తాజావార్తలు
బుధాదిత్య రాజయోగం.. జనవరిలో ఈ రాశుల వారికి అదృష్టమే!

బుధాదిత్య రాజయోగం.. జనవరిలో ఈ రాశుల వారికి అదృష్టమే!

కుంభ రాశి : కుంభ రాశి వారికి బుధాదిత్య రాజయోగం వలన అద్భుతంగా ఉంటుంది. వీరు ఈ సమయంలో ఎన్నో అద్భుతమైన ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. ప్రమోషన్, ఇంక్రిమెంట్స్ వస్తాయి. ఉన్నతాధికారుల నుంచి మన్ననలు పొందుతారు. గతంలో రావాల్సిన మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా, ఉద్యోగ పరంగా, కెరీర్ పరంగా బాగా కలిసి వస్తుంది.

Read More

పులి కోసం 14 ఏళ్ల ఎదురుచూపులు.. కవ్వాల్ టైగర్ జోన్‌పై ఎందుకు రగడ?

తెలంగాణలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. పులుల సంరక్షణ కోసం టైగర్ జోన్ ఏర్పాటు చేసి ఏళ్లు గడుస్తున్నా.. ఆశించిన స్థాయిలో పులుల సంచారం కనిపించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అటవీశాఖ మాత్రం కవ్వాల్‌ను పులులకు అనువైన ఆవాసంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని చెబుతోంది. దీంతో టైగర్ జోన్‌పై స్థానికులు, అటవీశాఖ మధ్య విభేదాలు ముదురుతున్నాయి. 2012లో టైగర్ జోన్ ఏర్పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జన్నారం కేంద్రంగా…

Read More
Bad Smell: బ్రష్ కాదు.. ఇలా చేస్తే నోటి దుర్వాసన ఎప్పటికీ రాదు..

Bad Smell: బ్రష్ కాదు.. ఇలా చేస్తే నోటి దుర్వాసన ఎప్పటికీ రాదు..

నోటి దుర్వాసన, చాలా మంది వ్యక్తులు ఎదుర్కొనే ఒక సమస్య, తరచుగా దీనిని బాధితులు స్వయంగా గుర్తించలేరు. పది మందిలో ఎనిమిది మందికి నోటి దుర్వాసన ఉంటుందని అంచనా. ఈ సమస్య సామాజిక సంబంధాలపై ప్రభావం చూపగలదు. మన నోటికి మన ముక్కు ఒక సెంటీమీటర్ దూరంలో ఉన్నప్పటికీ, మన నోటిలోని వాసన మనకే తెలియదు. కానీ ఇతరులు సులభంగా గమనించగలరు. ఈ సమస్యకు మూల కారణాలను అర్థం చేసుకోవడం, సరైన పరిష్కారాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం….

Read More
Bad Smell: బ్రష్ కాదు.. ఇలా చేస్తే నోటి దుర్వాసన ఎప్పటికీ రాదు..

డేంజర్ సామి.. కుక్క నాకితే ఏం జరుగుతుందో తెలుసా..? ఈ లక్షణాలు కనిపిస్తే..

దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్నాయి.. చిన్నారులు సహా పెద్దలపై సైతం వీధి కుక్కలు ప్రతాపం చూపుతున్నాయి.. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో చిన్నారులపై వీధికుక్కలు దాడులు చేసిన ఘటనలు వెలుగుచూసిన విషయం తెలిసిందే.. దీంతో వరుసగా వీధికుక్కల గురించి చర్చ జరుగుతోంది. అందుకే.. పెంపుడు జంతువుల ప్రేమికులు తరచుగా వీధికుక్కల రక్షణ గురించి మాట్లాడుతుంటారు. జంతువులను జాగ్రత్తగా చూసుకోవడం మంచిదే, కానీ వాటి గురించి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రేబిస్ కుక్క కాటు, లిక్స్ (నాకడం)…

Read More
మలబద్ధకానికి చెక్ పెట్టాలంటే… ఈ ఆహారాలను అలవాటు చేసుకోండి

మలబద్ధకానికి చెక్ పెట్టాలంటే… ఈ ఆహారాలను అలవాటు చేసుకోండి

మలబద్ధకానికి చెక్ పెట్టాలంటే… మలబద్ధకం అనేది చాలా మందిని ఇబ్బంది పెట్టే సాధారణ ఆరోగ్య సమస్య. సరైన ఆహారపు అలవాట్లు, తగినంత నీరు, శారీరక చలనం ఉంటే ఈ సమస్యను చాలా వరకు నివారించవచ్చు. మందులపై ఆధారపడే ముందు సహజమైన మార్గాలను ప్రయత్నించడం మంచిది.https://www.youtube.com/watch?v=u5K5fot2h-4 మలబద్ధకం తగ్గించడానికి ఉపయోగపడే చిట్కాలు ఆకుకూరలు, క్యారెట్, బీట్‌రూట్, దోసకాయ, యాపిల్, జామ, బొప్పాయి వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రోజుకు కనీసం 2.5–3 లీటర్ల నీరు…

Read More

ఇన్నాళ్లు తెలియలే..అరెరే ఉడకబెట్టిన గుడ్డు పెంకులు తియ్యడం ఇంత ఈజీనా?

ఉడికించిన కోడి గుడ్డు తినడానికి ఎంత రుచిగా ఉంటుందో, వాని పైన ఉన్న పెంకులు తియ్యడం కొన్ని సార్లు అంత కష్టంగా కూడా అనిపిస్తుంది. ఎందుకు అంటే కొన్ని సార్లు లోపలి తెల్ల సొన, నీలం కూడా బయటకు వస్తుంటుంది. దీంతో చాలా మంది వాటిని తియ్యడానికి ఇబ్బంది పడతారు. కానీ ఈ విధంగా గుడ్డు పెంకులు తీస్తే చాలా సులభంగా వచ్చేస్తుందంట. దీని కోసం ముందుగా కోడి గుడ్లను తీసుకొని, వాటిని పాత్రలో వేసి, గుడ్లు…

Read More