తాజావార్తలు
Team India : 2027 వన్డే వరల్డ్ కప్‌లో ఆ స్వింగ్ కింగ్‌ను మళ్లీ తీసుకోండి.. అజిత్ అగార్కర్‌కు అశ్విన్  రిక్వెస్ట్

Team India : 2027 వన్డే వరల్డ్ కప్‌లో ఆ స్వింగ్ కింగ్‌ను మళ్లీ తీసుకోండి.. అజిత్ అగార్కర్‌కు అశ్విన్ రిక్వెస్ట్

Team India : 2027 వన్డే ప్రపంచకప్ టోర్నీకి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. అక్టోబర్ 4 నుంచి సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్న ఈ మెగా టోర్నీ కోసం ఐసీసీ ఇప్పటికే 12 వేదికలను అధికారికంగా ప్రకటించింది. టోర్నీకి ఇంకా సవత్సరంపైనే సమయం ఉన్నప్పటికీ భారత జట్టు సిద్ధతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ఎంపికపై చర్చలు సాగుతుండగా.. టీమిండియా పేస్ విభాగంలో సీనియర్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితులపై…

Read Full News

Telangana: కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన.. బరిలో ఉండేది వీళ్లే!

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందడి అప్పుడే స్టార్ట్ అయింది. రాష్ట్రంలో త్వరలో ఖాళీ అవ్వబోతున్న 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు తాజాగా కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ప్రతిష్ఠాత్మకమైన మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా సామ రామ్మోహన్ రెడ్డిని అధిష్ఠానం ఖరారు చేసింది. అలాగే, నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సర్వోత్తం రెడ్డికి అవకాశం కల్పించింది. అయితే ఈ రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు గాను మొత్తం ఆరుగురి అభ్యర్థుల పేర్లను…

Read Full News

Krishna : కృష్ణతో 45 సినిమాల్లో నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పటికీ తగ్గని డిమాండ్.. ఏం చేస్తున్నారంటే..

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ జయప్రద సూపర్ స్టార్ కృష్ణతో తన వృత్తిపరమైన అనుబంధం గురించి, కెరీర్‌లోని ముఖ్య సంఘటనల గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. కృష్ణ గారితో కలిసి తాను 45 చిత్రాలలో నటించానని, ఆయన తన జీవితంలో గొప్ప సహాయ సహకారాలు అందించారని తెలిపారు. కృష్ణ గారిని ఒక నటుడిగా, దర్శకుడిగా, మంచి మనిషిగా తాను గౌరవిస్తానని, ఆయనకు తన ధన్యవాదాలు తెలియజేశారు. కృష్ణ గారితో కలిసి అనేక మంచి క్యారెక్టర్లు చేశామని పేర్కొన్నారు. తనకు…

Read Full News
Vaibhav Suryavanshi :  పెట్టింది పావలా.. వస్తోంది కోటి.. ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ సంచలన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్

Vaibhav Suryavanshi : పెట్టింది పావలా.. వస్తోంది కోటి.. ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ సంచలన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్

Vaibhav Suryavanshi : ఐపీఎల్ అంటేనే రాత్రికి రాత్రే స్టార్లు పుట్టుకొచ్చే వేదిక. కానీ, ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న ప్రభంజనం కేవలం స్టార్‌డమ్‌కు మాత్రమే సంబంధించింది కాదు.. ఇది అసలైన ‘వాల్యూ’కు సంబంధించినది. రాజస్థాన్ రాయల్స్ పెట్టిన అతి తక్కువ పెట్టుబడికి, వైభవ్ ఇస్తున్న రిటర్న్స్ చూసి కార్పొరేట్ దిగ్గజాలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ 15 ఏళ్ల కుర్రాడు మైదానంలో పరుగుల వర్షం కురిపిస్తుంటే, ఫ్రాంచైజీకి కోట్ల రూపాయల లాభం చేకూరుతోంది. ఐపీఎల్…

Read Full News
Vaibhav Suryavanshi :  పెట్టింది పావలా.. వస్తోంది కోటి.. ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ సంచలన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్

భార్య ఎంత పిలిచినా డోర్ తియ్యని భర్త.. పగలగొట్టి చూడగా గుండెపగిలే సీన్..

సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాల్సిన ఆ యువ జంట నూరేళ్ల జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకుంది. చిన్నపాటి కుటుంబ కలహాలు, పెరిగిపోయిన మానసిక ఒత్తిడి ఇద్దరు ఐటీ ఉద్యోగుల ప్రాణాలను బలితీసుకున్నాయి. తెలంగాణకు చెందిన దంపతులు బెంగళూరులోని తమ నివాసంలో బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. తెలంగాణలోని సిద్దిపేట జిల్లాకు చెందిన భాను చందర్ రెడ్డి, ఆయన భార్య బీబీ షాజియా సిరాజ్ బెంగళూరులోని కొత్తనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నారు. ఇద్దరూ ప్రైవేట్…

