తాజావార్తలు
Gold Limit Rules: బిల్లు లేకుండా ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? చట్టపరమైన నియమాలను ఏంటి?

Gold Limit Rules: బిల్లు లేకుండా ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? చట్టపరమైన నియమాలను ఏంటి?

బంగారు నాణేలు, కడ్డీలు లేదా బిస్కెట్ల విషయంలో ఏమి జరుగుతుంది?: CBDT నియమం కేవలం బంగారు ఆభరణాలకు మాత్రమే వర్తిస్తుంది. మీ వద్ద బంగారు నాణేలు, బిస్కెట్లు లేదా కడ్డీలు ఉన్నట్లయితే, ఈ నిర్దిష్ట నియమం వాటికి వర్తించదు. అటువంటి సందర్భాలలో మీరు ఆ నాణేలు లేదా కడ్డీల కోసం చెల్లుబాటు అయ్యే, అసలైన బిల్లు లేదా రసీదును తప్పనిసరిగా కలిగి ఉండాలి. బిల్లును సమర్పించడంలో విఫలమైతే మీపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Read More
గర్వంతో విర్రవీగిన పులి కథ.. అపాయంలో బలం కంటే తెలివితో ప్రవర్తించాలి

గర్వంతో విర్రవీగిన పులి కథ.. అపాయంలో బలం కంటే తెలివితో ప్రవర్తించాలి

ఒక దట్టమైన అడవిలో అనేక జంతువులు ప్రశాంతంగా జీవించేవి. అదే అడవిలో ఒక క్రూరమైన పులి కూడా ఉండేది. అది తన బలాన్ని నమ్ముకొని ఇతర జంతువులను భయపెడుతూ ఉండేది. తన బలం చూసుకుని గర్వంతో విర్రవీగేది.దీంతో అడవిలోని ఇతర జంతువులన్నీ దానికి భయపడేవి. ఒక రోజు పులి అడవి అంచున ఉన్న పొలానికి వెళ్లింది. అక్కడ ఓ రైతు తన ఎద్దుతో కలిసి పొలం దున్నుతుండటం చూసింది. పులికి ఒక సందేహం వచ్చింది. “నాకంటే బలమైన…

Read More
హార్ట్‌కు స్టెంట్ వేశారా? ఏ పనులు చేయొచ్చు.. ఏవి చేయకూడదు? శృంగారంలో ఎప్పుడు పాల్గొనవచ్చంటే..

హార్ట్‌కు స్టెంట్ వేశారా? ఏ పనులు చేయొచ్చు.. ఏవి చేయకూడదు? శృంగారంలో ఎప్పుడు పాల్గొనవచ్చంటే..

గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో పూడిక ఏర్పడినప్పుడు యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్ వేస్తారు. స్టెంట్ వేసిన తర్వాత చాలా మంది సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చు. అయితే వెంటనే ఎక్కువ శారీరక శ్రమ చేయకుండా శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం, వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడటం చాలా ముఖ్యం. స్టెంట్ తర్వాత నడవొచ్చా? స్టెంట్ వేసిన తర్వాత పరిస్థితి స్థిరంగా ఉంటే తేలికపాటి నడకను సాధారణంగా ప్రారంభించవచ్చు. మొదట కొద్దిసేపు నెమ్మదిగా నడిచి, ఎలాంటి…

Read More
Electric Car: 10 నిమిషాల్లో ఛార్జింగ్‌.. 900 కి.మీ రేంజ్‌.. అదిరిపోయే ఎలక్ట్రిక్‌ కారు వచ్చేసింది!

Electric Car: 10 నిమిషాల్లో ఛార్జింగ్‌.. 900 కి.మీ రేంజ్‌.. అదిరిపోయే ఎలక్ట్రిక్‌ కారు వచ్చేసింది!

Electric Car: BMW తన కొత్త Neue Klasse ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన i3 అనే కొత్త ఎలక్ట్రిక్ సెడాన్‌ను ఆవిష్కరించింది. గత సంవత్సరం పరిచయం చేసిన iX3 తర్వాత, ఈ కొత్త EV సిరీస్‌లో ఇది రెండవ కారు. కొత్త i3కి, మునుపటి i3 హ్యాచ్‌బ్యాక్‌కి ఎటువంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా కొత్త, విభిన్నమైన కారు. దీనిని ఒక ఎలక్ట్రిక్ వాహనంగా మొదటి నుండి రూపొందించారు. ఇది భవిష్యత్తులో BMW 3 సిరీస్ డిజైన్, దిశను…

Read More
Electric Car: 10 నిమిషాల్లో ఛార్జింగ్‌.. 900 కి.మీ రేంజ్‌.. అదిరిపోయే ఎలక్ట్రిక్‌ కారు వచ్చేసింది!

Onion Price: తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన ఉల్లిపాయల ధరలు.. కేజీ ఎంతంటే..?

ఉల్లిపాయలు లేనేది వంటిల్లో ఏ పని జరగదు. ఏ కూర వండాలన్నా ఉల్లి అనేది తప్పనిసరి. ఇవి లేకపోతే ఏ కూరకు టెస్ట్ రాదు. వంటల్లో ఉల్లికి అంతటి ప్రాధాన్యత ఉంది. అందుకే ఉల్లి ధరలు పెరిగితే సామాన్యులందరినీ ప్రభావితం చేస్తోంది. ఉల్లి ధరలు గతంలో కేజీ రూ.100కిపైగా పలికి రికార్డ్ సృష్టించిన రోజులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉల్లి ధరలు భారీగా పడిపోయాయి. గల్ప్ దేశాల్లో యుద్ద పరిస్థితుల క్రమంలో ఇక్కడి నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి….

