తాజావార్తలు
ఆ హీరో అంటే పిచ్చి.. ఒక్కసారైనా అతనితో కలిసి నటించాలి.. మనసులో మాట బయట పెట్టిన మృణాల్

ఆ హీరో అంటే పిచ్చి.. ఒక్కసారైనా అతనితో కలిసి నటించాలి.. మనసులో మాట బయట పెట్టిన మృణాల్

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి అడుగుపెట్టి సక్సెస్ అయిన వారు చాలా మంది ఉన్నారు వారిలో మృణాల్ ఠాకూర్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే టాలీవుడ్ లో ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది. హనురాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమాతో ఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని అందుకుంది. తొలి సినిమాతోనే కుర్రాళ్లు ఈ అమ్మడికి ఫిదా అయ్యారు. ఆతర్వాత నాని హీరోగా వచ్చిన హాయ్ నాన్న సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ…

Read More
60 ల్లో కూడా మన తాతలు ఉక్కులా ఉన్నారంటే.. కారణం ఇదే.. షుగర్​ పేషెంట్స్​ కూడా హాయిగా తినొచ్చు..!

60 ల్లో కూడా మన తాతలు ఉక్కులా ఉన్నారంటే.. కారణం ఇదే.. షుగర్​ పేషెంట్స్​ కూడా హాయిగా తినొచ్చు..!

ఈ రెసిపీని ఆంధ్రాలో చాలామంది తింటారు ఎందుకంటే ఇది అంత ఫేమస్. 60 ల్లో ఉన్న తాతలు బలంగా ఉన్నారంటే వీటి వలెనే. అప్పట్లో ఈ రొట్టెలను ఇష్టంగా తినే వాళ్ళు. ఆ వంటకం ఏదో కాదు.. దిబ్బ రొట్టె. దీనిలో శరీరానికి కావాల్సిన పోషకాలు దీనిలో ఉన్నాయి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. జొన్న దిబ్బ రొట్టెకు కావాల్సిన పదార్దాలు : రెండు కప్పుల జొన్న…

Read More
Donald Trump: ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు  ట్రంప్ మద్దతు..!

Donald Trump: ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!

ఇరాన్‌లో పాలన మార్పును డిమాండ్ చేస్తున్న నిరసనకారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా మద్దతు ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా స్వేచ్ఛ వైపు చూస్తున్న ఇరాన్‌కు సహాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్‌లో, “ఇరాన్ స్వేచ్ఛ వైపు చూస్తోందని, బహుశా గతంలో కంటే ఎక్కువగా. అమెరికా సహాయం చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు. ఇంతలో సెనేటర్ లిండ్సే గ్రాహం అమెరికా చర్య గురించి ఊహాగానాలకు మరింత…

Read More

తగ్గనున్న మద్యం ధరలు.. పండక్కి ముందే భారీ శుభవార్త.. ఈ వస్తువుల ధరలు కూడా..

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. న్యూజిలాండ్‌తో భారత్ స్వేచ్చా వాణిజ్య ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా న్యూజిలాండ్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారత్ కస్టమ్స్ సుంకం మినహాయింపులు ప్రకటించింది. అయితే స్వేచ్చా వాణిజ్యం డీల్‌లో భాగంగా నిర్దిష్ట వస్తువులపై పన్ను మినహాయింపులు ఇవ్వనుండగా.. దీనికి సంబంధించి ఇంకా అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. అయితే ఈ క్రమంలో ఆ ఒప్పందం కింద అక్కడి నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఇప్పుడు కస్టమ్స్ సుంకంలో మినహాయింపులు ఇస్తున్నట్లు…

Read More
Akhil Akkineni: రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య.. సినిమా ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే: అఖిల్ అక్కినేని

Akhil Akkineni: రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య.. సినిమా ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే: అఖిల్ అక్కినేని

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా లెనిన్. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ విలేజ్ లవ్ స్టోరీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. సీనియర్ నటుడు శివాజీ మరో కీలక పాత్రలో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న లెనిన్ సినిమా శుక్రవారం (జులై 10) న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటున్నాడు అఖిల్. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇదే క్రమంలో తన పర్సనల్ అండ్…

