తాజావార్తలు
చింతకాయతో చేపల పులుసు ఇలా వండితే అన్నం రెండు ప్లేట్లు ఖాయం

చింతకాయతో చేపల పులుసు ఇలా వండితే అన్నం రెండు ప్లేట్లు ఖాయం

కావాల్సిన పదార్దాలు : ముందుగా చేప ముక్కలను తీసుకుని వాటిని బాగా కడిగి శుభ్రం చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఆ తర్వాత వాటిలో రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్స్ పెరుగును పట్టించి గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ వెలిగించి దానిలో ఆయిల్ వేసి అదే వేడయ్యాక దానిలో అర టీ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు ఎండుమిర్చి, అర టేబుల్ స్పూన్ గస గసాలు,…

Read More
February 2026 Horoscope: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం..! మీ రాశికి ఎలా ఉందంటే..?

February 2026 Horoscope: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం..! మీ రాశికి ఎలా ఉందంటే..?

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): రాశ్యధిపతి శని తృతీయ స్థానంలో, అయిదు గ్రహాలు సొంత రాశిలో, ధన స్థానంలో సంచారం చేయడం వల్ల నెలంతా ఆర్థిక వ్యవహారాలకు, ఆర్థిక లావాదేవీలకు ప్రాధాన్యం ఏర్పడుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికార యోగానికి అవకాశముంది. బుధుడు అనుకూలంగా ఉన్నందువల్ల సమయస్ఫూర్తితో వ్యక్తిగత, ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు. ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి. అయితే, కొద్దిగా ఒత్తిడి, శ్రమ ఉండే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో…

Read More

Bullet Train: దేశంలో తొలి బుల్లెట్ రైలుపై బిగ్ అప్డేట్.. అయ్యయ్యో.. కిలోమీటర్‌కు ఎంత ఖర్చువుతుందో తెలుసా..?

దేశంలో తొలి బుల్లె్ట్ రైలు ఎప్పుడు వస్తుందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ బుల్లెట్ రైల్ కారిడార్‌లో దేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైలును ప్రవేశపెట్టేందుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఈ కారిడార్‌లోని సూరప్-వాపి మధ్య తొలి బుల్లెట్ రైలు పరుగులు తీయనుంది. వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న ఈ రైలును ప్రారంభించాలని ఇప్పటికే కేంద్రం ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. వచ్చే ఏడాదిలో ట్రయల్స్ ప్రారంభం కానుండగా.. ఆ తర్వాత…

Read More
Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో భారీ గుడ్‌న్యూస్..

Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో భారీ గుడ్‌న్యూస్..

ఏపీకి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. మరో మెడికల్ కాలేజీని కేటాయించింది. విశాఖపట్నంలో ఈ మెడికల్ కళాశాల ఏర్పాటు కానుంది. ప్రస్తుతం వైజాగ్‌లో ఈఎస్‌ఐఎస్ ఆస్పత్రి ఉండగా.. దీనిని మెడికల్ కాలేజీగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రతిపాదనలు ఎప్పటినుంచో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ నుంచి అనేకసార్లు డిమాండ్లు వెళ్లాయి. దీంతో ఇప్పుడు ఈఎస్ఐఎస్ హాస్పిటల్‌ను మెడికల్ కాలేజీగా అప్‌గ్రేడ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. మెడికల్ విద్య, ఆరోగ్య సేవలను విస్తరించేందుకు ఈ…

Read More
Moto Pad 7 Pro: ల్యాప్‌టాప్ ఫీచర్లతో ట్యాబ్‌ రూపొందించిన మోటో..! ఫీచర్లు, ధర అన్నీ అదుర్స్

Moto Pad 7 Pro: ల్యాప్‌టాప్ ఫీచర్లతో ట్యాబ్‌ రూపొందించిన మోటో..! ఫీచర్లు, ధర అన్నీ అదుర్స్

పని, వినోదం రెండింటికీ సరిపోయేలా మోటోరోలా సరికొత్త ‘Moto Pad 70 Pro’ను రూపొందించింది. బాక్స్‌లోనే Moto Pen Pro స్టైలస్, డిటాచబుల్ కీబోర్డ్ వంటి అదనపు ప్రయోజనాలతో, ఇది ల్యాప్‌టాప్‌కు ప్రత్యామ్నాయంగా నిలవనుంది. 10,200mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16తో వస్తున్న ఈ ప్రీమియం ట్యాబ్లెట్ ధర, లభ్యత, ఇతర ఆసక్తికరమైన అంశాలను తెలుసుకుందాం! అద్భుతమైన డిస్‌ప్లే Moto Pad 70 Pro లో 13-అంగుళాల MaxVision డిస్‌ప్లే ప్రధాన ఆకర్షణ. 3.5K రిజల్యూషన్ మరియు 144Hz…

Read More
తెలుగు తెరపై ఇలాంటి స్టంట్ చేసిన తొలి స్టార్.. అభిమానుల కోసం ఎందాకైనా..

