తాజావార్తలు
Ramu Rathod : లక్ష ఖర్చు చేసి తీసిన పాట.. యూట్యూబ్‏లో సెన్సేషన్.. ఎంత ఆదాయం వచ్చిందో చెప్పిన రాము రాథోడ్..

Ramu Rathod : లక్ష ఖర్చు చేసి తీసిన పాట.. యూట్యూబ్‏లో సెన్సేషన్.. ఎంత ఆదాయం వచ్చిందో చెప్పిన రాము రాథోడ్..

ఫోక్ సింగర్ రాము రాథోడ్.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణ ఫోక్ సాంగ్స్‏తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నేటి తరం జానపద కళాకారులలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి రాము రాథోడ్. కేవలం గాయకుడిగానే కాకుండా, అద్భుతమైన డ్యాన్సర్ గా తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. రాము రాథోడ్ కెరీర్ మలుపు తిప్పిన పాట రాను బొంబాయికి రాను. ఈ సాంగ్ వరల్డ్ లెవల్లో దూసుకుపోయింది. ఇటీవల ఈపాట యూట్యూబ్ లో సరికొత్త…

Read More
Tollywood: ఎన్టీఆర్‌కి డూప్‌గా పని చేసిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా.? ఏయే సినిమాల్లో నటించారంటే

Tollywood: ఎన్టీఆర్‌కి డూప్‌గా పని చేసిన ఈ వ్యక్తి ఎవరో తెలుసా.? ఏయే సినిమాల్లో నటించారంటే

జూనియర్ ఎన్టీఆర్ డూప్‌గా, నటుడిగా, ఐటీ ఉద్యోగిగా అనిల్ తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ డూప్‌గా ఆర్ఆర్ఆర్ సినిమాలో తన అనుభవాలను అతడు పంచుకున్నాడు. అనిల్ మొదట ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ స్నేహితుడిగా నటిస్తున్నప్పుడు, ఆర్ఆర్ఆర్ చిత్రానికి రాజమౌళి టీమ్ తన కోసం ఒక నెల నుంచి ఎదురుచూస్తోందని తెలిసిందన్నాడు. ఎన్టీఆర్ అందుబాటులో లేకపోవడంతో, మొదట రామ్ చరణ్‌కు డూప్‌గా కొన్ని షాట్లలో, ముఖ్యంగా కొమురం భీముడో పాటలో…

Read More
అతడు గొప్ప నటుడు.. చివరికి డబ్బులు పోగొట్టుకుని.. అలాంటి పరిస్థితికి కారణం ఇదే.. మురళిమోహన్..

అతడు గొప్ప నటుడు.. చివరికి డబ్బులు పోగొట్టుకుని.. అలాంటి పరిస్థితికి కారణం ఇదే.. మురళిమోహన్..

సినిమా పరిశ్రమలో ఒక విజయవంతమైన నటుడిగా, నిర్మాతగా, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మురళీ మోహన్ స్థిరపడ్డారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన ఎంతోమంది సినీ ప్రముఖులు తమ కెరీర్లో తప్పులు చేసి, ఆర్థికంగా ఎలా దెబ్బతిన్నారో వివరించారు. విజయాలు సాధించినప్పటికీ, సరైన ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్ల చాలామంది చివరికి ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్నారని చెప్పుకోచ్చారు. మురళీ మోహన్ దృష్టిలో, సినిమా పరిశ్రమలో విజయానికి కేవలం నటనా ప్రతిభ మాత్రమే సరిపోదు. ఆర్థిక నిర్వహణ, పెట్టుబడుల పట్ల…

Read More

సికింద్రాబాద్ – విశాఖ వెళ్లే ప్రయాణికులు బిగ్‌ అలర్ట్.. 3 గంటలు ఆలస్యంగా బయల్దేరనున్న రైలు

హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ నుంచి నుంచి విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది. శుక్రవారం సెప్టెంబర్ 11, 2026 రోజు సికింద్రాబాద్ నుంచి బయల్దేరాల్సిన రైలు వేళల్లో మార్పు చేసినట్లు ప్రకటించింది. ప్రయాణికులు ముఖ్య గమనిక సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే 20834 నెంబర్ గల వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సాధారణంగా మధ్యాహ్నం 03:00 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయల్దేరాల్సి ఉండగా…..

Read More
కొత్త ఫీచర్లు, మైల్డ్‌ హైబ్రిడ్ టెక్నాలజీతో Wagon R సంచలనం..! మైలేజీ ఎంతంటే

కొత్త ఫీచర్లు, మైల్డ్‌ హైబ్రిడ్ టెక్నాలజీతో Wagon R సంచలనం..! మైలేజీ ఎంతంటే

జపాన్‌లో సూపర్ ఫేమస్ అయిన సుజుకి వాగన్ ఆర్, ఇప్పుడు 2026 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ‘కస్టమ్ ZX’తో సరికొత్తగా అందుబాటులోకి వచ్చింది. బోల్డ్ డిజైన్, ప్రీమియం ఇంటీరియర్, హై-టెక్ సేఫ్టీ ఫీచర్లు దీని సొంతం. ముఖ్యంగా నగరవాసుల అవసరాలకు తగ్గట్టుగా రూపొందించిన ఈ కారు, మైలేజీలోనూ రారాజుగా నిలుస్తోంది. మరి ఈ కారులోని ప్రత్యేకతలు, భద్రతా అంశాల గురించి తెలుసుకుందాం. జపాన్ రోడ్లపై తనదైన ముద్ర వేసిన వాగన్ ఆర్, ఇప్పుడు 2026 మోడల్‌లో కస్టమ్ ZX…

