తాజావార్తలు
Mobile Recharge: అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌.. కేవలం రూ.1,499కే 300 రోజుల వ్యాలిడిటీ..!

Mobile Recharge: అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌.. కేవలం రూ.1,499కే 300 రోజుల వ్యాలిడిటీ..!

జియోలో ఎక్కువ కాలం వ్యాలిడిటీతో చవకైన ప్లాన్ ఉందా?: రిలయన్స్ జియో అత్యంత చౌకైన ప్లాన్‌ను 336 రోజుల వ్యాలిడిటీతో రూ.1748 ధరకు అందిస్తోంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో అపరిమిత కాలింగ్, 3600 SMSలు, అలాగే జియో టీవీ, జియో క్లౌడ్ స్టోరేజ్ లభిస్తాయి. అయితే, డేటా ప్రయోజనాలు అందించనప్పటికీ, ఈ ప్లాన్ బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.1499 ప్లాన్ కంటే ఖరీదైనదని గమనించాలి. మరోవైపు, వ్యాలిడిటీ విషయంలో జియో ప్లాన్ ముందంజలో ఉంది.

Read More
గంటకు 10 కి.మీ వేగం.. జీవితంలో ఒక్కసారైనా ఎక్కాల్సిన రైలు

గంటకు 10 కి.మీ వేగం.. జీవితంలో ఒక్కసారైనా ఎక్కాల్సిన రైలు

మీరు ఎప్పైడైనా ఊటీ వెళ్లారా? వెళితే మాత్రం మెట్టుపాలయం–ఊటీ నీలగిరి ప్యాసింజర్ రైలు ఎక్కడం మాత్రం మిస్‌ కావొద్దు. ఎందుకంటే ఈ రైలు ప్రపంచంలోనే అత్యంత నెమ్మదిగా నడిచే రైళ్లలో ఒకటి. గంటకు కేవలం 10 కి.మీ వేగంతో నడుస్తుంది. దేశ, వీదేశీ పర్యాటకులు ఈ రైలు ప్రయాణం చేస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తుంటారు. ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు ఈ రైలు ప్రయాణాన్ని ఒకసారి అనుభవించాలని ఊటీకి వస్తారు. ఈ రైలు తమిళనాడులోని మెట్టుపాలయం నుంచి…

Read More

విదేశీ యువతులతో వల.. హైదరాబాద్‌లో హైటెక్ దందా..! కథ మామూలుగా లేదుగా..

హైదరాబాద్‌ గచ్చిబౌలిలో హోటల్‌ కేంద్రంగా సాగుతున్న హైటెక్ వ్యభిచార వ్యవహారాన్ని పోలీసులు ఛేదించారు. విదేశీ మహిళలను నగరానికి తీసుకొచ్చి హోటల్‌లో వేర్వేరు గదులు ఏర్పాటు చేసి వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో గచ్చిబౌలి పోలీసులు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అధికారులు సంయుక్తంగా డ్రీమ్‌ ప్రైడ్‌ హోటల్‌పై దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఢిల్లీకి చెందిన నిఖిల్‌, రామ్మోహన్‌రెడ్డితో పాటు హర్షిత్‌ సింఘానియాను అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు హోటల్‌లో ఉన్న ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ముగ్గురు మహిళలను…

Read More
DMart Discounts Offers: డిమార్ట్‌లో ఆఫర్లే ఆఫర్లు.. వాటిపై భారీ డిస్కౌంట్‌!

DMart Discounts Offers: డిమార్ట్‌లో ఆఫర్లే ఆఫర్లు.. వాటిపై భారీ డిస్కౌంట్‌!