తెలుగు తెరపై ఇలాంటి స్టంట్ చేసిన తొలి స్టార్.. అభిమానుల కోసం ఎందాకైనా..

అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా బ్రదర్ నాగబాబు నిర్మించిన నాలుగో చిత్రం బావగారు బాగున్నారా?. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా విజయానికి ప్రధానంగా మూడు అంశాలు దోహదపడ్డాయి. వాటిలో ముఖ్యమైనది చిరంజీవి చేసిన బంగీ జంప్. అప్పటివరకు తెలుగు తెరపై ఎవరూ చేయని సాహసంగా ఈ బంగీ జంప్ నిలిచింది. న్యూజిలాండ్‌లో సాహసికులను స్వాగతించే బంగీ జంప్ ఇది. కాళ్ళకు తాడు కట్టుకొని ఎత్తైన ప్రదేశం నుంచి కింద నీళ్లలోకి తలకిందులుగా దిగడం దీని…

Read More

చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిలు.. హాకీలో సౌత్ కొరియా ఖేల్ ఖతం.. 44 ఏళ్ల గోల్డ్ మెడల్..?

ఏషియన్ గేమ్స్ 2026 మహిళల హాకీ విభాగంలో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరింది. గురువారం జరిగిన హోరాహోరీ సెమీఫైనల్ పోరులో భారత అమ్మాయిలు 2-0 గోల్స్ తేడాతో బలమైన దక్షిణ కొరియాను మట్టికరిపించారు. ఈ విజయంతో భారత మహిళల జట్టు ఆసియా క్రీడల్లో ఏకంగా 44 ఏళ్ల నాటి స్వర్ణ పతక నిరీక్షణను ముగించేందుకు కేవలం ఒక్క అడుగు దూరంలో నిలిచింది. చివరిసారిగా భారత్ 1982 న్యూఢిల్లీ ఆసియా క్రీడల్లో మహిళల హాకీలో పసిడి…

Read More

ISROలో ఉద్యోగం పొందే ఛాన్స్.. టెన్త్ నుంచి డిప్లొమా వరకు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు

ఇస్రోలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ (IPRC)లో తాత్కాలిక/పర్మినెంట్ ప్రాతిపదికన టెక్నికల్, నాన్-టెక్నికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 22 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబరు 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇస్రోలో ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి. విభాగాల వారీగా…

Read More

గ్యాస్, ఎసిడిటీ ఇక చిటికెలో మాయం.. పడుకునే ముందు ఇవి 2 తింటే చాలు..

మన వంటింట్లో సుగంధ ద్రవ్యాల రాణిగా పిలిచే యాలకులు కేవలం వంటకాలకు రుచి, సువాసన ఇవ్వడానికే పరిమితం కాదు.. అవి శరీరానికి సంజీవనిలా పనిచేసే అద్భుత ఔషధ గుణాల గని. ప్రతి రాత్రి పడుకునే ముందు కేవలం ఒకటి లేదా రెండు యాలకుల కాయలను నమిలి, ఆపై గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, హెపటాలజిస్ట్ డాక్టర్ సాబో సూర్య ప్రకాష్ స్పష్టం చేస్తున్నారు. యాలకులలో ఉండే శక్తివంతమైన…

Read More
తెలుగు సినిమా తొలి స్టార్ కమెడియన్.. శత్రువుకు కూడా ఈయన లాంటి మరణం రాకూడదు

తెలుగు సినిమా తొలి స్టార్ కమెడియన్.. శత్రువుకు కూడా ఈయన లాంటి మరణం రాకూడదు

తెలుగు సినిమా చరిత్రలో తొలి స్టార్ కమెడియన్‌గా ఒక వెలుగు వెలిగి, అపారమైన కీర్తి ప్రతిష్టలను, సంపదను చూసిన కస్తూరి శివరావు జీవితం దురదృష్టవశాత్తూ విషాదభరితంగా ముగిసింది. “తొలి రోజుల్లో సైకిల్ తొక్కుకుంటూ తిరిగాను, నటుడయ్యాక ఖరీదైన కార్లలో తిరిగాను, ఇప్పుడు మళ్ళీ సైకిల్ మీదే తిరుగుతున్నాను” అని తన దుస్థితిపై తానే జోకులేసుకున్న శివరావు, తన జీవన ప్రస్థానంలో ఎన్నో వైరుధ్యాలను చూశారు. కాకినాడకు చెందిన మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన శివరావు, ఇంటర్ వరకు…

Read More