తాజావార్తలు
ఇలాంటి వాళ్లు మహా డేంజర్ బాబోయ్.. చాణక్య నీతి సూచనలు ఇవే!

ఇలాంటి వాళ్లు మహా డేంజర్ బాబోయ్.. చాణక్య నీతి సూచనలు ఇవే!

ఉన్నవి, లేనివి కలిపించి ఇతరులకు చెప్పడం..ఇలాంటి వాళ్లు చాలా డేంజర్ అని చాణక్యుడు చెబుతున్నాడు . మీరు వీరిని కట్ చేయడమే మంచిది ఆ వ్యక్తి మంచివాడైతే ఏం కాదు కానీ, చెడు అయితే మీ కొంపలు మునుగుతాయి. వీరి స్నేహం విషం కాటు కంటే డేంజర్ అని చాణక్యుడు హెచ్చరిస్తున్నారు.

Read More
Viral Video: ఇదెక్కడి విచిత్రం సామీ.. సముద్రంలా మారిన చేదబావి.. అలలుగా ఎగిసిపడుతున్న నీళ్లు..! షాక్‌లో గ్రామస్తులు..

Viral Video: ఇదెక్కడి విచిత్రం సామీ.. సముద్రంలా మారిన చేదబావి.. అలలుగా ఎగిసిపడుతున్న నీళ్లు..! షాక్‌లో గ్రామస్తులు..

గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో ఒక బావిలోని నీరు విచిత్రంగా ఎగిసిపడుతూ తరంగాల రూపంలో కదులుతుండటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. చేదబావిలో నీరు దానంతట అదే నిరంతరం ఎగిసిపడుతూ అలల్లా కదులుతుండటం తీవ్ర కుతూహలాన్ని రేకెత్తించింది. ఈ విచిత్ర దృశ్యం సోషల్ మీడియాలో సైతం వైరల్‌గా మారడంతో, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు దీనిని చూసేందుకు భారీగా తరలివచ్చారు. అయితే నీటిలోని ఈ హఠాత్ కదలికల వల్ల స్థానికుల్లో భూకంపం ఏమైనా వస్తుందేమోననే భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై…

Read More
మీ తల ఆకారమే.. మీ క్యారెక్టర్ రివీల్ చేస్తుందని తెలుసా?

మీ తల ఆకారమే.. మీ క్యారెక్టర్ రివీల్ చేస్తుందని తెలుసా?

అయితే చాలా వరకు పర్సనాలిటీ టెస్ట్ ప్రకారం ఒక వ్యక్తి కూర్చునే విధానం, కాలి వేళ్ల ఆకారం, తాను బ్యాగ్ వేసుకునే విధానం ఇలా అనేక రకాలుగా వ్యక్తి చేసే పనులను బట్టి తన వ్యక్తిత్వం అంచనా వేయవచ్చు అంటారు. అలాగే ఒక వ్యక్తి ముఖం ఆకారం, ముఖ ఆకృతి కూడా అతని క్యారెక్టర్ రివీల్ చేస్తుందని చెబుతున్నారు పండితులు. అది ఎలాగో ఇప్పుడు మనం చూసేద్దాం. ఎవరు అయితే చతురస్రాకారం ముఖం కలిగి ఉంటారో వారు…

Read More
అతన్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించా.. కానీ బ్రేకప్ అయ్యింది.! దివ్య భారతి లవ్ స్టోరీ మాములుగా లేదుగా..!!

అతన్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించా.. కానీ బ్రేకప్ అయ్యింది.! దివ్య భారతి లవ్ స్టోరీ మాములుగా లేదుగా..!!

దివ్య భారతి.. ఈ అందాల భామ ఇప్పుడు కుర్రాళ్లకు గ్లామర్ డాల్. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. చేసింది మూడు సినిమాలే అయినప్పటికీ కుర్రాళ్లకు ఆరాధ్య దేవతగా మారింది. తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ పెంచుకుంది. పాత్ర ఏదైనా కూడా దానికి ప్రాణం పోసి మరీ నటించింది. బ్యాచిలర్ సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ హాట్ బ్యూటీ. మొదటి చిత్రంలోనే హీరో జీవి ప్రకాష్‌తో బోల్డ్ సీన్స్, లిప్‌లాక్‌లతో రెచ్చిపోయింది. అలాగే ఆ సినిమాలో సుబ్బలక్ష్మీ పాత్రకు…

Read More
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి గుడ్ న్యూస్.. కొత్త ఇళ్ల మంజూరుపై బిగ్ అప్డేట్..

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూసేవారికి గుడ్ న్యూస్.. కొత్త ఇళ్ల మంజూరుపై బిగ్ అప్డేట్..

ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇంకా చాలామందికి ఇళ్లు మంజూరు కాకపోవడంతో.. ఎప్పుడెస్తాయా అని వేయి కళ్లతో ఎదురుచూపులు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం విడతల వారీగా ఇళ్లను మంజూరు చేస్తోంది. ముందుగా గ్రామాల్లోని పేదలకు ఇళ్లను మంజూరు చేస్తోండగా.. ఇప్పటికే చాలాచోట్ల గృహప్రవేశాలు పూర్తయ్యాయి. ఇక మరికొన్ని చోట్ల ఇళ్ల నిర్మాణాలు సాగుతున్నాయి. ప్రభుత్వం లబ్దిదారులకు విడతల వారీగా…

Read More

‘ఇండియానే బెటర్ భయ్యా’.. ఫ్రాన్స్‌లో బస్సు బ్రేక్‌డౌన్‌.. 6 గంటల పాటు బస్సులోనే నిరీక్షణ..!