DMart Discounts Offers: సామాన్య ప్రజలు ఇతర సూపర్‌ మార్కెట్ల కంటే డిమార్ట్‌లో ఎక్కువగా షాపింగ్‌ చేస్తుంటారు. ఎందుకంటే ఇందులో చాలా తక్కువ ధరల్లో లభిస్తాయి. జనవరి 2026 ఆఫర్లలో భాగంగా పలు వస్తువులపై అదిరిపోయే ఆఫర్లు అందిస్తుంది డిమార్ట్‌. కిచెన్ వేర్, కిరాణా సామాన్లు, దుస్తులతో సహా ఇతర వస్తువులపై భారీగా డిస్కౌంట్లు ఇస్తుంది. ఎప్పుడు కూడా ఆఫర్లు ఉన్నప్పటికీ ఈ జనవరిలో కొంత ఎక్కువగా అందిస్తోంది. కిరాణా సరుకులపై ఆఫర్లు: జనవరి 2026 ఆఫర్లలో…

Read More
వ్యాయామం చేయకుండానే బరువు తగ్గొచ్చు! ‘చక్కెర’ మానేస్తే నెలలో ఎన్ని కిలోలు తగ్గుతారో తెలుసా?

వ్యాయామం చేయకుండానే బరువు తగ్గొచ్చు! ‘చక్కెర’ మానేస్తే నెలలో ఎన్ని కిలోలు తగ్గుతారో తెలుసా?

బరువు తగ్గాలని కఠినమైన వర్కౌట్లు చేస్తున్నా ఫలితం రావడం లేదా? అయితే మీరు తీసుకునే తీపి పదార్థాలపై ఒక్కసారి కన్నేయండి. డాక్టర్ సుధీర్ కుమార్ ఒక 40 ఏళ్ల వ్యక్తిని ఉదాహరణగా తీసుకుని ఈ లెక్కలు వివరించారు. సుమారు 20 కిలోల అధిక బరువు ఉన్న వ్యక్తి, తన వ్యాయామంలో ఎలాంటి మార్పు చేయకుండా.. కేవలం ఆహారం నుంచి చక్కెరను తొలగిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.. చక్కెరను ఎలా వదిలించుకోవాలి? దినచర్యలో ఈ క్రింది నాలుగు మార్పులు…

Read More
వేప ఆకుల మహిమ.. ఖాళీ కడుపుతో నాలుగు రెమ్మలు నమలితే శరీరంలో జరిగేది ఇదే..!

వేప ఆకుల మహిమ.. ఖాళీ కడుపుతో నాలుగు రెమ్మలు నమలితే శరీరంలో జరిగేది ఇదే..!

ఆయుర్వేదం ప్రకారం, ఎండాకాలంలో వేప పువ్వులు తినడం వల్ల శరీరం ప్రశాంతంగా ఉంటుంది. ఈ పువ్వులు పిత్తను శాంతపరుస్తాయని చెబుతారు. ఈ కారణంగా, దక్షిణ భారతదేశంలో వేసవి ప్రారంభంలో వీటిని తింటారు.  వేపలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఇమ్యునోమోడ్యులేటరీ లక్షణాలు ఉన్నాయి. ఈ మూలిక రక్తాన్ని శుద్ధి చేస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల కురుపులు, రింగ్‌వా, దురద వంటి చర్మ సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. వేపను…

Read More

500 మందికి పులిహోర చేయాలా? గణపతి భోజనాల్లో ఈ సీక్రెట్ టిప్‌తో నిమిషాల్లో రెడీ!

ముందుగా, 250 గ్రాముల చింతపండును తీసుకోవాలి. దీనిని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగి, ఒక గిన్నెలోకి తీసుకుని, చింతపండు మునిగేంతవరకు నీళ్లు పోయాలి. ఎక్కువ నీళ్లు అవసరం లేదు, కేవలం మునిగితే సరిపోతుంది. ఇలా కడిగిన చింతపండును ఒక గంట సేపు నానబెట్టాలి. త్వరగా నానాలంటే వేడి నీళ్లు వాడవచ్చు. ఆ తర్వాత, గిన్నెను స్టవ్‌పై పెట్టి, ఐదారు నిమిషాలు వేడి చేయాలి. ఉడకడం మొదలవగానే స్టవ్ ఆఫ్ చేసి, పూర్తిగా చల్లారనివ్వాలి. చింతపండు చల్లారాక,…

