తాజావార్తలు

Telangana: ఓ నిండు ప్రాణం తీసిన చెంప దెబ్బ.. అసలేం జరిగిందంటే?

ఓ చెంప దెబ్బ ఒకరి ప్రాణం పోవడానికి కారణమైందటే నమ్ముతారు.. అవును ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. జైనథ్ మండలానికి చెందిన ఇప్ప ఈశ్వర్, తోయగూడకు చెందిన పెరిక తిరుపతి చిన్ననాటి స్నేహితులు. తిరుపతికి జైనథ్‌లో అత్తగారిల్లు ఉండటంతో తరచూ గ్రామానికి వచ్చేవాడు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి మద్యం సేవించేవారు. ఈనెల 6వ తేదీ సాయంత్రం జైనథ్ బస్టాండ్ వద్ద కలుసుకున్న ఇద్దరు వైన్స్‌లో మద్యం కొనుగోలు చేసి సేవించారు. అనంతరం…

Read Full News
గేమింగ్‌ కోసం మోనిటర్ కొనాలనుకుంటున్నారా? కొత్త టెక్నాలజీతో వచ్చేస్తున్న లెనోవో

గేమింగ్‌ కోసం మోనిటర్ కొనాలనుకుంటున్నారా? కొత్త టెక్నాలజీతో వచ్చేస్తున్న లెనోవో

అత్యాధునిక డిస్‌ప్లే టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు (AI) ఫీచర్లు, అద్భుతమైన ఆడియో సామర్థ్యంతో వస్తున్న లెనెవో కొత్త పరికరాలు, డిజిటల్ అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్లనున్నాయి. నిత్యం మారే టెక్నాలజీకి అనుగుణంగా యూజర్లకు మెరుగైన సౌకర్యాలను కల్పించడమే లక్ష్యంగా లెనోవో ఈ ఉత్పత్తులను రూపొందించింది. ముఖ్యంగా వర్చువల్ మీటింగ్‌లు, సినిమా వీక్షణ, హై-స్పీడ్ గేమింగ్ వంటి అవసరాలకు ఈ కొత్త గ్యాడ్జెట్లు పర్ఫెక్ట్ ఛాయిస్‌గా నిలవనున్నాయి. లెనోవో తన తాజా ఉత్పత్తులలో అందించిన ప్రత్యేకతలు ఏమిటి? వీటి…

Read Full News
ఖర్జూరం తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.. అప్పుడే పూర్తి ఆరోగ్యం!

ఖర్జూరం తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.. అప్పుడే పూర్తి ఆరోగ్యం!

ఖర్జూరాలను ఎలా తినాలి?: చాలామంది ఖర్జూరాలను నేరుగా తింటారు. కానీ, వాటిని రాత్రిపూట నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల అవి సులభంగా జీర్ణమవుతాయి. శరీరానికి పోషకాలు త్వరగా అందుతాయి. అలాగే, రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలతో కలిపి తీసుకోవడం వల్ల గాఢ నిద్ర పట్టడమే కాకుండా, శరీరానికి బలం చేకూరుతుంది. ఖర్జూరం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు: ఖర్జూరాల్లో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ మలబద్ధకం సమస్యను నివారిస్తుంది….

Read Full News
మున్సిపల్ ఎన్నికల ముందు విషాదం.. మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య..

మున్సిపల్ ఎన్నికల ముందు విషాదం.. మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య..

మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు ముందు నారాయణపేట జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మక్తల్ మున్సిపాలిటీలో 6వ వార్డు నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఎరుకలి మహాదేవ్ అనుమానాస్పద పరిస్థితుల్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. ప్రచారం ముగిసిన రోజు జరిగిన విషాదం మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం ముగిసింది. అదే రోజు మహాదేవ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎంపీ డీకే అరుణతో కలిసి ప్రచారం చేసిన ఆయన,…

Read Full News

Cinema : ఇది కదా అసలైన ఎంటర్టైన్మెంట్.. ఈ వారం ఓటీటీలోకి టెన్షన్ పుట్టించే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు.. ప్రతి మూవీ ఓ సెన్సేషన్..

వారాంతం వచ్చిందంటే చాలు సినిమా ప్రేమికులు ఇప్పుడు ఓటీటీలలో విడుదలయ్యే సరికొత్త కంటెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతి వారం కొత్త చిత్రాలు.. అలాగే థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు విడుదలవుతున్నాయి. ఇప్పటికే పలు చిత్రాలు ట్రెండింగ్ లో దూసుకుపోతుండగా.. ఇప్పుడు మరో వారం వచ్చేసింది. ఈ క్రమంలోనే కొత్త చిత్రాలు, వెబ్ సిరీస్ లు సైతం రిలీజ్ కానున్నాయి. ఈ వారం కూడా వివిధ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు థ్రిల్లర్లు, రొమాంటిక్ డ్రామాలు, కామెడీ…

Read Full News

Janmashtami: జన్మాష్టమి నాడు ఇంట్లో కృష్ణుడి పాదముద్రలు ఎందుకు వేస్తారు? అసలు కారణం ఇదే..

