ధర కేవలం రూ.1810కే..

Gold Price: భారతదేశంలో తులం బంగారం ధర రూ.1.40 లక్షలు దాటినప్పుడు, వెనిజులాలో బంగారం అతి తక్కువకే కొనుగోలు చేయవచ్చు. ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రజలు బ్రెడ్, వెన్న కొనడానికి బంగారు ముక్కలు ఇస్తున్నారు. భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ జోరుగా సాగుతోంది. కానీ బంగారం ధర విపరీతంగా పెరగడంతో సామాన్యులకు నగలు కొనడం కష్టంగా మారింది. ఇప్పటివరకు భారతీయులు చౌకగా బంగారం కొనడానికి దుబాయ్ ఉత్తమ ఎంపికగా భావించారు. కానీ 2026 సంవత్సరానికి సంబంధించిన గణాంకాలు వేరే చెబుతున్నాయి….

Read Full News
UPI: ఒకరికి పంపబోయి.. ఎవరికో డబ్బు పంపారా? అయితే వెంటనే ఇలా చేయండి..!

UPI: ఒకరికి పంపబోయి.. ఎవరికో డబ్బు పంపారా? అయితే వెంటనే ఇలా చేయండి..!

డిజిటల్ చెల్లింపుల యుగంలో UPI, ఆన్‌లైన్ బ్యాంకింగ్ మన డైలీ లైఫ్‌ను చాలా ఈజీ చేశాయి. ఇప్పుడు డబ్బును ఎక్కడికైనా సెకన్లలో పంపవచ్చు. కానీ ఈ వేగంతో ఒక సమస్య కూడా పెరిగింది. కొంతమంది తొందర్లలో ఒకరికి పంపాల్సిన డబ్బుని వేరే ఎవరికో గుర్తు తెలియని నంబర్‌కు పంపుతున్నారు. ఆ తర్వాత చూసుకొని కంగారు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితిల్లో ఏం చేయాలి? మన డబ్బులు పోయినట్టేనా అంటే కాదు. మన డబ్బులు మనకు తిరిగి వస్తాయి. అందుకోసం…

Read Full News
Tollywood : ఆ భయంతో సీరియల్స్ మానేసింది.. కట్ చేస్తే.. నెట్టింట అందాల రచ్చ.. ఫాలోయింగ్ చూస్తే మతిపోద్ది..

Tollywood : ఆ భయంతో సీరియల్స్ మానేసింది.. కట్ చేస్తే.. నెట్టింట అందాల రచ్చ.. ఫాలోయింగ్ చూస్తే మతిపోద్ది..

రెండు తెలుగు రాష్ట్రాల్లో సీరియల్స్ చూసేవారి సంఖ్య గురించి చెప్పక్కర్లేదు. హీరోహీరోయిన్లకు మించిన పాపులారిటి.. ఇప్పుడు సీరియల్ తారలకు ఉంటుంది. సహజ నటన, ఆకట్టుకునే స్క్రీన్ ప్రెజెన్స్ తో చిన్న వయసులోనే స్టార్ స్టేటస్ సాధించింది. ఆ నటి మరెవరో కాదు… ప్రియాంక జైన్. మౌనరాగం సీరియల్ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత జానకి కలగనలేదు సీరియల్ ద్వారా మరింత ఫేమస్ అయ్యింది. తక్కువ సమయంలోనే తన నటనతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఆ…

Read Full News
Jammu and Kashmir: సరిహద్దు వెంబడి మరోసారి పాక్‌ కుట్రలు! 15 డ్రోన్లు కూల్చేసిన ఇండియన్‌ ఆర్మీ

Jammu and Kashmir: సరిహద్దు వెంబడి మరోసారి పాక్‌ కుట్రలు! 15 డ్రోన్లు కూల్చేసిన ఇండియన్‌ ఆర్మీ

సరిహద్దులో పాకిస్తాన్‌ కుట్రలు కొనసాగుతున్నాయి. LOC దగ్గర పాకిస్తాన్‌ డ్రోన్ల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. సరిహద్దు గ్రామాల్లో గత కొద్దిరోజులుగా పాకిస్తాన్‌ డ్రోన్లు ఆయుధాలతో పాటు డ్రగ్స్‌ను జారవిడుస్తున్నాయి. ఆర్మీ అధికారులు వెంటనే యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌ను యాక్టివేట్‌ చేసి వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మూడోసారి ఆర్మీ డ్రోన్లు కనిపించడం కలకలం రేపింది. నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) సమీపంలోని పూంచ్‌లోని దేగ్వార్ ప్రాంతంలో కొన్ని అనుమానిత పాకిస్తాన్ డ్రోన్‌లను గుర్తించిన భారత…

Read Full News