తాజావార్తలు
టమాటా కారం పచ్చడి.. ఇలా చేసుకుని తింటే.. దోసె, ఇడ్లీలోకి అదిరిపోతోంది!

టమాటా కారం పచ్చడి.. ఇలా చేసుకుని తింటే.. దోసె, ఇడ్లీలోకి అదిరిపోతోంది!

కావాల్సిన పదార్ధాలు: పండిన టమాటాలు , కారం ఉప్పు , ఒక కప్పు చింతపండు రసం, అర టీ స్పూన్ ఆవాల పొడి, అర టీ స్పూన్ మెంతి పొడి, వెల్లుల్లి రెబ్బలు, తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకును తీసుకోవాలి.

Read More
అప్పట్లో రికార్డ్ క్రియేట్ చేసిన అదుర్స్ మూవీ.. సీక్వెల్ ఎప్పుడంటే?

అప్పట్లో రికార్డ్ క్రియేట్ చేసిన అదుర్స్ మూవీ.. సీక్వెల్ ఎప్పుడంటే?

కొన్ని సినిమాలు కేవలం వినోదం మాత్రమే కాదు, అవి ఒక భావోద్వేగం. వీక్షకులకే కాదు, వాటిని తెరకెక్కించిన వారికి కూడా ఈ భావోద్వేగం ఉంటుంది. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన అదుర్స్ చిత్రం కూడా అలాంటి ఒక భావోద్వేగపూరిత సినిమానే. ఈ చిత్రానికి ఒక ప్రత్యేకమైన అభిమానగణం ఉంది. తారక్ ఒకవైపు ఆధునిక శైలిలో కనిపించినా, నుదుట నామాలతో సాంప్రదాయకంగా కూడా ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ తల్లికి ఆయన నటించిన చిత్రాలలో అదుర్స్ అత్యంత ఇష్టమైన సినిమా అని, ఈ…

Read More

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు.. మతిపోగొట్టేస్తున్న మారుతి కారు

ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు మారుతి సుజుకి సిద్ధమవుతున్న నేపథ్యంలో eWX కాన్సెప్ట్‌పై ఆసక్తి పెరుగుతోంది. టాల్‌బాయ్‌ డిజైన్‌, ఆధునిక ఇంటీరియర్‌, సుమారు 230 నుంచి 300 కిలోమీటర్లకు పైగా ఉండొచ్చని అంచనా వేస్తున్న రేంజ్‌ ఈ కారుపై అంచనాలను పెంచుతున్నాయి. అయితే ధర, బ్యాటరీ, విడుదల తేదీపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బాక్సీ డిజైన్‌.. Maruti Suzuki eWX కాన్సెప్ట్‌ కారులో ప్రధానంగా ఆకట్టుకునేది దీని బాక్సీ డిజైన్‌. సాధారణ హ్యాచ్‌బ్యాక్‌లతో…

Read More
Sheesh Mahal: వివాదాల షీష్ మహల్ ఇకపై స్టేట్ గెస్ట్ హౌస్! ఢిల్లీ ప్రభుత్వ సరికొత్త ప్లాన్!

Sheesh Mahal: వివాదాల షీష్ మహల్ ఇకపై స్టేట్ గెస్ట్ హౌస్! ఢిల్లీ ప్రభుత్వ సరికొత్త ప్లాన్!

ఢిల్లీ రాజకీయాల్లో ఒకప్పుడు పెను సంచలనం సృష్టించిన అరవింద్ కేజ్రీవాల్ మాజీ అధికారిక నివాసం ‘6, ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్’ బంగ్లా ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ భవనాన్ని రాష్ట్ర అతిథి గృహంగా (స్టేట్ గెస్ట్ హౌస్‌గా) మార్చాలని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం ఉన్న సమయంలో, గత ప్రభుత్వ హయాంలో భారీ ఖర్చుతో ఈ బంగ్లాను పునరుద్ధరించడంపై సీబీఐ (CBI) విచారణ కొనసాగుతున్నప్పటికీ, ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈ భవనాన్ని…

Read More
MS Dhoni : క్రికెట్ దిగ్గజానికే తప్పని తిప్పలు..12 ఏళ్ల నాటి పరువు నష్టం కేసులో ధోనీకి హైకోర్టులో భారీ షాక్

MS Dhoni : క్రికెట్ దిగ్గజానికే తప్పని తిప్పలు..12 ఏళ్ల నాటి పరువు నష్టం కేసులో ధోనీకి హైకోర్టులో భారీ షాక్

MS Dhoni : టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీకి మద్రాస్ హైకోర్టులో ఒక అనూహ్యమైన పరిస్థితి ఎదురైంది. తనపై వచ్చిన నిందలకు వ్యతిరేకంగా ధోనీ వేసిన పరువు నష్టం దావా కేసులో భాగంగా, ఇప్పుడు ఆయన ఏకంగా రూ.10 లక్షలు కోర్టులో జమ చేయాల్సి వచ్చింది. అయితే ఇది జరిమానా కాదు, ఒక ప్రత్యేకమైన పని కోసం కోర్టు చేసిన ఆదేశం. 2013లో ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణం దేశాన్ని కుదిపేసింది….