Read More
లక్ష్మీ నారాయణ యోగంతో ఈ 4 రాశుల జాతకం మారనుంది.. కోటీశ్వర యోగం ఖాయం!

లక్ష్మీ నారాయణ యోగంతో ఈ 4 రాశుల జాతకం మారనుంది.. కోటీశ్వర యోగం ఖాయం!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్దిష్ట సమయంలో రాశి మార్పు చేస్తుంది. ఈ గ్రహ సంచారాల వల్ల కొన్ని శుభయోగాలు ఏర్పడి, వాటి ప్రభావం 12 రాశులపై పడుతుంది. అలాంటి శుభప్రదమైన యోగాల్లో ఒకటైన లక్ష్మీ నారాయణ యోగం మే నెల చివర్లో ఏర్పడబోతోంది. మే 29న బుధుడు మిథున రాశిలోకి ప్రవేశించి జూన్ 8 వరకు అక్కడే సంచరిస్తాడు. ఈ కాలంలో ఏర్పడే లక్ష్మీ నారాయణ యోగం వల్ల సంపద, అదృష్టం, ఆనందం పెరుగుతాయని…

Read More
US-Israel-Iran War: ఇరాన్ దగ్గర ఉన్న అతి శక్తివంతమైన ఆయుధాలు ఇవేనా ??

US-Israel-Iran War: ఇరాన్ దగ్గర ఉన్న అతి శక్తివంతమైన ఆయుధాలు ఇవేనా ??

మధ్యప్రాచ్య సంఘర్షణ తీవ్రతరం అవుతున్న తరుణంలో, ఇరాన్ తన అధునాతన సైనిక ఆయుధ సామగ్రిని ప్రదర్శిస్తోంది. యుద్ధానికి ముందు 2500 నుండి 3000 వరకు ఉన్న క్షిపణి నిల్వలు ప్రస్తుతం 1200 నుండి 1500కు తగ్గినట్లు అంచనా. అయినప్పటికీ, ఇరాన్ తన వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థను గత మూడు దశాబ్దాలుగా నిరంతరం అభివృద్ధి చేసింది. ఖొర్రామ్‌షహర్ క్షిపణి 3000 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉండగా, సెజిల్ క్షిపణి ఘన ఇంధనంతో 2500 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఇజ్రాయిల్…

Read More
Health Tips: ఈ చిట్కాల్లో సగం పాటించండి… మీ ఆరోగ్యం పూర్తిగా మారిపోతుంది

Health Tips: ఈ చిట్కాల్లో సగం పాటించండి… మీ ఆరోగ్యం పూర్తిగా మారిపోతుంది

ఉదయాన్నే మేల్కొనడం: ఉదయాన్నే, ముఖ్యంగా సూర్యోదయం సమయంలో నిద్రలేవడం చాలా అవసరం. దీనిని ఎలిమినేషన్ టైమ్ అని అంటారు. మన శరీరంలోని సర్కేడియన్ రిథమ్ ప్రకారం, పెద్ద పేగులు ఉదయం 5 నుండి 7 గంటల మధ్య అత్యంత చురుకుగా ఉంటాయి. ఈ సమయంలో ప్రేగు కదలికలు మెరుగ్గా ఉండి, శరీరాన్ని శుభ్రపరచడానికి సహాయపడతాయి. గోరువెచ్చని నీటిని సేవించడం: ఉదయం ఒకటి లేదా రెండు గ్లాసుల గోరువెచ్చని నీటిని త్రాగడం మంచిది. ఉదయాన్నే కఫా (మ్యూకస్ ఫార్మేషన్)…

Read More
తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశుల వారు వీరే

తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశుల వారు వీరే

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి రెండు సార్లు వివాహం జరిగే ఛాన్స్ ఉంటుందంట. ముఖ్యంగా జాతకంలో ఏడవ ఇల్లు, దాని అధిపతి అయిన శుక్రుడు రాహువు,గురుడు, శని, కేతువు గ్రహాలు వైవాహిక జీవితం పై ప్రభావం చూపుతుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మిథునం, తుల , ధనస్సు రాశి వారికి రెండు సార్లు వివాహం జరుగుతుంది అని చెబుతున్నారు పండితురు.

Read More
AC అతిగా వాడితే పేలిపోయే ప్రమాదం ఉందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?

AC అతిగా వాడితే పేలిపోయే ప్రమాదం ఉందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?

ఇటీవలి కాలంలో ఎయిర్ కండీషనర్ల (AC) వినియోగం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వాటిని అతిగా వాడితే పేలిపోతాయా అనే సందేహం చాలామందిలో కలుగుతోంది. నిపుణుల ప్రకారం సాధారణంగా ACలు సురక్షితంగా పనిచేయడానికి రూపొందించబడినప్పటికీ, సరైన నిర్వహణ లేకపోతే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎయిర్ కండీషనర్ పేలిపోవడం చాలా అరుదైన ఘటన. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రమాదం తలెత్తవచ్చు. ముఖ్యంగా ఎలక్ట్రికల్ లోపాలు, పాడైన వైర్లు, ఓవర్‌లోడ్ అయిన పవర్ సప్లై, లేదా లో…

Read More