మటన్ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది దీనిని ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. మటన్లో ప్రోటీన్, విటమిన్ బి12, జిక్, ఐరన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. అందువలన దీనిని మితంగా తీసుకోవడం వలన అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడటమే కాకుండా, ఇవి శరీరానికి కూడా చాలా మేలు చేస్తాయంట. మటన్ ఆరోగ్యానికి చాలా మంచిది అయినప్పటికీ కొన్ని సార్లు ఇది సమస్యలను కూడా తీసుకొస్తుందంట. ముఖ్యంగా మటన్ తిన్న తర్వాత కొన్ని ఆహారాలు తినడం, ప్రాణానికే ముప్పు రావచ్చునంట. అవి ఏవి అంటే?
