Houses Scheme: కొత్త ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్‌న్యూస్.. ప్రభుత్వం నుంచి బిగ్ అప్డేట్..
ఏపీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ తెలిపింది. కొత్త ఇళ్లు కట్టుకోవాలనుకునేవారి కోసం కీలక ప్రకటన చేసింది. సొంతిళ్లు నిర్మించుకోవాలనే ఆశ ప్రతీఒక్క సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఉంటుంది. కానీ సొంతిల్లు కట్టుకోవాలంటే లక్షల్లో డబ్బులు అవసరమవుతాయి. పేదలు, సామాన్యులు దగ్గర అంత సొమ్ము ఉండే పరిస్ధితి ఉండదు. దీంతో సామాన్యుల సొంతింటి కలను సాకారం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఆర్ధిక సాయం అందిస్తోంది. పేదలకు సొంతిళ్ల నిర్మణానికి నిధులు అందిస్తోంది. అలాగే ఇట్టు కట్టుకునేందుకు…
