తాజావార్తలు
Alert Test: ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు.. ఎందుకంటే?

Alert Test: ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు.. ఎందుకంటే?

ఏదైనా ప్రకృతి విపత్తులు వరదలు, తుఫానులు, భూకంపాలు వంటివి వచ్చినప్పుడు, ప్రజలందరినీ అప్రమత్తం చేయడం ప్రభుత్వాలకు సవాల్ గా మారుతుంది. ప్రస్తుతం దేశంలో టెలికమ్యూనికేషన్స్ శాఖ విపత్తుల సంభవించినప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉంది. అంది వచ్చిన ఆధునిక టెక్నాలజీని వినియోగించుకుని ఇంకా మెరుగైన పద్ధతుల్లో సత్వరంగా ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పద్ధతిని అమలు చేయనుంది. కేంద్ర ప్రభుత్వం సరికొత్తగా సాచెట్’ (SACHET) అనే కొత్త సిస్టం తయారు చేసింది. ఇది సరిగ్గా…

Read Full News

BRICS-2026లో భారత్‌.. చైనా, రష్యా, ఇరాన్‌ల మధ్య బ్యాలెన్స్‌ గేమ్‌..!

ఒకే వేదికపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. చుట్టూ ప్రపంచ రాజకీయాల్లో కీలకమైన దేశాల నేతలు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌, ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియన్‌. ఒక్కొక్కరితో భారత్‌కు ఒక్కో రకమైన సంబంధం. ఒక్కొక్కరితో ఒక్కో అవసరం. చైనాతో సరిహద్దు సమస్య ఉంది. రష్యాతో చమురు, రక్షణ సంబంధాలు ఉన్నాయి. ఇరాన్‌తో చాబహార్‌ పోర్టు, వాణిజ్యం, పశ్చిమాసియా మార్గాలు ఉన్నాయి. మరోవైపు అమెరికాతో కూడా భారత్‌కు బలమైన సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో…

Read Full News

హీరో నాని రిక్వెస్ట్‌.. సీఎం రేవంత్ రిప్లై! థియేటర్ విజిట్‌ రద్దు చేసుకున్న నాని!

నేచురల్ స్టార్ నాని నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమా విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రిలీజ్‌కు ముందు.. నాని చేసిన ఓ ప్రత్యేక విజ్ఞప్తి, దానిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ షోను హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఓ థియేటర్‌లో అభిమానులతో కలిసి చూడాలని నాని కోరుకున్నారు. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు…

Read Full News
సవతి కొడుకును సుఫారీ ఇచ్చి చంపించిన సవతి తల్లి.. పోలీసుల విచారణలో మైండ్‌బ్లోయింగ్ నిజం!

సవతి కొడుకును సుఫారీ ఇచ్చి చంపించిన సవతి తల్లి.. పోలీసుల విచారణలో మైండ్‌బ్లోయింగ్ నిజం!

నిర్మల్ జిల్లా కేంద్రంలో జూలై 14వ తేదీన చోటుచేసుకున్న ఆటో డ్రైవర్ అస్లాం ఖాన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య వెనుక వివాహేతర సంబంధం, ఆపై పెళ్లి విషయంలో వచ్చిన విభేదాలే కారణమని పోలీసులు వెల్లడించారు. సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించిన పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అస్లాం ఖాన్‌కు తన సవతి తల్లి అన్వరి బేగంతో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. అయితే ఆ…

Read Full News
ఓటీటీలో వచ్చేస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే

ఓటీటీలో వచ్చేస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే

ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించిన బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్‌ను సాధించిన మన శంకర వర ప్రసాద్ గారు  మూవీ ఇప్పుడు డిజిట‌ల్‌లో సంద‌డి చేయ‌టానికి సిద్ధ‌మైంది. ప్ర‌ముఖ ఓటీటీ మాధ్య‌మం జీ5లో ఫిబ్ర‌వ‌రి 11 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. చిరంజీవి, న‌య‌న‌తార జంట‌గా న‌టించిన ఈ చిత్రం ఈ సీజ‌న్‌లో విడుద‌లైన చిత్రాల‌న్నింటిలో అతి పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిల‌వ‌గా దీని డిజిట‌ల్ హ‌క్కుల‌ను జీ5 సొంతం…

Read Full News
Video: 7 సిక్స్‌లు, 10 ఫోర్లు.. 36 బంతుల్లో ఊహించని విధ్వంసం.. పాక్ బౌలర్ల తాట తీసి సరికొత్త రికార్డ్..!

Video: 7 సిక్స్‌లు, 10 ఫోర్లు.. 36 బంతుల్లో ఊహించని విధ్వంసం.. పాక్ బౌలర్ల తాట తీసి సరికొత్త రికార్డ్..!

