తాజావార్తలు
Viral Video: ప్రాణాల మీదకు తెచ్చిన మార్నింగ్‌ వాక్‌..! కుక్కతో పాటు వెళ్లిన మహిళను వెంటాడిన వింత ఆకారం..!

Viral Video: ప్రాణాల మీదకు తెచ్చిన మార్నింగ్‌ వాక్‌..! కుక్కతో పాటు వెళ్లిన మహిళను వెంటాడిన వింత ఆకారం..!

చాలా మంది అడవులను అన్వేషించడం, ప్రకృతిని దగ్గరగా గమనించడం ఆనందిస్తారు. కానీ, కొన్నిసార్లు ఈ ఇష్టమే ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయవచ్చు. కెనడాకు చెందిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక మహిళ ప్రమాదకరమైన గ్రిజ్లీ ఎలుగుబంటిని ఎదుర్కోవడం కనిపిస్తుంది. మౌంట్ ఎంగాడిన్ లాడ్జ్ సమీపంలో సదరు మహిళ తన పెంపుడు కుక్క స్కోకితో కలిసి నడుచుకుంటూ వెళ్తోంది. ఆ సమయంలో అకస్మాత్తుగా సుమారు 180 కిలోల బరువున్న ఒక భారీ గ్రిజ్లీ…

Read More

Aadhaar Card: ఆధార్ కార్డు వినియోగించేవారికి గుడ్ న్యూస్.. కొత్త ఫీచర్ వచ్చేసింది.. ఇక నో టెన్షన్..

ఆధార్ కార్డు వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఆధార్ కేవైసీ ప్రక్రియను మరింత సులభతరం చేయనుంది. ఈ మేరకు కొత్త ఫీచర్లను యూఐడీఏఐ తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఆధార్ ఫేస్ వెరిఫికేషన్ పూర్తి చేయాలంటే ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ లేదా ఇతర యాప్‌లోకి మారాల్సి వచ్చేది. ఇప్పటినుంచి ఆ పని తప్పుతుంది. ఆధార్ ఫేస్ ఆర్డీ లేదా ఇతర యాప్‌లు తెరవాల్సిన పని లేదు. సులువుగా కేవైసీ ప్రక్రియ పూర్తి చేయడం, కేవైసీ ప్రక్రియను…

Read More
ఈ మొక్క కనిపిస్తే మీకు బంగారం దొరికినట్టే.. కాస్త నమిలితే చాలు ఆ వ్యాధులన్నీ పరార్..

ఈ మొక్క కనిపిస్తే మీకు బంగారం దొరికినట్టే.. కాస్త నమిలితే చాలు ఆ వ్యాధులన్నీ పరార్..

ప్రస్తుత ఆధునిక కాలంలో వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందినా, సంప్రదాయ వైద్య పద్ధతులు వాటి సహజత్వం, సైడ్ ఎఫెక్టులు లేకపోవడం వల్ల ప్రాధాన్యతను పొందుతున్నాయి. అటువంటి సంప్రదాయ వైద్య విధానంలో కుప్పింటాకు ఒకటి.. శాస్త్రీయంగా అకాలిఫా ఇండికా (Acalypha indica) అని పిలువబడే ఈ మొక్క, అపారమైన ఔషధ గుణాలతో ప్రకృతి మనకు ప్రసాదించిన ఒక గొప్ప వరం. ఈ మొక్కను కనుగొనడం బంగారాన్ని కనుగొన్నట్లే అని అనేక మంది నమ్ముతారు. ఎందుకంటే.. కుప్పింటాకులో ఎన్నో…

Read More
Renu Desai: మరో జన్మంటూ ఉంటే ఎలా పుడతారు? రేణు దేశాయ్ సమాధానం వింటే ఆశ్చర్యపోతారు.. వీడియో

Renu Desai: మరో జన్మంటూ ఉంటే ఎలా పుడతారు? రేణు దేశాయ్ సమాధానం వింటే ఆశ్చర్యపోతారు.. వీడియో

టాలీవుడ్ నటి రేణూ దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించిన ఆమె ఆతర్వాత దర్శకురాలిగా, నిర్మాతగానూ, కాస్ట్యూమ్ డిజైనర్‌గానూ ఆకట్టుకున్నారు. తన మల్టీ ట్యాలెంట్‌తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే పెళ్లి, పిల్లల తర్వాత చాలా ఏళ్ల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయారు రేణూ దేశాయ్. ఆ మధ్యన టైగర్ నాగేశ్వరరావులో ఓ విభిన్నమైన పాత్రలో రీఎంట్రీ ఇచ్చినా…

Read More
Matheesha Pathirana : శ్రీలంకకు పిడుగులాంటి వార్త.. టీ20 వరల్డ్ కప్ నుంచి బేబీ మలింగ అవుట్.. ఆందోళనలో కేకేఆర్

