తాజావార్తలు
Hyderabad: హైదరాబాద్ వాసులకు మరో గుడ్ న్యూస్.. టీజీఎస్‌ఆర్టీసీ నుంచి ఎగిరి గంతేసే వార్త..

Hyderabad: హైదరాబాద్ వాసులకు మరో గుడ్ న్యూస్.. టీజీఎస్‌ఆర్టీసీ నుంచి ఎగిరి గంతేసే వార్త..

హైదరాబాద్ ప్రజలకు టీజీఎస్‌ఆర్టీసీ శుభవార్త తెలిపింది. నగరంలో మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఓఆర్ఆర్ వెలుపల కేవలం ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే తిప్పనుంది. పర్యావరణరహిత రవాణా దిశగా టీజీఎస్‌ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. కాలం చెల్లిన డీజిల్ బస్సులను దశలవారీగా తొలగించి ఎలక్ట్రిక్ బుస్సులను నగరంలో నడపనుంది. నగరంలో జనాభా ఎక్కువమంది ఉండటం, వాహనాలు ఎక్కువగా ఉండటంతో కాలుష్య పెరుగుతోంది. దీనిని నివారించేందుకు ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీజిల్ బస్సుల స్థానంలో…

Read More
ఆఫర్స్ ఉన్నా హాట్ ఫోటోషూట్స్ ఆగట్లేదు.. ట్రెండింగ్‌లో ఉండేందుకు హీరోయిన్ల గ్లామర్ గేమ్

ఆఫర్స్ ఉన్నా హాట్ ఫోటోషూట్స్ ఆగట్లేదు.. ట్రెండింగ్‌లో ఉండేందుకు హీరోయిన్ల గ్లామర్ గేమ్

ఉంటే సినిమాలతో బిజీ.. లేదంటే ఫోటోషూట్స్‌తో బిజీ.. కొందరు మిడ్ రేంజ్ హీరోయిన్లు ఫాలో అవుతున్న పద్దతిదే. అవకాశాల కోసం అందాలు ఆరబోస్తే ఓకే కానీ.. ఆఫర్స్ చేతిలో ఉన్నా హాట్ షో చేస్తూ ట్రెండ్ అవుతున్నారు కొందరు బ్యూటీస్. ఇప్పుడున్న పోటీలో గ్యాప్ ఇస్తే మరిచిపోతారు. అందుకే అక్కడ స్పేస్ లేకపోయినా గ్లామర్ స్ట్రోక్ ఇస్తున్నారు వాళ్లు. మరి ఆ భామలెవరో చూద్దామా..? మిరాయ్‌లో వైబ్ ఉంది బేబీ అంటూ అందర్నీ మాయ చేసిన రితికా…

Read More
కాలుష్య ప్రభావం: గాలి, నీటి కాలుష్యం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు & నివారణ మార్గాలు

కాలుష్య ప్రభావం: గాలి, నీటి కాలుష్యం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు & నివారణ మార్గాలు

కాలుష్య ప్రభావం: గాలి, నీటి కాలుష్యం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు & నివారణ మార్గాలు ప్రవేశిక ఆధునిక ప్రపంచంలో అభివృద్ధి ఎంత వేగంగా జరుగుతోందో, అదే స్థాయిలో కాలుష్యం (Pollution) కూడా పెరుగుతోంది. ఒకప్పుడు స్వచ్ఛమైన గాలి, నిర్మలమైన నీరు, పచ్చని ప్రకృతి మన జీవితంలో భాగంగా ఉండేవి. అయితే నేడు పరిశ్రమల విస్తరణ, వాహనాల సంఖ్య పెరగడం, ప్లాస్టిక్ వినియోగం, చెట్ల నరికివేత, రసాయనాల అధిక వినియోగం వంటి కారణాల వల్ల గాలి, నీటి…

Read More
Kitchen Hacks: ఖాళీ మందుల ప్యాకెట్లను పొరపాటున కూడా పారేయకండి.. వీటితో వంటింటి పనులు ఎంత సులభమవుతాయో తెలుసా!

Kitchen Hacks: ఖాళీ మందుల ప్యాకెట్లను పొరపాటున కూడా పారేయకండి.. వీటితో వంటింటి పనులు ఎంత సులభమవుతాయో తెలుసా!

మనకు లేదా ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం చేసినప్పుడు డాక్టర్లు రాసిచ్చిన మాత్రలను వాడుతుంటాము. మందులు అయిపోగానే ఆ ఖాళీ ప్యాకెట్లను ఏమాత్రం ఆలోచించకుండా చెత్తబుట్టలో పడేయడం మనందరికీ ఉన్న అలవాటు. కానీ, పనికిరాని వ్యర్థాలుగా భావించే ఈ బ్లిస్టర్ ప్యాకెట్ల వెనుక ఎన్నో స్మార్ట్ హోం హ్యాక్స్ దాగి ఉన్నాయి. ఇవి మీ రోజువారీ గృహ పనులను చాలా వేగంగా పూర్తి చేయడానికి తోడ్పడతాయి. మాడిపోయిన పాత్రల నుండి గ్యాస్ స్టవ్ ఇరుకైన మూలల వరకు, పదును…

Read More

RGV : నా జీవితం లో ఇంత తెలివున్న వ్యక్తిని చూడలేదు.. అతడి తెలివితేటలు నాలో భయాన్ని కలిగించాయి.. ఆర్జీవీ..