Highest Powerplay Score T20: పాకిస్థాన్ బౌలర్ల బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ న్యూజిలాండ్ ఓపెనర్ల జంట టీ20 క్రికెట్ చరిత్రలోనే మునుపెన్నడూ చూడని వినాశకర విధ్వంసం సృష్టించింది. తొలి ఆరు ఓవర్ల పవర్ ప్లే వ్యవధిలోనే ఏకంగా తొంభై రెండు పరుగులు పిండుకుని పాత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేశారు. టిమ్ సీఫెర్ట్, ఫిన్ అలెన్ తమ వీరబాదుడుతో మైదానాన్ని హోరెత్తిస్తూ పాక్ బౌలర్లకు దడ పుట్టించారు. పిచ్‌పై కివీస్ బ్యాటర్ల సింహగర్జన.. గ్రౌండ్‌లోకి అడుగుపెట్టిన క్షణం తార్కాణంగా…

Read Full News
Suman : ఇండస్ట్రీలో నాకు ఇష్టమైన హీరోయిన్ ఆమెనే.. కలిసి కెరీర్ స్టార్ట్ చేశాం.. కానీ ఇప్పుడు తను.. సుమన్…

Suman : ఇండస్ట్రీలో నాకు ఇష్టమైన హీరోయిన్ ఆమెనే.. కలిసి కెరీర్ స్టార్ట్ చేశాం.. కానీ ఇప్పుడు తను.. సుమన్…

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు హీరోగా దూసుపోయిన నటుడు సుమన్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. కానీ ఆ తర్వాత నెమ్మదిగా గ్రాఫ్ తగ్గిపోయింది. ఆ తర్వాత కంటెంట్ ప్రాధాన్యతను బట్టి సహయ నటుడిగా కనిపించి మెప్పించారు. బుల్లితెరపై పలు సీరియల్స్, వెండితెరపై వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తన సినీ ప్రయాణం, ప్రాజెక్టులు, తన అభిమాన…

Read Full News
నమ్మించి ముంచారు.. గోల్డ్ ట్రేడింగ్ పేరుతో ఘరానా మోసం.. 30 తులాల బంగారం మాయం!

నమ్మించి ముంచారు.. గోల్డ్ ట్రేడింగ్ పేరుతో ఘరానా మోసం.. 30 తులాల బంగారం మాయం!

గోల్డ్ ట్రేడింగ్‌లో పెట్టుబడుల పేరుతో ఓ మహిళను నమ్మించి, రూ. 18 లక్షల నగదుతో పాటు 30 తులాల బంగారు ఆభరణాలను కాజేసిన ఘరానా మోసం హైదరాబాద్‌లో వెలుగుచూసింది. బాధితురాలి ఫిర్యాదుతో మధురానగర్ పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ మహానగరం యూసుఫ్‌గూడకు చెందిన శ్రీలత, చంద్రశేఖర్ దంపతులకు బాలకృష్ణ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. గోల్డ్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని దంపతులను నమ్మించాడు. అతని మాటలను నిజమని…

Read Full News
ఓటమిని స్వీకరించడం నేర్పండి

ఓటమిని స్వీకరించడం నేర్పండి

నేటి పోటీ ప్రపంచంలో పిల్లలు ఎప్పుడూ గెలవాలని, అందరి కంటే ముందుండాలని ఒత్తిడికి గురవుతుంటారు. ఓటమి ఎదురైన ప్పుడు వారు కుంగిపోకుండా ఉండాలంటే.. శ్రమను గుర్తించండి: మార్కుల కంటే లక్ష్యం కోసం వారికష్టాన్ని, అంకితభావాన్ని మెచ్చుకోండి. ‘నువ్వు ఈ రోజు గెలవ కపోవచ్చు, కానీ నీ శ్రమ నాకు చాలా గర్వంగా అనిపించింది” అనే ఒక్క మాట వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. విమర్శించవద్దు: ఏదైనా తప్పు జరిగినప్పుడు, ఓడిపోయినప్పుడు మందలించడం వల్ల వారు భవిష్యత్తులో కొత్త పనులు…

Read Full News
ప్రముఖ జ్యోతిష్యుడిని సీఎంవో ప్రత్యేక అధికారిగా నియమించుకున్న ముఖ్యమంత్రి..!

ప్రముఖ జ్యోతిష్యుడిని సీఎంవో ప్రత్యేక అధికారిగా నియమించుకున్న ముఖ్యమంత్రి..!

తమిళనాడు రాజకీయాల్లో సంచలన మార్పులకు నాంది పలికిన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో నిర్ణయంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. తన వ్యక్తిగత జ్యోతిష్యుడు రికీ రాథన్ పండిట్ వెట్రివేల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయంలో OSD (Officer on Special Duty)గా నియమిస్తూ తమిళనాడు సీఎం కార్యాలయం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. రికీ రాథన్ పండిట్ వెట్రివేల్ పేరు…

Read Full News