తాజావార్తలు
Allu Sirish: నగలు ఆడవాళ్లే ధరించాలా ఏంటి? వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు శిరీష్

Allu Sirish: నగలు ఆడవాళ్లే ధరించాలా ఏంటి? వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు శిరీష్

అల్లు అర్జున్ సోదరుడు, హీరో అల్లు శిరీష్, నయనిక రెడ్డి వివాహం మార్చి 6న హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులతో పాటు పలువురు సినీ ,రాజకీయ ప్రముఖులు ఈ గ్రాండ్ వెడ్డింగ్ కు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ పెళ్ల వేడుకలో అల్లు శిరీష్ వేషధారణపై భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. శిరీష్ ధరించిన భారీ నెక్లెస్, చోకర్ , వజ్రాభరణాలు చూసి చాలా…

Read More

Rishi Panchami: ఋషి పంచమి.. సప్తఋషులను ఎందుకు పూజిస్తారు? పురాణ కథ, వ్రత ప్రాముఖ్యత ఇదే!

Rishi Panchami Significance Telugu: భారతీయ సంస్కృతిలో ఋషులు, సాధువులకు విశిష్టమైన స్థానం ఉంది. వేద జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక సంప్రదాయాలను తరతరాలకు అందించిన మహర్షులను భక్తులు ఎంతో గౌరవిస్తారు. అలాంటి మహర్షులకు అంకితమైన పర్వదినమే ఋషి పంచమి. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్ల పక్ష పంచమి తిథిన ఈ పండుగను జరుపుకుంటారు. 2026లో సెప్టెంబర్ 15న ఋషి పంచమి నిర్వహించనున్నారు. ఈ రోజున ముఖ్యంగా సప్తఋషులను పూజించి, ఉపవాసం పాటించడం ఆనవాయితీగా వస్తోంది. పాప పరిహారం,…

Read More

Keesara: స్టేషన్‌కు వస్తే బిర్యానీలు, కూల్‌డ్రింక్స్ తేవాలని సతాయింపు.. కట్ చేస్తే..

కీసర ఖాకీ కక్కుర్తి కథ! పీడీఎస్ బియ్యం కేసులో ఇరుక్కున్న బాధితుడిని బెయిల్ కోసం రూ.10 లక్షలు డిమాండ్ చేయడమే కాకుండా, స్టేషన్‌కు వచ్చే ప్రతీసారీ బిర్యానీలు, కూల్‌డ్రింక్స్ తెచ్చిపెట్టాలంటూ CI, SI చేసినన రకరకాల వేధింపులు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. డిమాండ్లతో విసిగిపోయిన బాధితుడు చివరికి ఏసీబీని ఆశ్రయించడంతో ఖాకీల బండారం బట్టబయలైంది. రూ.5 లక్షల లంచం డీల్‌లో భాగంగా కీసర చెరువు దగ్గర కారులో డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు సినిమా రీతిలో…

Read More

ఈ ఏడాది తిరుమల శ్రీవారికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు.. సాలకట్ల, నవరాత్రి ఉత్సవాల ప్రత్యేకత ఇదే

Tirumala Brahmotsavam 2026 Telugu: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంటే భక్తులకు అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక వేడుక. ప్రతి ఏడాది జరిగే ఈ మహోత్సవాలను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తారు. అయితే అధిక మాసం కారణంగా కొన్ని సంవత్సరాల్లో శ్రీవారికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం విశేషం. 2026లో కూడా ఇదే విధంగా సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలు రెండూ జరగనున్నాయి. సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంటే? సాధారణంగా భాద్రపద మాసంలో జరిగే…

Read More

సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని స్పెషల్ రిక్వెస్ట్

హైదరాబాద్: నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమా విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. అంతకంటే ఒక రోజు ముందే అంటే సెప్టెంబర్ 23న తెలంగాణలో పెయిడ్ ప్రీమియర్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో హీరో నాని చేసిన ఓ విజ్ఞప్తి ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రేక్షకుల మధ్య కూర్చొని ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్…

Read More
Allu Sirish: నగలు ఆడవాళ్లే ధరించాలా ఏంటి? వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అల్లు శిరీష్

Wealth Temples: జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాలు దర్శిస్తే చాలు.. మీ ఇంట సిరిసంపదలకు లోటుండదట!

జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలని, ఐశ్వర్యవంతులు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే కొన్నిసార్లు గ్రహ దోషాల వల్ల లేదా కర్మఫలాల వల్ల ఎంత శ్రమించినా ఫలితం దక్కదు. అటువంటి సమయంలో దైవబలం తోడైతే కష్టాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో ఆర్థిక సమస్యలను పరిష్కరించి, సంపదను ప్రసాదించే 5 విశిష్ట దేవాలయాలు ఉన్నాయి. వాటిని ఒక్కసారి మనస్ఫూర్తిగా దర్శించుకుంటే మీ జీవితంలో ఊహించని మార్పులు వస్తాయని భక్తులు నమ్ముతుంటారు. ఆ ఆలయాల ప్రత్యేకతలు ఇప్పుడు చూద్దాం….

