Lenin OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘లెనిన్’.. అయ్యగారి వంద కోట్ల సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?
అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘లెనిన్’. మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ విలేజ్ లవ్ స్టోరీ కమ్ రివేంజ్ థ్రిల్లర్ లో లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. భారీ అంచనాలతో జులై 10న థియేటర్లలో రిలీజైన లెనిన్ సినిమాకు మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ వచ్చింది. ప్రస్తుతం సక్సెస్ ఫార్ములా అయిన విలేజ్ నేపథ్యంలో నడిచే స్టోరీ, అఖిల్ యాక్టింగ్, భాగ్యశ్రీ బోర్సే అందచందాలు, తమన్ పాటలు,…