డాక్టర్‌ గరిమా చౌహాన్‌ అనే కంటెంట్‌ క్రియేటర్‌ ప్రస్తుతం యూరప్‌ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో ఆమె ఫ్లిక్స్‌బస్‌ (FlixBus)లో పారిస్‌కు ప్రయాణిస్తుండగా తెల్లవారుజామున 4 గంటల సమయంలో బస్సు అకస్మాత్తుగా ఆగిపోయింది. సాంకేతిక సమస్య కారణంగా బస్సు ముందుకు కదల్లేదు. దీంతో ఆమెతో పాటు ఇతర ప్రయాణికులు పెట్రోల్‌ బంకు సమీపంలో చిక్కుకుపోయారు. ఉదయం 10 గంటలైనా బస్సు మరమ్మతు పూర్తికాలేదు. ప్రత్యామ్నాయ బస్సు కూడా అందుబాటులోకి రాలేదు. దాదాపు ఆరు గంటల పాటు ప్రయాణికులు…

Read More
ఎండాకాలంలో ఏ పిండి రొట్టె తినడం ఆరోగ్యానికి మంచిది..? మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే..

ఎండాకాలంలో ఏ పిండి రొట్టె తినడం ఆరోగ్యానికి మంచిది..? మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే..

మార్చిలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. పెరుగుతున్న వేడి దృష్ట్యా, ప్రజలు తమ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ మాస్టర్ చెఫ్ పంకజ్ భదౌరియా, వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఎలాంటి రొట్టెలు, ఆహారం తీసుకోవాలో తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ఏ సీజన్‌లో ఏ రొట్టె తినాలి: సాధారణంగా అందరూ ఏడాది పొడవునా గోధుమ రొట్టెనే తింటారు. కానీ వాతావరణాన్ని బట్టి ధాన్యాలను మార్చడం వల్ల ఆరోగ్యం…

Read More
Rohit Sharma: రిటైర్ అవ్వమన్నారు కదరా.. సెంచరీతో బదులిచ్చాడు! రోహిత్ మాస్ బ్యాటింగ్

Rohit Sharma: రిటైర్ అవ్వమన్నారు కదరా.. సెంచరీతో బదులిచ్చాడు! రోహిత్ మాస్ బ్యాటింగ్

ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన చివరిదైన మూడో వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో కదంతొక్కాడు. 388 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియాకు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి అద్భుతమైన ఆరంభాన్ని అందించిన హిట్‌మ్యాన్ చాలా కాలం తర్వాత తనదైన మార్క్ షాట్లతో అలరించాడు. 85 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులతో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అయితే రోహిత్ ఫ్యాన్స్ మాత్రం.. డబుల్ సెంచరీ కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో…

Read More
Feng Shui Tips: ఇంట్లో ఈ 3 వస్తువులు ఉంటే ఆర్థిక సమస్యలు తగ్గి.. సంపద, అదృష్టం పెరుగుతుందట!

Feng Shui Tips: ఇంట్లో ఈ 3 వస్తువులు ఉంటే ఆర్థిక సమస్యలు తగ్గి.. సంపద, అదృష్టం పెరుగుతుందట!

Feng Shui Vastu Tips for Wealth Telugu: హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి ఎంత ప్రాధాన్యత ఉందో, చైనాలో పుట్టిన ఫెంగ్ షుయ్ సూత్రాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఫెంగ్ షుయ్ ప్రకారం ఇంట్లో వస్తువులను సరైన ప్రదేశంలో ఉంచడం ద్వారా సానుకూల శక్తి పెరిగి, అదృష్టం, శాంతి, సంపద కలుగుతాయని విశ్వసిస్తారు. ముఖ్యంగా ఎంత కష్టపడి పనిచేసినా డబ్బు నిలవకపోవడం, అప్పులు పెరగడం, ఆర్థిక ఇబ్బందులు వెంటాడటం వంటి సమస్యలను తగ్గించేందుకు కొన్ని…

Read More
నవ జంట ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ అంతలోనే విషాదం!

నవ జంట ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ అంతలోనే విషాదం!

త్వరలో పెళ్లి పీటలెక్కి.. వివాహబంధంతో ఒక్కటై నూరేళ్లు కలిసి బతకాల్సిన ఓ యువజంట జీవితాల్లో ‘ప్రీ వెడ్డింగ్’ సరదా తీరని విషాదాన్ని నింపింది. కాబోయే భార్య పుట్టినరోజున ఫొటోలు తీస్తూ, ప్రమాదవశాత్తు 400 అడుగుల లోతున్న లోయలో పడి ఓ యువ వ్యాపారవేత్త అక్కడికక్కడే మరణించాడు. మహారాష్ట్రలోని పుణె జిల్లా చారిత్రాత్మక లోహగఢ్ కోట వద్ద ఈ దుర్ఘటన జరిగింది. పుణె సమీపంలోని గహుంజే ప్రాంతానికి చెందిన కేతన్ విశాల్ అగర్వాల్ తన కుటుంబ రియల్‌ ఎస్టేట్‌…

Read More