Read More
GenZ, మిలీనియల్స్‌లో ఎవరు హెల్తీ..! డాక్టర్లు చెబుతున్న సంచలన నిజాలు

GenZ, మిలీనియల్స్‌లో ఎవరు హెల్తీ..! డాక్టర్లు చెబుతున్న సంచలన నిజాలు

మిలీనియల్స్‌తో పోలిస్తే జెన్ జీ యువతలో ఆరోగ్య పరిజ్ఞానం చాలా ఎక్కువ. కానీ ఈ అవగాహన వారిని శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంచుతోందా అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేటి వేగవంతమైన డిజిటల్ ప్రపంచంలో యువత ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిళ్లు, మారుతున్న జీవనశైలి మరియు ముందస్తుగా వస్తున్న వ్యాధుల వెనుక ఉన్న అసలు నిజాలు తెలుసుకుందాం.. అవగాహన ఉంది.. కానీ ఆరోగ్యం ఎక్కడ? కావేరి హాస్పిటల్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి. మనోకర్ అభిప్రాయం ప్రకారం, జెన్…

Read More

Bigg Boss Chaithra Rai: బిగ్‌బాస్ 10 ఛైత్ర రాయ్ కూతుళ్లను చూశారా? ఇద్దరూ ఎంత క్యూట్‌గా ఉన్నారో! ఫొటోస్ ఇదిగో

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ఆరో కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టింది సీరియల్ నటి ఛైత్ర రాయ్. తన 10 నెలల బిడ్డను సైతం వదిలేసి ఈ రియాలిటీ షోలోకి అడుగు పెట్టిందీ అందాల తార. అప్పటికే బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ హౌస్ లో చాలా రోజుల పాటు ఉంటుందనుకున్నారు కానీ బిగ్ బాస్ హౌస్ లో కుదురుకునేలోపే ఛైత్ర రాయ్ ఎలిమినేట్ అయిపోయింది. మొదటి…

Read More

IND Vs WI: హిట్ మ్యాన్ రీఎంట్రీతో స్టార్ ఓపెనర్‌కు నో ఛాన్స్.. భారత్-విండీస్ తుది జట్టు ఇదే

IND Vs WI: భారత క్రికెట్ జట్టు త్వరలో వెస్టిండీస్‌తో తలపడేందుకు సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ సెప్టెంబర్ 27న తిరువనంతపురంలో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే రెండు జట్లు వేదికకు చేరుకున్నాయి. స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల జట్టుతో బిజీగా ఉండటం వల్ల ఈ సిరీస్‌కు అందుబాటులో లేడు. అయినప్పటికీ సెలక్టర్లు అత్యంత పటిష్టమైన స్క్వాడ్‌ను ఎంపిక…

Read More
Monica Song: వార్నీ.. పూజా హెగ్డేనే డామినేట్ చేసిన బుడ్డోడు.. మోనికా పాటకు డ్యాన్స్ అదరగొట్టిన చిన్నోడు..

Monica Song: వార్నీ.. పూజా హెగ్డేనే డామినేట్ చేసిన బుడ్డోడు.. మోనికా పాటకు డ్యాన్స్ అదరగొట్టిన చిన్నోడు..

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటేస్ట్ సూపర్ హిట్ చిత్రాల్లో కూలీ ఒకటి. ఇందులో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున విలన్ పాత్రలో నటించారు. అలాగే హీరోయిన్ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మోనికా అంటూ ఆమె చేసిన సాంగ్ ఓ రేంజ్ లో యూట్యూబ్ ను ఊపేసింది. పూజా హెగ్డే చేసిన ఈ స్పెషల్ పాటకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన ఈ పాట శ్రోతలను…

Read More

భారత్ నుంచి తెచ్చిన 30 ముంగిసలు వేలుగా పెరిగాయి.. చివరికి జపాన్‌లో ఏం జరిగిందంటే?

టోక్యో: విషపూరిత పాములు, ఎలుకల నియంత్రణ కోసం తీసుకున్న ఓ ప్రయోగం చివరకు మరో పర్యావరణ సంక్షోభానికి దారితీసింది. 1979లో జపాన్‌లోని అమామి ఓషిమా ద్వీపంలో సుమారు 30 చిన్న భారతీయ ముంగిసలను ప్రవేశపెట్టారు. అయితే అవి అనుకున్న హబు పాములు, ఎలుకలను నియంత్రించకపోగా.. ద్వీపంలోని అరుదైన స్థానిక జంతువులను వేటాడటం ప్రారంభించాయి. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సాగిన నిర్మూలన చర్యల అనంతరం 2024లో ఆ ముంగిసలు ద్వీపం నుంచి పూర్తిగా అంతరించిపోయినట్లు జపాన్ ప్రభుత్వం…

Read More