తాజావార్తలు

చికెన్, మటన్ లేకుండా ఈ బిర్యానీ రుచి ఎందుకంత స్పెషల్? హోటల్ స్టైల్ రుచితో అదిరిపోయే కాంబో!

ప్లెయిన్ బిర్యానీకి కావలసిన పదార్థాలు: 2 గ్లాసులు బాస్మతి బియ్యం, 1 గ్లాస్ సోనా మసూరి బియ్యం, పావు కిలో ఉల్లిపాయలు, అర కిలో టమాటాలు, 4-5 పచ్చిమిర్చి, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, అనాసపువ్వు, షాజీరా, సోంపు ఇలా మొత్తం బిర్యానీ దినుసులు , 1.5 స్పూన్ల అల్లం-వెల్లుల్లి పేస్ట్, అర కప్పు పెరుగు, 1.5 స్పూన్లు కారం, పావు టీస్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాలు-జీలకర్ర పొడి, అర చెక్క నిమ్మరసం, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, నూనె మరియు ఉప్పు.

Read More
Aata Sandeep: శివమాలలో సందీప్ మాస్టర్.. ఫ్యామిలీతో కలిసి అరుణాచలేశ్వరుడి దర్శనం.. ఫొటోస్ ఇదిగో

Aata Sandeep: శివమాలలో సందీప్ మాస్టర్.. ఫ్యామిలీతో కలిసి అరుణాచలేశ్వరుడి దర్శనం.. ఫొటోస్ ఇదిగో

'మన శంకరవరప్రసాద్' సినిమా విజయంలో ఫుల్ జోష్ లో ఉన్నారు ప్రముఖ కొరియోగ్రాఫర్ సందీప్ మాస్టర్. ఈ మెగా మూవీలో ఆయన కంపోజ్ చేసిన హుక్ స్టెప్ సాంగ్ ఎలా వైరలైందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆట షోలో విజేతగా నిలిచిన సందీప్ మాస్టర్ బిగ్ బాస్ షోలోనూ సందడి చేశాడు. ఇక సోషల్ మీడియాలో నిత్యం చిరంజీవి పాటలకు స్టెప్పులేస్తూ మెగాభిమానులకు బాగా చేరువయ్యాడీ కొరియోగ్రాఫర్. ఈ క్రమంలోనే 'మన శంకరవరప్రసాద్' సినిమాలో ఛాన్స్ పట్టేసి ఏకంగా…

Read More
Tollywood : 65 ఏళ్ల హీరో.. 29 ఏళ్ల హీరోయిన్.. అయినా కెమిస్ట్రీ అదరగొట్టిన జోడి.. కట్ చేస్తే.. థియేటర్లలో కాసుల వర్షం..

Tollywood : 65 ఏళ్ల హీరో.. 29 ఏళ్ల హీరోయిన్.. అయినా కెమిస్ట్రీ అదరగొట్టిన జోడి.. కట్ చేస్తే.. థియేటర్లలో కాసుల వర్షం..

భారతీయ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ రజినీకాంత్ అంటేనే ఒక క్రేజ్. వయసుతో సంబంధం లేకుండా తనదైన శైలిలో ప్రేక్షకులను అలరించడంలో ఆయనకు ఆయనే సాటి. ఈ క్రమంలోనే, వయసులో చాలా వ్యత్యాసం ఉన్నప్పటికీ, రజినీకాంత్ సరసన నటించి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న చిత్రం ‘కబాలి’. 2016లో విడుదలైన ఈ సినిమా, అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలో రజినీకాంత్ వయసు 65 ఏళ్లు కాగా, ఆయన భార్య ‘కుముదవల్లి’ పాత్రలో నటించిన రాధికా…

Read More

Dasara Navratri 2026: నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు

కనకదుర్గమ్మ క్షేత్రం ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. విజయవాడ నగరం భక్తిభావంతో మైమరిచిపోతుండగా, ఇవాళ్టి నుంచి 20వ తేదీ వరకు పది రోజుల పాటు అంగరంగ వైభవంగా నవరాత్రి వేడుకలు జరగనున్నాయి. విద్యుద్దీపాల కాంతుల్లో ఇంద్రకీలాద్రి మహాగ్రహంలా మెరిసిపోతుంటే, జగన్మాత కనకదుర్గ ఆలయం దివ్యమైన దేదీప్యమాన కాంతులతో భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ ఏడాది దాదాపు 25 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని దేవాదాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే కొండపైన,…

Read More
Andhra Pradesh: ఏపీ మహిళలకు భారీ గుడ్ న్యూస్.. అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్

Andhra Pradesh: ఏపీ మహిళలకు భారీ గుడ్ న్యూస్.. అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్

ఏపీ మహిళా శిశు, సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక ప్రకటన చేశారు. అంగన్వాడీల్లో 5 వేల పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. అంగన్వాడీల్లో ఉన్న 5 వేల హెల్పర్ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. సోమవారం పార్వతీపురంలో ఆమె పర్యటించారు. ఈ సందర్బంగా కీలక ప్రకటన చేశారు. మొదటి విడతలో 2,645 పోస్టులతో పాటు రెండో విడతలో మిగిలిన పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. అంగన్వాడీలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని,…

Read More
అరే.. ఈ టాలీవుడ్ సీనియర్ హీరోయిన్‌కు ఏమైంది? పూనకంతో ఊగిపోతూ.. భక్తులను కొరికేస్తూ.. షాకింగ్ వీడియో వైరల్

అరే.. ఈ టాలీవుడ్ సీనియర్ హీరోయిన్‌కు ఏమైంది? పూనకంతో ఊగిపోతూ.. భక్తులను కొరికేస్తూ.. షాకింగ్ వీడియో వైరల్

సుధా చంద్రన్.. ఇప్పటి జనరేషన్ కు ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ 1990 జనరేషన్ కు ఈమె గురించి బాగానే పరిచయం ఉంటుంది. తెలుగుతో పాటు హిందీ సినిమాలు, సీరియల్స్ తో నటించారీ అందాల తార. ఒక రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన ఆమె తన క్లాసికల్ డ్యాన్సర్ గా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ఆమె జీవిత కథ ఆధారంగా మయూరి అనే సినిమా కూడా వచ్చింది. ఇందులో ఆమెనే స్వయంగా నటించి…

Read More
Coconut Water: కొబ్బరికాయలోకి నీరు ఎలా వస్తుందో తెలుసా..?

Coconut Water: కొబ్బరికాయలోకి నీరు ఎలా వస్తుందో తెలుసా..?

భారతదేశంలో కొబ్బరికాయ (సాధారణంగా ‘శ్రీఫల’గా పిలవబడుతుంది)కు మతపరమైన, సామాజిక, ఆర్థిక ప్రాముఖ్యత ఉంది. పూజలు, వివాహం, కొత్త వ్యాపారాల ప్రారంభం వంటి అనేక సందర్భాల్లో దీన్ని శుభప్రతీకంగా ఉపయోగిస్తారు. కొబ్బరికాయలో పంచదార, చక్కెర లేకుండా ఉండే సహజ తీపి, ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలతో సంపన్నమైనది. అందుకే ఇది భారతీయ జీవనశైలిలో ప్రత్యేక స్థానం కలిగిస్తుంది. అయితే, చాలా మందికి కొబ్బరికాయలోకి నీరు ఎలా వస్తుందనే సందేహం ఉంటుంది. ఆ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరికాయలోకి…

Read More

విక్టరీ కోసం టీమిండియా మోసం చేస్తోంది.. లంక కెప్టెన్ షాకింగ్ కామెంట్స్.. అంపైర్‌కు ఫిర్యాదు..!

Manav Suthar Pitch Complaint: గాలే టెస్టులో శ్రీలంక ముందు భారత్ 372 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. తొలి ఇన్నింగ్స్‌లో వచ్చిన భారీ ఆధిక్యం కారణంగా టీమిండియా ఇప్పుడు మ్యాచ్‌పై పట్టు సాధించింది. ఈ క్రమంలో భారత రెండో ఇన్నింగ్స్ 193 పరుగులకే ముగిసింది. శ్రీలంక నాలుగో ఇన్నింగ్స్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండటంతో పిచ్ పరిస్థితులు ఆ జట్టుకు కీలకంగా మారాయి. ఇలాంటి సమయంలో భారత ఆటగాడు మానవ్ సుతార్ చేసిన ఓ చర్యపై శ్రీలంక…

Read More
నార్త్, సౌత్.. రసవత్తరంగా దృశ్యంపై రగడ

నార్త్, సౌత్.. రసవత్తరంగా దృశ్యంపై రగడ

ఒక సంచలనం, కేవలం సినిమా పేరు కాదు. మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన దృశ్యం మొదటి భాగం 2013లో విడుదలై మలయాళ చిత్ర పరిశ్రమలో రికార్డులు సృష్టించింది. తక్కువ బడ్జెట్‌తో నిర్మితమై భారీ వసూళ్లను సాధించి, తెలుగు, తమిళం, హిందీ వంటి పలు భారతీయ భాషలలో రీమేక్ అయింది. దృశ్యం 2 కోవిడ్ సమయంలో ఓటీటీలో అత్యధిక వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. ఇప్పుడు, దృశ్యం 3 రాకతో మలయాళ, హిందీ వెర్షన్…

Read More
Astrology: జూలైలో కుజుడి రాశి మార్పు.. ఈ 4 రాశులకు భారీ ధనలాభం, 4 రాశులు మాత్రం జాగ్రత్త!

Astrology: జూలైలో కుజుడి రాశి మార్పు.. ఈ 4 రాశులకు భారీ ధనలాభం, 4 రాశులు మాత్రం జాగ్రత్త!

జూలై నెలలో కుజుడు వృషభ రాశిలో సంచరించనున్నాడు. జ్యోతిష్య శాస్త్రంలో కుజుడిని ధైర్యం, శక్తి, పరాక్రమం, భూమి, సోదర సంబంధాలు, కార్యసిద్ధికి కారక గ్రహంగా భావిస్తారు. వృషభం శుక్రుడికి చెందిన స్థిర భూ తత్వ రాశి కావడంతో, ఈ సంచారం ప్రతి రాశి వారిపై ప్రత్యేక ప్రభావం చూపనుంది. కొందరికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ పురోగతి లభిస్తే, మరికొందరు ఆరోగ్యం, ఖర్చులు, కుటుంబ సంబంధాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఈ రాశి వారికి శుభ ఫలితాలు మేషం:…

Read More