తాజావార్తలు
అభ్యర్ధుల ఓటమితో.. కసితో దాడి! గిఫ్ట్‌లు తిరిగి ఇచ్చేసిన ఓటర్లు

అభ్యర్ధుల ఓటమితో.. కసితో దాడి! గిఫ్ట్‌లు తిరిగి ఇచ్చేసిన ఓటర్లు

ఎన్నికల్లో గెలుపోటములు సహజం, కానీ ఓడిపోయామన్న కసితో ఓటర్లపై దాడులకు దిగడం ఇప్పుడు జిల్లాలో సంచలనంగా మారింది. భువనగిరి మున్సిపాలిటీలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రజాస్వామ్యానికే మచ్చగా నిలుస్తోంది. భువనగిరి మున్సిపాలిటీ 1వ వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పలబోజు స్వరూపరాణి, ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు హాట్ బాక్సులు, చీరలను పంపిణీ చేశారు. అయితే, ఫలితాల్లో ఆమె బిఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఓటమిని జీర్ణించుకోలేని స్వరూపరాణి కుటుంబ సభ్యులు,…

Read More
జీన్స్‌ను ఎన్ని రోజులకోసారి ఉతకాలో తెలుసా..? తళతళ మెరవాలంటే ఈ తప్పులు మాత్రం చేయొద్దు

జీన్స్‌ను ఎన్ని రోజులకోసారి ఉతకాలో తెలుసా..? తళతళ మెరవాలంటే ఈ తప్పులు మాత్రం చేయొద్దు

జీన్స్.. జీన్స్.. జీన్స్.. చిన్నా పెద్దా అందరూ ఇష్టపడే.. స్టైలిష్, సౌకర్యవంతమైన వస్త్రం.. ఈ రోజుల్లో జీన్స్ కేవలం ఒక దుస్తువు మాత్రమే కాకుండా.. అవి ప్రతి ఒక్కరి దైనందిన జీవనశైలిలో ఒక అంతర్భాగంగా మారాయి. కాలేజీ అయినా, ఆఫీసు అయినా, లేదా సాధారణంగా బయటకు వెళ్ళినా, సరిగ్గా సరిపోయే ఒక జీన్స్ ప్యాంటు ప్రతి సందర్భంలోనూ స్టైల్, సౌకర్యం రెండింటినీ అందిస్తుంది. కానీ వాటిని తరచుగా లేదా తప్పుగా ఉతకడం అందరూ చేసే సాధారణ పొరపాటు…..

Read More
పార్టీల కోసం బోట్‌ నుంచి పవర్‌‌హౌస్..! బోట్‌ స్టోన్ 1000 స్పెషాలిటీస్ ఇవే

పార్టీల కోసం బోట్‌ నుంచి పవర్‌‌హౌస్..! బోట్‌ స్టోన్ 1000 స్పెషాలిటీస్ ఇవే

మీరు ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకోవాలన్నా లేదా అవుట్‌డోర్ ట్రిప్స్‌కి వెళ్లాలన్నా ముందుగా గుర్తొచ్చేది మంచి సౌండ్ సిస్టమ్. ఆ కోవకు చెందినదే బోట్ స్టోన్ 1000. 14W డ్యూయల్ స్పీకర్స్, IPX5 వాటర్ రెసిస్టెన్స్, 10 గంటల నాన్‌స్టాప్ మ్యూజిక్ బ్యాకప్‌తో వస్తున్న ఈ పవర్‌హౌస్ స్పీకర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? దీని కనెక్టివిటీ ఆప్షన్లు, డిజైన్ విశేషాలను తెలుసుకుందాం. డిజైన్ & బిల్డ్ క్వాలిటీ బోట్ స్టోన్ 1000 తన బోల్డ్ మరియు రఫ్…

Read More

Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1100 ఉద్యోగాలు.. అర్హతలు, జీతం, దరఖాస్తు వివరాలు ఇవే!

Bank of Baroda Recruitment 2026: మంచి జీతంతో బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) 1,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్, కార్పొరేట్ & ఇన్‌స్టిట్యూషనల్ క్రెడిట్ విభాగాల్లో రెగ్యులర్ ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 24, 2026లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు ఈ నియామక ప్రక్రియలో…

Read More
Sheesh Mahal: వివాదాల షీష్ మహల్ ఇకపై స్టేట్ గెస్ట్ హౌస్! ఢిల్లీ ప్రభుత్వ సరికొత్త ప్లాన్!

Sheesh Mahal: వివాదాల షీష్ మహల్ ఇకపై స్టేట్ గెస్ట్ హౌస్! ఢిల్లీ ప్రభుత్వ సరికొత్త ప్లాన్!

