Cinema: ఇదేం క్రేజ్‌రా బాబూ! ఒక్కో సినిమా టికెట్ ధర రూ. 90 వేలా! నిమిషాల్లో క్లోజ్ అయిపోయిన బుకింగ్స్
సాధారణంగా ఒక సినిమా విడుదలకు కొన్ని రోజుల ముందు, కొన్నిసార్లు కేవలం కొన్ని గంటల ముందు అడ్వాన్స్ బుకింగ్‌లు మొదలవుతాయి. కానీ ఇక్కడ ఒక సినిమాకు సంబంధించిన టిక్కెట్లు విడుదలకు ఎనిమిది నెలల ముందే ప్రారంభమయ్యాయి. అది కూడా ఒక్కో టికెట్ రూ.90,000 గా ఉన్నా హాట్ కేకుల్లా టికెట్లు అమ్ముడుపోయాయి. హాలీవుడ్ లో బాగా విజయవంతమైన సైన్స్ ఫిక్షన్ ఫ్రాంచైజీలలో డ్యూన్ సిరీస్ కూడా ఒకటి. ఈ ఫ్రాంఛైజీలోని మూడవ భాగం ఈ ఏడాది డిసెంబర్…
