తాజావార్తలు

Post Office: కేవలం రూ. 200 కడితే.. రూ. 10 లక్షలు గ్యారెంటీ.. పోస్టాఫీస్ బంపర్ స్కీం..

Post Office: పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం సామాన్యులకు ఒక వరం. రోజుకు రూ. 200 ఆదా చేస్తూ, పదేళ్లలో రూ. 10 లక్షలు సంపాదించవచ్చు. ఈ పథకం 6.7 శాతం వడ్డీని అందిస్తూ, బ్యాంకుల కంటే ఎక్కువ భద్రతను కల్పిస్తుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.. 

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం సామాన్యులకు ఆర్థిక భద్రతను అందిస్తూ పదేళ్లలో రూ. 10 లక్షల వరకు సంపాదించే అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో, ముఖ్యంగా షేర్ మార్కెట్ లాంటి రిస్క్‌తో కూడిన పెట్టుబడులకు దూరంగా ఉండాలనుకునే వారికి, పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పథకం ఒక సురక్షితమైన, స్థిరమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.https://www.youtube.com/watch?v=M5ZgRqV3Z0Y&pp=ygULcG9zdCBvZmZpY2U%3D

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *