Palak Paneer Nutrition: పాలకూర, పనీర్ కాంబినేషన్ తింటున్నారా? వెంటనే ఇది తెలుసుకోండి
ఆరోగ్యంగా తినడం అంటే కేవలం మంచి ఆహారం తీసుకోవడం మాత్రమే కాదు, సరైన ఆహార పదార్థాలను సరైన కాంబినేషన్‌లో తీసుకోవడం కూడా అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని రకాల ఆహారాలు కలిపి తీసుకున్నప్పుడు అవి ఒకదానిలోని పోషకాలను మరొకటి అడ్డుకుంటాయి. పాలక్ పనీర్ విషయంలోనూ ఇదే జరుగుతోందని నమామి అగర్వాల్ వివరిస్తున్నారు. పాలకూరలోని ఐరన్, పనీర్‌లోని కాల్షియం ఒకదానితో ఒకటి పోటీ పడటం వల్ల శరీరానికి వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువని ఆమె చెబుతున్నారు. దీనికి…