Read More

ఔలిలో భారత్-అమెరికా ‘యుద్ధ అభ్యాస్ 2026’.. రోబోటిక్ డాగ్స్‌తో ఉగ్రవాద నిరోధక డ్రిల్స్

ఉత్తరాఖండ్: భారత్, అమెరికా సైన్యాల మధ్య 22వ సంయుక్త సైనిక విన్యాసాలు ఉత్తరాఖండ్‌లోని ఔలిలో ప్రారంభమయ్యాయి. ‘యుద్ధ అభ్యాస్ 2026’ పేరుతో జరుగుతున్న ఈ విన్యాసాల్లో ఇరు దేశాలకు చెందిన సుమారు 600 మంది సైనికులు పాల్గొంటున్నారు. ఇదే సమయంలో రాజస్థాన్‌లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లోనూ ఈ సంయుక్త శిక్షణ కొనసాగుతోంది. సెప్టెంబర్ 28 వరకు విన్యాసాలు నిర్వహించనున్నారు. అమెరికా తరఫున 11వ ఎయిర్‌బోర్న్ డివిజన్‌కు చెందిన ‘ఆర్కిటిక్ ఏంజెల్స్’ సైనికులు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నారు….

Read More

పాము పిల్ల గుడ్డు లోపల ఎప్పుడూ కుడి వైపే ఎందుకు చుట్టుకుంటుంది..? వింత రహస్యం ఇదే..

గుడ్డు లోపల పాము పిండం ఎదిగే తీరు దశాబ్దాలుగా జీవశాస్త్రవేత్తలకు ఓ అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. గుడ్డు నుంచి బయటకు రావడానికి చాలా ముందే, పిండ దశలోనే పాము శరీరం ఒక జెల్లీబీన్ ఆకారంలో గుండ్రంగా చుట్టుకోవడం మొదలవుతుంది. అయితే ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని పాము జాతుల్లోనూ ఈ చుట్టుకోవడం ఎల్లప్పుడూ కుడి వైపుకే జరుగుతుంది. ఎడమ వైపుకు అస్సలు తిరగదు. కండరాలే ఏర్పడని ఆ దశలో పాము…

Read More
బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీలో సోమవారం వాతావరణం ఎలా ఉంటుందంటే..?

బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీలో సోమవారం వాతావరణం ఎలా ఉంటుందంటే..?

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడడంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తరాంధ్ర తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీర…

Read More

OTT Movie: ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం సినిమా.. మనీ హీస్ట్ లాంటి క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన చిత్రాలు, వెబ్ సిరీస్ లు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లలో సందడి చేయనున్నాయి.మైఖేల్, బబితా సింగ్ రిపోర్టింగ్, అన్బే డయానా, ఆల్ఫా, బంధర్ సినిమాలతో పాటు ఆకలిరాజ్యం 2026, పార్ట్ టైమర్స్ వంటి వెబ్ సిరీస్ లు కూడా ఈ వారంలోనే ఓటీటీ ఆడియెన్స్ కు అందుబాటులో రానున్నాయి….

Read More
Telangana: రాత్రి పడుకుని.. ఉదయం లేచి చూసేసరికి ఆ కాలనీలోని కార్లన్నీ ఇలానే

Telangana: రాత్రి పడుకుని.. ఉదయం లేచి చూసేసరికి ఆ కాలనీలోని కార్లన్నీ ఇలానే

సంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి ఆకతాయిలు రెచ్చిపోయారు. ఇండ్ల ముందు పార్క్ చేసి ఉంచిన కార్లను టార్గెట్ చేస్తూ వరుసగా అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనతో కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆందోల్ మండలంలోని జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాలనీవాసులు రాత్రి సమయంలో ఇండ్ల ముందు రోడ్డుపై పార్క్ చేసి ఉంచిన కార్లపై గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. అర్ధరాత్రి ఒక్కసారిగా పెద్ద శబ్దాలు రావడంతో స్థానికులు…

Read More