Read More
ఆ హీరో కాలర్ పట్టుకున్న నాగార్జున.. కట్ చేస్తే బ్యానర్లు చించి, కటౌట్‌కు నిప్పు పెట్టిన ఫ్యాన్స్

ఆ హీరో కాలర్ పట్టుకున్న నాగార్జున.. కట్ చేస్తే బ్యానర్లు చించి, కటౌట్‌కు నిప్పు పెట్టిన ఫ్యాన్స్

1993లో విడుదలైన వారసుడు చిత్రం టాలీవుడ్‌లో ఒక ప్రత్యేక అధ్యాయం అనే చెప్పాలి. కింగ్ నాగార్జున, సూపర్ స్టార్ కృష్ణల కలయికలో వచ్చిన ఈ మల్టీస్టారర్ మూవీ, అనౌన్స్ అయినప్పటి నుంచీ విడుదలైన తర్వాత వరకు అనేక ఆసక్తికర విశేషాలు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. 1993లో భారీ హిట్ సాధించిన ఈ చిత్రానికి ఈవివి సత్యనారాయణ దర్శకత్వం వహించారు. చిన్న, మీడియం హీరోలతో హిట్‌లు అందిస్తున్న ఈవివి, పెద్ద హీరోలతో కమర్షియల్ సినిమాలు చేయాలనుకుంటున్న సమయంలో,…

Read More

రెస్టారెంట్ స్టైల్‌లో నోరూరించే క్రీమీ మఖానా కాజు కర్రీ.. చపాతీ, రోటీలోకి అదిరిపోయే టేస్ట్

కావలసిన పదార్థాలు: 50 గ్రాములు ఫూల్ మఖానా,  15 నుండి 20 పలుకుల జీడిపప్పు, 5 టీస్పూన్ నెయ్యి, 3 టేబుల్ స్పూన్ల వంట నూనె, చిన్న ముక్క దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, 2 యాలకులు, 3 నుండి 4 లవంగాలు, 2 పెద్ద ఉల్లిపాయలు, 1 చిన్న ముక్క అల్లం తరుగు, 10 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిరపకాయలు,  4 మీడియం సైజు టమాటాలు, అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ సోంపు గింజలు, అర టీస్పూన్ పసుపు, 1½ టీస్పూన్ కాశ్మీరీ కారం పొడి, 1 టీస్పూన్ జీలకర్ర పొడి, 2 టీస్పూన్ల ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు , 1 టీస్పూన్ పంచదార, 2 చిన్న క్యూబ్స్ వెన్న, 1 టీస్పూన్ కసూరి మేథీ, 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ తయారీ విధానం: స్టవ్‌పై కడాయి పెట్టి ఒక టీస్పూన్ నెయ్యి వేసి…

Read More
Shukra Gochar: శుక్రుడి ఆశీస్సులు.. ఇక వారి ఇళ్లల్లో శుభకార్యాల సందడి..!

Shukra Gochar: శుక్రుడి ఆశీస్సులు.. ఇక వారి ఇళ్లల్లో శుభకార్యాల సందడి..!

ఈ నెల(ఏప్రిల్) 20 నుంచి మే 14 వరకు సహజ కుటుంబ స్థానమైన వృషభ రాశిలో రాశ్యధిపతి, కుటుంబ కారకుడు అయిన శుక్రుడి సంచారం వల్ల కొన్ని రాశుల వారి కుటుంబ జీవితం, దాంపత్య జీవితం నిత్య కల్యాణం, పచ్చ తోరణంగా సాగిపోబోతున్నాయి. మేషం, వృషభం, కన్య, వృశ్చికం, మకరం, కుంభ రాశుల వారి కుటుంబ, వ్యక్తిగత జీవితాల్లో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరగడానికి అవకాశం ఉంది. కుటుంబ సమస్యలు చాలా…

Read More