ఢిల్లీ రాజకీయాల్లో ఒకప్పుడు పెను సంచలనం సృష్టించిన అరవింద్ కేజ్రీవాల్ మాజీ అధికారిక నివాసం ‘6, ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్’ బంగ్లా ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ భవనాన్ని రాష్ట్ర అతిథి గృహంగా (స్టేట్ గెస్ట్ హౌస్‌గా) మార్చాలని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం ఉన్న సమయంలో, గత ప్రభుత్వ హయాంలో భారీ ఖర్చుతో ఈ బంగ్లాను పునరుద్ధరించడంపై సీబీఐ (CBI) విచారణ కొనసాగుతున్నప్పటికీ, ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈ భవనాన్ని…

Read More
Vi Special Offer: ఐడియా బంపర్‌ ఆఫర్‌.. కేవలం రూ.140 రీఛార్జ్‌తో 28 రోజులు

Vi Special Offer: ఐడియా బంపర్‌ ఆఫర్‌.. కేవలం రూ.140 రీఛార్జ్‌తో 28 రోజులు

Vi Special Offer: మీరు ఫీచర్ ఫోన్ వాడుతూ ప్రతి నెలా ఖరీదైన రీఛార్జ్‌లతో ఇబ్బంది పడుతుంటే మీకు శుభవార్త ఉంది. HMD, వోడాఫోన్‌ ఐడియా (Vi) సంయుక్తంగా సూపర్ సేవర్ ఆఫర్ అనే ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టాయి. ఈ ఆఫర్ కింద కొత్త HMD, నోకియా ఫీచర్ ఫోన్‌లను కొనుగోలు చేసే వినియోగదారులు కేవలం రూ.140కి అపరిమిత కాలింగ్, 2GB డేటా, 300 SMSలను పొందుతారు. ఈ ఆఫర్ బడ్జెట్ వినియోగదారులకు గొప్ప ఉపశమనం కలిగించింది….

Read More
జీన్స్‌ను ఎన్ని రోజులకోసారి ఉతకాలో తెలుసా..? తళతళ మెరవాలంటే ఈ తప్పులు మాత్రం చేయొద్దు

హైదరాబాద్‌లో కల్తీ మాంసం రాకెట్ పై టాస్క్‌ఫోర్స్ దాడి..వెలుగులోకి షాకింగ్‌ నిజాలు! చూశారంటే

గోల్కొండ జోన్ అదనపు డీసీపీ కృష్ణ గౌడ్ వివరాల ప్రకారం, ఈ దాడి మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిస్టీ చెమాన్ ప్రాంతంలోని ఏ టు జెడ్ మటన్ షాప్ పై జరిగింది. ఈ దాడిలో సుమారు 300 కిలోల కుళ్ళిన మేక, గొర్రెల అవశేషాలు లివర్, బోటి, కాళ్లు, తలకాయ వంటి నాసిరకం భాగాలను దుకాణంలో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ మాంసం విలువ సుమారు రూ. 25,000 అని అధికారులు వెల్లడించారు. పోలీసుల ప్రకారం, నిందితుడు…

Read More
జీన్స్‌ను ఎన్ని రోజులకోసారి ఉతకాలో తెలుసా..? తళతళ మెరవాలంటే ఈ తప్పులు మాత్రం చేయొద్దు

Alcohol Prices: మందుబాబులకు షాకింగ్ న్యూస్.. భారీగా పెరగనున్న మద్యం ధరలు.. ఎంతంటే..?

మందుబాబులకు బ్యాడ్ న్యూస్. మద్యం ధరలు భారీగా పెరగనున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్దం, గల్ప్ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులే దీనికి కారణంగా తెలుస్తోంది. యుద్దం ఎఫెక్ట్ ప్రపంచ దేశాలతో పాటు భారత్‌పై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో సరఫరా గొలుసుకు అంతరాయం కలగడం వల్ల మద్యం తయారీకి అవసరమయ్యే ముడి సరుకు ధరలు పెరుగుతున్నాయి. గ్యాస్ కొరత వల్ల గాజు బాటిళ్ల తయారీ భారంగా మారింది. గ్యాస్ ధరలు పెరగడం, కమర్షియల్ గ్యాస్‌కు కొరత వల్ల…

Read More
జీన్స్‌ను ఎన్ని రోజులకోసారి ఉతకాలో తెలుసా..? తళతళ మెరవాలంటే ఈ తప్పులు మాత్రం చేయొద్దు

మాటతీరే జీవితానికి పునాది! ఎప్పుడు మాట్లాడాలో తెలియక ఇబ్బందుల్లో పడుతున్నారా? మౌనం వెనుక రహస్యం

మాటలు మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. కానీ, అతిగా మాట్లాడటం వల్ల గౌరవం తగ్గడమే కాకుండా అనవసరమైన కలహాలు మొదలవుతాయి. అందుకే, మౌనం అనేది ఒక బలహీనత కాదు, అదొక గొప్ప శక్తి. మాటతీరు అనేది మన జీవిత గమనాన్ని నిర్ణయిస్తుంది. అనవసర సంభాషణలను తగ్గించి, మౌనాన్ని ఆశ్రయించడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. ఎక్కడ మౌనంగా ఉండాలో తెలిసిన వాడు ఏ యుద్ధాన్నైనా గెలవగలడు. మీ మాటలు ముత్యాల్లా ఉండాలి తప్ప, ఇతరులను గాయపరిచే బాణాలుగా మారకూడదు. కోపంలో…

Read More

Satya Sri: అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా : సత్య శ్రీ

బుల్లితెరపై కామెడీ షోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న చాలామంది నటీనటులు ప్రస్తుతం వెండితెరపై కూడా తమ సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో జబర్దస్త్ ఫేమ్ సత్య శ్రీ ఒకరు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సినిమాల్లోనూ వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారుతోంది. స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలతో పాటు హీరోయిన్ల స్నేహితురాలిగా కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవల నవీన్ పోలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ సినిమాలోనూ హీరోయిన్…

Read More