Read More
భార్యతో విడాకులు.. బిల్‌ గేల్స్‌ ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఆమెకు ఇచ్చారో తెలుసా? కూర్చోని లెక్కిస్తే జీవితం సరిపోదు..

భార్యతో విడాకులు.. బిల్‌ గేల్స్‌ ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఆమెకు ఇచ్చారో తెలుసా? కూర్చోని లెక్కిస్తే జీవితం సరిపోదు..

బిల్ గేట్స్, మెలిండా ఫ్రెంచ్ గేట్స్ మధ్య విడాకుల తర్వాత సెటిల్‌మెంట్‌లో భాగంగా దాదాపు 8 బిలియన్‌ డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ.71,100 కోట్లు) విలువైన ఆస్తులను బదిలీ చేశారు. కొత్తగా వెల్లడించిన పన్ను దాఖలులో ఈ విషయం వెలుగుచూసింది. 2021లో ఈ జంట విడాకుల ప్రకటన తర్వాత ఆస్తి బదిలీలు ఛారిటబుల్ ట్రస్ట్‌లు, పెట్టుబడి సంస్థల వెబ్ ద్వారా జరిగాయని, దీని వలన వారి 27 సంవత్సరాల వివాహానికి ముగింపు పలికారు. ఆ సమయంలో రెండు…

Read More
సంపద, సానుకూల శక్తి కోసం ఫ్రిజ్‌పై ఎలాంటి మాగ్నెట్లు పెట్టాలో తెలుసా?వాస్తు చెప్పే ఆశ్చర్యకర నిజాలు!

సంపద, సానుకూల శక్తి కోసం ఫ్రిజ్‌పై ఎలాంటి మాగ్నెట్లు పెట్టాలో తెలుసా?వాస్తు చెప్పే ఆశ్చర్యకర నిజాలు!

ఇంటి అందాన్ని పెంచడానికి చాలా మంది ఫ్రిజ్‌పై రంగురంగుల మాగ్నెట్లను (Fridge Magnets) పెడుతుంటారు. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం ఇవి కేవలం అలంకరణ వస్తువులు మాత్రమే కాదు, ఇంటి ఆర్థిక స్థితిని, సానుకూల శక్తిని కూడా ప్రభావితం చేస్తాయని మీకు తెలుసా..? అవును మీరు విన్నది నిజమే..ఫ్రిజ్ మాగ్నెట్లు మీ ఇంటి భాగ్యాన్ని మార్చగలవని, మీ సంపద, సానుకూలతను ప్రభావితం చేస్తాయని జ్యోతిష్య, వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి మాగ్నెట్లు పెట్టడం వల్ల లాభం…

Read More
Satya Prakash: ఆ హీరో నాకు కారు గిఫ్ట్ ఇచ్చారు.. ఇప్పటికీ అది నాతోనే ఉంది

Satya Prakash: ఆ హీరో నాకు కారు గిఫ్ట్ ఇచ్చారు.. ఇప్పటికీ అది నాతోనే ఉంది

నటుడు సత్య ప్రకాష్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి గారితో తన తొలి అనుభవాలను, చిరంజీవి గారి గొప్పదనాన్ని వివరంగా పంచుకున్నారు. ఇండస్ట్రీలో తనకు రవిరాజా పినిశెట్టి గారు అవకాశం ఇచ్చినా, సినీ ప్రపంచానికి పరిచయం చేసింది మాత్రం చిరంజీవి గారేనని సత్య ప్రకాష్ స్పష్టం చేశారు. చిరంజీవి గారు కేవలం ఒక తరానికి మాత్రమే కాకుండా, అనేక తరాల యువతకు స్ఫూర్తి అని, సినిమా ఉన్నంత కాలం ఆయన ఐకాన్‌గా ఉంటారని ఆయన ప్రశంసించారు….

Read More
Udaya Bhanu: చెప్పాపెట్టకుండా ఆ షో నుంచి తీసేశారు.. వాళ్లకి కృతజ్ణతే లేదు

Udaya Bhanu: చెప్పాపెట్టకుండా ఆ షో నుంచి తీసేశారు.. వాళ్లకి కృతజ్ణతే లేదు

ఆ తర్వాత ‘కొండవీటి సింహాసనం’, ‘ఖైదీ బ్రదర్స్’, ‘శ్రావణమాసం’ వంటి పలు చిత్రాల్లో నటించారు. కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లోనూ కనిపించి మెప్పించారు. సినిమాల కంటే ఉదయభానుకు టెలివిజన్ రంగమే లైఫ్ ఇచ్చింది. వన్‌మెన్ షో లాగా అప్పట్లో ఈమె యాంకరింగ్‌తో టీవీ షోలను నడిపించేవారు. ఈటీవీలో వచ్చిన హృదయాంజలి షో ఆమెకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘ఫ్యామిలీ సర్కస్’, ‘ఢీ’ (డ్యాన్స్ షో), ‘జాక్‌పాట్’, ‘సాహసం చేయరా డింభకా’ వంటి ఎన్నో సూపర్…

Read More