Read More
Gold Price Today: బంగారం, వెండి కొనే వారికి గుడ్‌న్యూస్.. మళ్లీ దిగొస్తున్న ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

Gold Price Today: బంగారం, వెండి కొనే వారికి గుడ్‌న్యూస్.. మళ్లీ దిగొస్తున్న ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?

అమెరికా- ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం తర్వాత బంగారం కొనుగోలు దారులు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఈ దేశాల మధ్య యుద్ధం కారణంగా రూ.లక్షలోపు ఉన్న బంగారం ధరలు కాస్తా.. ఒకానొక సమయంలో ఆల్‌టైం రికార్డు రూ.2లక్షల చేరువకు వెళ్లాయి. తర్వాత అంతర్జాతీయంగా నెలకొన్ని పరిస్థితులు ప్రభావంతో మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ఇక తాజాగా పచ్చిమాసియాలో ఉద్రిక్తలు తగ్గడంతో చమురు ధరలు కూడా తగ్గాయి. దీంతో బంగారం, వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ మార్పుల తర్వాత…

Read More
ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ముంబైపై ఆర్‌సీబీ థ్రిల్లింగ్ విక్టరీ.. ఐపీఎల్ 2026 నుండి ముంబై అవుట్!

ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ముంబైపై ఆర్‌సీబీ థ్రిల్లింగ్ విక్టరీ.. ఐపీఎల్ 2026 నుండి ముంబై అవుట్!

రాయ్‌పూర్‌లో జరిగిన ఉత్కంఠభరితమైన, తక్కువ స్కోరు నమోదైన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. డిఫెండింగ్ ఛాంపియన్ బెంగళూరు, చివరి బంతికి 167 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సంచలన విజయాన్ని అందుకుంది. దీంతో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2026 నుంచి నిష్క్రమించింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అద్భుత విజయాన్ని అందుకుంది. ఉత్కంఠగా సాగిన పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్‌సీబీ 2 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను…

Read More
Akhil Akkineni: రెండు సర్జరీలు.. 48 కుట్లు.. అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే

Akhil Akkineni: రెండు సర్జరీలు.. 48 కుట్లు.. అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా లెనిన్. ఏజెంట్ తర్వాత ఏకంగా మూడేళ్లు గ్యాప్ తీసుకుని మరీ ఈ సినిమా చేశాడీ అక్కినేని అందగాడు. మురళీ కిశోర్‌ తెరకెక్కించిన లెనిన్ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ కంటెంట్ మూవీపై అంచనాలు పెంచేసింది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న లెనిన్ సినిమా జులై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్లలో…

Read More

🟡 నేడు మాఘ పౌర్ణమి:ఈ రోజు ఇలా చేస్తే శుభ ఫలితాలు లభిస్తాయి

ఈ రోజు ఇలా చేస్తే శుభ ఫలితాలు లభిస్తాయి. 🔱 మాఘ పౌర్ణమి ప్రాముఖ్యత నేడు మాఘ పౌర్ణమి. హిందూ ధర్మంలో మాఘ పౌర్ణమిని అత్యంత పవిత్రమైన పర్వదినంగా భావిస్తారు. పురాణాల ప్రకారం ఈ రోజున దేవతలు భూమిపైకి వచ్చి పవిత్ర నదుల్లో స్నానం చేస్తారని విశ్వాసం ఉంది. అందుకే ఈ రోజున నదీ స్నానం, సముద్ర స్నానం చేయడం చాలా శుభప్రదంగా పండితులు చెబుతున్నారు. 🌊 మాఘ పౌర్ణమి రోజున చేయాల్సిన ముఖ్య ఆచరణలు మాఘ…

Read More
బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్నారా? 7 డే ప్లాన్‌తో వండర్‌‌ఫుల్ ఛేంజ్

బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్నారా? 7 డే ప్లాన్‌తో వండర్‌‌ఫుల్ ఛేంజ్

వెయిట్ లాస్ ప్రణాళికలో కేవలం ఆకలిని చంపుకోవడం కాకుండా శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందేలా జాగ్రత్తలు తీసుకున్నారు. సరైన సమయంలో సరైన మోతాదులో ఆహారం తీసుకోవడం వల్ల శరీరం లోపల పేరుకుపోయిన కొవ్వు కరగడానికి అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో మొదటి రెండు రోజులు శరీరాన్ని కొత్త ఆహారపు అలవాట్లకు అలవాటు చేయడం మీద దృష్టి పెట్టారు. మొదటి మూడు రోజులు తొలి రోజు ఉదయం అల్పాహారంగా కూరగాయలతో కూడిన అటుకుల ఉప్మా తీసుకోవాలి. మధ్యాహ్నం…

Read More