Krishna footprints Telugu: శ్రీకృష్ణ భగవానుడి జన్మదినోత్సవమైన కృష్ణాష్టమి లేదా జన్మాష్టమిని దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఇళ్లను, దేవాలయాలను ప్రత్యేకంగా అలంకరించి, చిన్ని కృష్ణుడిని అందంగా ముస్తాబు చేసి, ఉయ్యాలలో ఊపుతూ పూజలు నిర్వహిస్తారు. అర్ధరాత్రి సమయంలో శ్రీకృష్ణుడి జన్మ వేడుకలను ఘనంగా నిర్వహించడం ఈ పండుగలో ప్రధాన ఆకర్షణ. జన్మాష్టమికి సంబంధించిన అనేక సంప్రదాయాల్లో ఇంటి గుమ్మం నుంచి పూజా మందిరం వరకు శ్రీకృష్ణుడి చిన్న పాదముద్రలను వేయడం కూడా ఒకటి….

Read Full News
ఓటేస్తే మీ ఆయుష్షు పెరుగుతుందండోయ్.! నిజమే నవ్వకండి ఇది సీరియస్ మ్యాటర్

ఓటేస్తే మీ ఆయుష్షు పెరుగుతుందండోయ్.! నిజమే నవ్వకండి ఇది సీరియస్ మ్యాటర్

ఓటింగ్, ఆయుర్దాయం మధ్య ఒక స్పష్టమైన సంబంధం ఉందని ఒక అధ్యయనంలో వెళ్లడి అయ్యింది. పరిశోధనల ప్రకారం ఓటు వేయని వారి కంటే ఓటు వేసేవారు ఎక్కువ కాలం జీవిస్తారని, ఓటు వేసేవారు మరణించే సమయం చాలా వరకు తగ్గుతుందని ఈ సర్వేలో వెళ్లడి అయ్యింది. అంటే ఒక వ్యక్తి ఓటు వేయడం వలన ఎక్కువ కాలం జీవించే ఛాన్స్ ఉన్నదంట. స్కూల్ ఆఫ్ సోషల్ పాలసీ, అండ్ ప్రాక్టీస్‌కు చెందిన ఫెమిడా హ్యాండీ, సారా కొన్రాత్‌ల…

Read Full News
డయాబెటిస్ రోగులకు అలర్ట్.. ఎండాకాలం ఈ 3 పదార్థాలు తింటే విషం తిన్నట్లే..

డయాబెటిస్ రోగులకు అలర్ట్.. ఎండాకాలం ఈ 3 పదార్థాలు తింటే విషం తిన్నట్లే..

వేసవి కాలం రాగానే ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీంతో ఆరోగ్యపరంగా అనేక సవాళ్లు ఎదురవుతాయి. ముఖ్యంగా డయాబెటిస్ రోగులు ఈ సమయంలో తమ ఆరోగ్యం పట్ల అదనపు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డయాబెటిస్ మేనేజ్‌మెంట్ నిపుణులు.. ముఖ్యంగా.. ప్రస్తుతం ఎండల తీవ్రత పెరిగిందని.. ఈ సమయంలో మరింత జాగ్రత్తలు అవసరమని పేర్కొంటున్నారు. వేసవిలో డయాబెటిస్‌ను సమర్థవంతంగా నిర్వహించడానికి కీలకమైన అంశాలు ఏంటి..? ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? అనే విషయాలను తెలుసుకుందాం.. వేసవిలో ఎదురయ్యే ప్రధాన సమస్యలలో ఒకటి…

Read Full News
OTT Movie: కేరళను కుదిపేసిన దారుణ ఘటన.. ఓటీటీలో బుర్రపాడు చేసే రియల్ క్రైమ్ స్టోరీ.. తెలుగులోనూ చూడొచ్చు

OTT Movie: కేరళను కుదిపేసిన దారుణ ఘటన.. ఓటీటీలో బుర్రపాడు చేసే రియల్ క్రైమ్ స్టోరీ.. తెలుగులోనూ చూడొచ్చు

ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో అన్ని రకాల సినిమాలు, వెబ్ సిరీస్ లు ఉంటాయి. అయితే ఈ మధ్యన ఆడియెన్స్ ఎక్కువగా సస్పెన్స్, క్రైమ్, హారర్, థ్రిల్లర్ సినిమాలకే ఓటేస్తున్నారు. అందులోనూ యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కే క్రైమ్ థ్రిల్లర్లకు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై మంచి ఆదరణ దక్కతోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఇదొక రియల్ క్రైమ్ స్టోరీ. కేరళలో 2021లో జరిగిన ఒక దారుణమైన…

Read Full News
దిన ఫలాలు మే 12: ఈ రాశుల వారికి కార్యసిద్ధి.. ఉద్యోగాల్లో శుభవార్తలు!

దిన ఫలాలు మే 12: ఈ రాశుల వారికి కార్యసిద్ధి.. ఉద్యోగాల్లో శుభవార్తలు!

దిన ఫలాలు (మే 12, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృషభ రాశి వారు ఉద్యోగంలో ఉత్సాహంగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. మిథున రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను దాటుతాయి. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?…

Read Full News