తాజావార్తలు
Bank of Maharashtra Jobs 2026: రాత పరీక్ష లేకుండానే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత

Bank of Maharashtra Jobs 2026: రాత పరీక్ష లేకుండానే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత

భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర.. 2026 సంవత్సరానికి గాను దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచుల్లో వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 600 అప్రెంటీస్‌ ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 11, తెలంగాణలో 17 వరకు ఖాళీలు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో జనవరి 15వ తేదీ…

Read Full News
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?

సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?

హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో ఎన్ హెచ్ 65పై పోలీస్ శాఖ ప్రత్యేక ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టింది. ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చే వాహన దారులు తాము సూచించే ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు మిర్యాలగూడ, హాలియా, కొండమల్లేపల్లి, చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ చేరుకోవాలి. మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు నాగార్జునసాగర్, పెద్దవూర, కొండమల్లేపల్లి, చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్‌కు రీచ్‌ అవ్వాలి. నల్లగొండ నుంచి…

Read Full News
Indian Railways: స్లీపర్‌ కోచ్‌ టిక్కెట్‌తో థర్డ్‌ ఏసీలో ప్రయాణం!

Indian Railways: స్లీపర్‌ కోచ్‌ టిక్కెట్‌తో థర్డ్‌ ఏసీలో ప్రయాణం!

సాధారణంగా రైళ్లలో వివిధ రకాల కోచ్‌లు ఉంటాయి. జనరల్‌ కంపార్ట్‌మెంట్‌, రిజర్వేషన్‌ కంపార్ట్‌మెంట్‌, స్లీపర్‌ కోచ్‌, ఏసీ కోచ్‌లు ఉంటాయి. మళ్లీ ఏసీలో కూడా టు, త్రీ చైర్‌ కోచ్‌లు ఉంటాయి. అయితే దేనికి టిక్కెట్‌ తీసుకుంటే అందులోనే ప్రయాణించాలి. స్లీపర్‌ బెర్త్‌ టిక్కెట్‌ కొని, ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తామంటే రైల్వే టీటీఈ ఒప్పుకోరు. నిర్దాక్షిణ్యంగా కిందికి దింపేస్తారు. కానీ, ఓ రైలులో మాత్రం స్లీపర్‌ బెర్త్‌ టిక్కెట్‌ కొన్నవారిని థర్డ్‌ ఏసీలోకి అనుమతించారు. అందుకు సంబంధించిన…

Read Full News
Impossible to Break: అసాధ్యమైన రికార్డు భయ్యో.. సచిన్ 100 సెంచరీల కంటే డేంజరస్.. బ్రేక్ చేయాలంటే దేవుడే దిగిరావాలే

Impossible to Break: అసాధ్యమైన రికార్డు భయ్యో.. సచిన్ 100 సెంచరీల కంటే డేంజరస్.. బ్రేక్ చేయాలంటే దేవుడే దిగిరావాలే

Unbeatable Cricket Records: క్రికెట్ చరిత్రలో కొన్ని రికార్డులు అజేయంగా నిలిచిపోతాయి. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చేసిన 100 అంతర్జాతీయ సెంచరీల రికార్డును అందుకోవడం ఎంత కష్టమో, అంతకంటే కష్టమైన రికార్డు మరొకటి ఉంది. అదే శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ సాధించిన 1347 అంతర్జాతీయ వికెట్ల రికార్డు. ఈ అద్భుత రికార్డు వెనుక ఉన్న ఆసక్తికర విశేషాలు ఇప్పుడు చూద్దాం. క్రికెట్ మైదానంలో బ్యాటర్లకు చుక్కలు చూపించిన బౌలర్లు చాలామంది ఉండొచ్చు. కానీ,…

Read Full News
Saturday astrology: శనివారం పొరపాటున కూడా ఈ పనులు చేయొద్దు.. ఏం చేయాలో తెలుసా?

Saturday astrology: శనివారం పొరపాటున కూడా ఈ పనులు చేయొద్దు.. ఏం చేయాలో తెలుసా?

హిందూ సంప్రదాయంలో శనివారంకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. ఈ రోజు శని దేవుడికి అంకితమై ఉంటుంది. శని గ్రహం కర్మఫలదాతగా భావిస్తారు. అందుకే శనివారం చేసే కొన్ని పనులు జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతాయని పండితులు చెబుతుంటారు. మరి శనివారం ఏ పనులు చేయకూడదు? ఎందుకు చేయకూడదు? ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. శనివారం ఈ పనులు అస్సలు చేయకూడదు 1. జుట్టు, గోర్లు కత్తిరించుకోవద్దు శనివారం జుట్టు లేదా గోర్లు కత్తిరించుకుంటే.. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు,…

Read Full News
Vijay Thalapathy: సింపుల్ అండ్ స్టైలీష్.. కుర్రాళ్లు మనసు పడ్డ విజయ్ దళపతి బ్లూ జాకెట్.. ధరెంతో తెలుసా.. ?

Vijay Thalapathy: సింపుల్ అండ్ స్టైలీష్.. కుర్రాళ్లు మనసు పడ్డ విజయ్ దళపతి బ్లూ జాకెట్.. ధరెంతో తెలుసా.. ?

తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ దళపతి. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విజయ్ నటించిన చివరి సినిమా జన నాయగన్. ఈ మూవీ విడుదల విషయంలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. అయితే ఇటీవల జననాయగన్ సినిమా ఆడియో రిలీజ్ వేడుకను మలేషియాలో గ్రాండ్ గా నిర్వహించారు. విజయ్ కు మలేషియాలో లభించిన…

Read Full News
ఫుల్ టైం ఐటీ రిక్రూటర్.. పార్ట్ టైం ఈ గలీజ్ దందా..!

ఫుల్ టైం ఐటీ రిక్రూటర్.. పార్ట్ టైం ఈ గలీజ్ దందా..!

పండుగ పూట పోలీసులు పెద్దగా పట్టించుకోరు అనుకున్నారేమో.. బహిరంగంగానే గబ్బు పనికి పూనుకున్నారు. కానీ, పోలీసులు వారి ఆట కట్టించి.. కటకటాల్లోకి నెట్టారు. హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు డ్రగ్స్ విక్రయానికి యత్నించిన ఇద్దరిని బుధవారం (జనవరి 14) అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.లక్ష విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయినవారిని రాజేంద్రనగర్‌కు చెందిన అన్వర్ హుస్సేన్ (33), బండ్లగూడ జాగీర్‌కు చెందిన బుర్ర సంపత్ (31)గా పోలీసులు గుర్తించారు. అన్వర్…

Read Full News
Business Idea: జస్ట్‌ అక్కడి నుంచి కొని.. మన దగ్గర అమ్మితే చాలు లక్షల్లో లాభం! కాసులు కురిపించే బిజినెస్‌

Business Idea: జస్ట్‌ అక్కడి నుంచి కొని.. మన దగ్గర అమ్మితే చాలు లక్షల్లో లాభం! కాసులు కురిపించే బిజినెస్‌

బిజినెస్‌ అంటే చాలా మంది పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాలి. ఒక ఆఫీస్‌, ఫ్యాక్టరీ, వర్కర్లు, వస్తువుల తయారీ అబ్బో చాలానే అనుకుంటారు. కానీ, నిజానికి సరైన బిజినెస్‌ చేస్తే అవేవి లేకుండానే లక్షలు సంపాదించుకోవచ్చు. అలాంటి ఓ బిజినెస్‌ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. యాలకులు, మిరియాలు, లవంగాలు వంటి పంటలు కేవలం మన దేశంలోని కేరళ రాష్ట్రం ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనే పండిస్తారు. వీటికి ప్రపంచంలో ఎక్కడైనా భారీ డిమాండ్‌ ఉంటుంది….

Read Full News
Brahmaji : 60 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‏గా, యంగ్‏గా.. అసలు సీక్రెట్ చెప్పిన బ్రహ్మాజీ..

Brahmaji : 60 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‏గా, యంగ్‏గా.. అసలు సీక్రెట్ చెప్పిన బ్రహ్మాజీ..

నటుడు బ్రహ్మాజీ ఓ ఇంటర్వ్యూలో తన ఆరోగ్య రహస్యాలు, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. బ్రహ్మాజీ మాట్లాడుతూ.. “నేను డైటింగ్ చేయను, తక్కువ మోతాదులో తరచుగా తింటాను” అని అన్నారు. వైట్ రైస్ పూర్తిగా మానేసి, మిల్లెట్స్ లేదా బ్రౌన్ రైస్ తీసుకుంటానని, ఉదయం మిల్లెట్స్ తింటానని చెప్పారు. రాత్రిపూట డిన్నర్‌ను స్కిప్ చేయకుండా చికెన్ స్టూ, సూప్, ఇడ్లీ లేదా దోశ వంటి తేలికపాటి ఆహారాన్ని 7 గంటలకల్లా తీసుకుంటానని తెలిపారు. ఆరోగ్య స్పృహతో…

Read Full News
Director Krishna Vamshi : అతడి ఋణం ఎలా తీర్చుకోవాలని అనుకున్నాను.. అందుకే హీరోను చేశాను.. డైరెక్టర్ కృష్ణవంశి..

Director Krishna Vamshi : అతడి ఋణం ఎలా తీర్చుకోవాలని అనుకున్నాను.. అందుకే హీరోను చేశాను.. డైరెక్టర్ కృష్ణవంశి..

నటుడు బ్రహ్మాజీ తన సినీ కెరీర్ ప్రారంభంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని, ఐదు రోజులు ఆహారం లేకుండా కళ్ళు మూతలు పడిపోయే స్థితిలో ఉన్నానని ఆయన వెల్లడించారు. అలాంటి సమయంలో నటుడు బ్రహ్మాజీ తనకు భోజనం పెట్టి ఆదుకున్నారని తెలిపారు. సాధారణంగా ఎవరికీ రుణపడటానికి ఇష్టపడని కృష్ణవంశీ, ఆ రోజు మాత్రం బ్రహ్మాజీ ఇచ్చిన భోజనం తీసుకోవలసి వచ్చిందని పేర్కొన్నారు. ఈ సంఘటన జరిగిన దాదాపు ఏడేళ్ల తర్వాత నిన్నే పెళ్లాడుతా చిత్రం తర్వాత సింధూరం…

Read Full News