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన తాజా ఇంటర్వ్యూలలో భాగంగా మానవ మేధస్సు, తెలివితేటల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. లూసీ సినిమాను ఉదహరిస్తూ, ఒక వ్యక్తి 100% మెదడు సామర్థ్యాన్ని ఉపయోగించగలిగితే కలిగే పరిణామాలను ప్రస్తావించారు. అయితే, తన జీవితంలోనే అత్యంత తెలివైన వ్యక్తిగా తాను భావించే ఒకరి గురించి వివరించారు, అతని పేరు సత్యేంద్ర. ఆర్జీవీ ప్రకారం, సత్యేంద్ర తన కాలేజీలో రెండు సంవత్సరాలు జూనియర్. ఐన్ రాండ్, నీట్జే, షోపెన్హోవర్ వంటి తత్వవేత్తలపై…

Read More
పెద్ది మ్యూజిక్ లాంచ్‌లో మెరిసిన అందాల తార.. సంప్రదాయ లుక్‌లో స్టార్ హీరోయిన్‌

పెద్ది మ్యూజిక్ లాంచ్‌లో మెరిసిన అందాల తార.. సంప్రదాయ లుక్‌లో స్టార్ హీరోయిన్‌

భూపాల్​లో జరిగిన పాన్​ ఇండియా సినిమా ‘పెద్ది’ ఈవెంట్​లో ప్రముఖ డిజైనర్ అనామికా ఖన్నా ప్రత్యేకంగా రూపొందించిన డీప్‌ పర్పుల్‌ లెహంగా సెట్‌లో కనువిందు చేశారు జాన్వీ కపూర్​. ఈ దుస్తులు భారతీయ హస్తకళా నైపుణ్యానికి, ఆధునిక నిర్మాణ శైలికి మధ్య ఉన్న చక్కని సమతుల్యతను ప్రతిబింబించాయి. సెలబ్రిటీ స్టైలిస్ట్‌ మేగన్‌ కన్సెసియో పర్యవేక్షణలో సిద్ధమైన ఈ లుక్‌లో పర్పుల్‌ కలర్‌ బ్లౌజ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్లాసిక్‌ రౌండ్‌ నెక్‌, మోచేతి వరకు ఉన్న స్లీవ్స్‌తో…

Read More
Hyderabad: హైదరాబాద్ వాసులకు మరో గుడ్ న్యూస్.. టీజీఎస్‌ఆర్టీసీ నుంచి ఎగిరి గంతేసే వార్త..

OTT Movie: ఏం సినిమారా భయ్.. యూత్ మళ్లీ మళ్లీ చూస్తున్నారు.. ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో తెలుగు మూవీ

గత వారం ఓటీటీలోకి చాలా కొత్త సినిమాలు వచ్చాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన సినిమాలు, ఆసక్తికరమైన వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. అందులో ఒక తెలుగు సినిమా టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ముఖ్యంగా యూత్ అయితే ఈ సినిమాను ఎగబడి చూస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం కానుకగ ఫిబ్రవరి 14న ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అందుకు తగ్గట్టుగానే బాక్సాఫీస్…

Read More
Hyderabad: హైదరాబాద్ వాసులకు మరో గుడ్ న్యూస్.. టీజీఎస్‌ఆర్టీసీ నుంచి ఎగిరి గంతేసే వార్త..

AP &TG Inter 2026 Result Dates: తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల తేదీలు ఇవే.. ఏ రాష్ట్రంలో ఎప్పుడంటే?

హైదరాబాద్‌, మార్చి 30: తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్‌ 2026 పబ్లిక్‌ పరీక్షలు ముగిశాయి. అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో ముమ్మరంగా జవాబు పత్రాల మూల్యాంకనం కొనసాగుతుంది. అయితే ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థుల నిరీక్షణ త్వరలోనే ముగియనుంది. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాలు ఇంటర్‌ రిజల్ట్స్‌ను ఏప్రిల్ రెండో వారంలోపు విడుదల చేసేందుకు ఆయా రాష్ట్రాల విద్యాశాఖలు ఏర్పాట్లు చేస్తున్నాయి. తెలంగాణలో మార్చి 15 నుంచే జవాబు పత్రాల మూల్యాంకనం మొదలైంది. వీలైతే ఏప్రిల్…

Read More
జూలై 18 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, వ్యాపారంలో శుభవార్తలు! మీ రాశికి ఇలా..

జూలై 18 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, వ్యాపారంలో శుభవార్తలు! మీ రాశికి ఇలా..

దిన ఫలాలు (జూలై 18, 2026): మేష రాశి వారికి ఉద్యోగం జీవితంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం ప్రశాంతంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. అయినప్పటికీ అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మిథున రాశి వారికి ఆదాయ ప్రయత్నాలు మరింత పుంజుకుంటాయి. వ్యాపారం పురోగతి చెందుతుంది. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా…

Read More
Cow: తన బిడ్డను చంపిందని.. పులిని ఫారెస్ట్‌ అధికారులకు పట్టించిన ఆవు..

Cow: తన బిడ్డను చంపిందని.. పులిని ఫారెస్ట్‌ అధికారులకు పట్టించిన ఆవు..

చిన్నప్పుడు ఆవు-పులి కథ గురించి మనం పుస్తకాల్లో చదువుకున్నాం. తన బిడ్డ కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడిన ఆవు కథ అది. సరిగ్గా అటువంటిదే, అంతకంటే ఎమోషనల్ ఘటన ఒకటి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇటిక్యాలపహాడ్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికులను కంటనీరు పెట్టించింది. ఆదివారం ఎప్పటిలాగే ఆవుల మందతో కలిసి ఓ ఆవు తన లేగదూడను వెంటబెట్టుకుని అడవిలోకి మేతకు వెళ్లింది. అక్కడ అప్పటికే పొంచి ఉన్న పులి ఒక్కసారిగా ఆవుల మందపై దాడి…

Read More