Matheesha Pathirana : శ్రీలంకకు పిడుగులాంటి వార్త.. టీ20 వరల్డ్ కప్ నుంచి బేబీ మలింగ అవుట్.. ఆందోళనలో కేకేఆర్

Matheesha Pathirana : శ్రీలంక క్రికెట్ జట్టుకు, ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్‎కి భారీ షాక్ తగిలింది. శ్రీలంక స్టార్ పేసర్, బేబీ మలింగగా పిలవబడే మతీషా పతిరానా గాయం కారణంగా టీ20 వరల్డ్ కప్ 2026 నుంచి దాదాపుగా నిష్క్రమించాడు. కేవలం శ్రీలంకకే కాకుండా, అతన్ని భారీ ధరకు కొనుగోలు చేసిన కేకేఆర్‌కు కూడా ఇది పెద్ద తలనొప్పిగా మారింది. టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పతిరానా గాయపడ్డాడు….

Read More
Gold Prices Today: బంగారం ధరలు మళ్లీ ఢమాల్.. గంటల్లోనే మారిన పరిణామాలు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

Gold Prices Today: బంగారం ధరలు మళ్లీ ఢమాల్.. గంటల్లోనే మారిన పరిణామాలు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?

బంగారం ధరలు మరోసారి కుప్పకూలాయి. బుధవారం ధరలు కాస్త పెరగ్గా.. గురువారం నాటికి మళ్లీ పడిపోయాయి. సోమవారం నుంచి పసిడి ధరలు తగ్గుతూ వస్తూండగా.. బుధవారం కాస్త పుంజుకున్నాయి. ఇవాళ మళ్లీ కుప్పకూలాయి. ఇది కొనుగోలుదారులకు ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. జులై 16న దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,290 వద్ద కొనసాగుతూండగా.. గురువారం రూ.280 తగ్గింది. 22…

Read More

IND vs WI: నేను పులి, వాడు సింహం.. టాస్‌కి ముందే వార్నింగ్ ఇచ్చిన అభిషేక్..!

భారత్, వెస్ట్ ఇండీస్ మధ్య ఆరువ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఐదు టి20ల సిరీస్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ సిరీస్ కోసం ఇరు జట్లు ఇప్పటికే లక్నోకు చేరుకొని ముమ్మరంగా ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల ఆసియా క్రీడల ఫైనల్‌లో పాకిస్తాన్‌పై కేవలం 28 బంతుల్లోనే 60 పరుగులు చేసి వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్, ఈ టి20 సిరీస్‌లో భారత…

Read More
SRH vs PBKS : ఎస్ఆర్‌హెచ్ విజయం.. ప్యాట్ కమిన్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’.. కెప్టెన్ ఎందుకు షాకయ్యారు?

SRH vs PBKS : ఎస్ఆర్‌హెచ్ విజయం.. ప్యాట్ కమిన్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’.. కెప్టెన్ ఎందుకు షాకయ్యారు?

SRH vs PBKS : ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఆరెంజ్ ఆర్మీ 33 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో హైదరాబాద్ గడ్డపై పంజాబ్ కింగ్స్ వరుసగా 9వ ఓటమిని చవిచూసింది. అయితే, మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. తన పేరును ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‎గా ప్రకటించగానే సాక్షాత్తూ…

Read More

Telangana: తెలంగాణలో మరో కొత్త పథకం.. ఒక్కొక్కరికి నేరుగా రూ.1 లక్ష సాయం.. అకౌంట్లో పడేది అప్పుడే..

తెలంగాణలోని నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ తీపికబురు అందించింది. స్వయం ఉపాధి పొందాలనుకునే యువతకు రూ.లక్ష ఆర్ధిక సాయం అందించనుంది. ఇందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. గతంలోనే ఈ పథకానికి అర్హులైన యువతీయువకుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వారిలో అర్హులను కూడా ఎంపిక చేసి తుది జాబితా రూపొందించారు. అయితే ఇప్పుడు వారికి రూ.లక్ష ఆర్ధిక సాయం విడుదల చేసేందుకు రేవంత్ ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది. నవంబర్…

Read More

Bullet Train: దేశంలో తొలి బుల్లెట్ రైలుపై బిగ్ అప్డేట్.. అయ్యయ్యో.. కిలోమీటర్‌కు ఎంత ఖర్చువుతుందో తెలుసా..?

దేశంలో తొలి బుల్లె్ట్ రైలు ఎప్పుడు వస్తుందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ బుల్లెట్ రైల్ కారిడార్‌లో దేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైలును ప్రవేశపెట్టేందుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఈ కారిడార్‌లోని సూరప్-వాపి మధ్య తొలి బుల్లెట్ రైలు పరుగులు తీయనుంది. వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న ఈ రైలును ప్రారంభించాలని ఇప్పటికే కేంద్రం ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. వచ్చే ఏడాదిలో ట్రయల్స్ ప్రారంభం కానుండగా.. ఆ తర్వాత…

Read More