Read Full News
వరల్డ్ రికార్డ్ సాధించిన సిరిసిల్ల నేతన్న.. 3గంటల్లో అగ్గిపెట్టెలో పట్టే చీర తయారీ

వరల్డ్ రికార్డ్ సాధించిన సిరిసిల్ల నేతన్న.. 3గంటల్లో అగ్గిపెట్టెలో పట్టే చీర తయారీ

రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ ఈ అద్భుతాన్ని ఆవిష్కరించాడు. సాంప్రదాయ చేనేత మగ్గంపై కేవలం (2 గంటల 50 నిమిషాల్లో) 5.5 మీటర్ల పొడవు, 45 అంగుళాల వెడల్పు గల పూర్తి చేనేత చీరను నేశారు. అనంతరం అదే చీరను ప్రత్యేకమైన నైపుణ్యంతో, 12 సెం.మీ. పొడవు, 6.5 సెం.మీ. వెడల్పు, 2.5 సెం.మీ. ఎత్తు గల అగ్గిపెట్టెలో ఇమిడే విధంగా ప్రదర్శించారు. ఇంత పెద్ద చీరను అవలీలగా అగ్గిపెట్టెలో పెట్టాడు….

Read Full News
తలపై బాది, మణికట్టు కోసి బీభత్సం! క్లూస్ వదలకుండా ప్లాన్డ్ మర్డర్! ఇంతకీ ఎవరి పని?

తలపై బాది, మణికట్టు కోసి బీభత్సం! క్లూస్ వదలకుండా ప్లాన్డ్ మర్డర్! ఇంతకీ ఎవరి పని?

ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ దేబోస్మితా పాల్ హత్య కలకలం రేపుతోంది. మృతురాలి తలపై బరువైన వస్తువుతో దాడి చేసిన ఆనవాళ్లతో పాటు చేతి మణికట్టు కూడా కోసి ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. శివాజీ కాలేజీ ఇంగ్లీష్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న దేబోస్మితా పాల్ హత్య ప్రస్తుతం వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి వసుంధర ఎన్‌క్లేవ్‌లోని సత్యమ్ అపార్ట్‌మెంట్‌లో ప్రొఫెసర్ మృతదేహం లభ్యమైంది….

Read Full News

Maruti Suzuki: మారుతి కార్ల కొనుగోలుదారులకు బిగ్ షాక్.. పెరిగిన ధరలు.. ఏ కార్లపై ఎంత ?

Maruti Suzuki Cars: మారుతి సుజుకి ఇండియా కార్ల కొనుగోలుదారులు ఇకపై తమ ఖర్చులను మరికొంత పెంచుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 22, 2026 నుండి ఎంపిక చేసిన మోడళ్లపై కంపెనీ సుమారు 0.31% ధరలను పెంచింది. ఈ సంవత్సరంలో, అంటే 2026లో, కంపెనీ ధరలను పెంచడం ఇది నాలుగోసారి. పెరుగుతున్న వ్యయ ఒత్తిడి నేపథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయం, కంపెనీ రెండవ త్రైమాసిక ఫలితాలలో లాభాలు, నిర్వహణ మార్జిన్లపై ఒత్తిడి స్పష్టంగా కనిపించిన సమయంలో వచ్చింది. స్టాక్…

Read Full News

Jailer 2: ఇది తలైవా ప్రభంజనం.. బాక్సాఫీస్ వద్ద జైలర్ 2 సెన్సేషన్.. దెబ్బకు ఆ సినిమాల రికార్డులు గల్లంతు..

బాక్సాఫీస్ వద్ద సూపర్‌స్టార్ రజనీకాంత్ సరికొత్త చరిత్ర సృష్టించారు. డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జైలర్ 2’ ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇప్పటికే వసూళ్ల సునామీ సృష్టంచిన ఈ మూవీ ఇప్పుడు మరోసారి సంచలనంగా మారింది. తాజాగా ఈ మూవీ అధికారికంగా రూ. 800 కోట్ల మైలురాయిని అధిగమించింది. తమిళ సినీ పరిశ్రమ చరిత్రలోనే రూ. 800 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టిన మొట్టమొదటి చిత్రంగా నిలిచి ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా…

Read Full News
రెండో సూర్య గ్రహణం తర్వాత భారీ మార్పులు.. వారికి కాసుల వర్షం.. ఆడిందే ఆట పాడిందే పాట

రెండో సూర్య గ్రహణం తర్వాత భారీ మార్పులు.. వారికి కాసుల వర్షం.. ఆడిందే ఆట పాడిందే పాట

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. 2026 ఏడాది రాబోయే రెండవ సూర్యగ్రహణానికి సంబంధించిన కొని ముఖ్య విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే, ఈ గ్రహణం మనకి కనిపించదు కాబట్టి, ఇక్కడ ఎలాంటి నియమాలను పాటించే పని లేదు. ఇంకా దేవాలయాలు కూడా మూతపడవు. కొన్ని చోట్ల మాత్రం మూతపడే అవకాశం ఉంది.

Read Full News