తాజావార్తలు
శక్తివంతమైన కుజుడు బలపడాలంటే ఏం చేయాలి? సుబ్రహ్మణ్యుడి పూజతో సంబంధమేంటి?

శక్తివంతమైన కుజుడు బలపడాలంటే ఏం చేయాలి? సుబ్రహ్మణ్యుడి పూజతో సంబంధమేంటి?

నవ గ్రహాలలో కుజుడు ఒక శక్తివంతమైన గ్రహం. కుజుడు ధైర్యం, శక్తి, ఉత్సాహం, సమరభావం వంటి గుణాలను కలిగిస్తారని భావిస్తారు. అయితే, ఈ గ్రహం బలహీనంగా ఉంటే లేదా కుజదోషం (Kuja Dosha) ఉంటే.. వ్యక్తి జీవితంలో వివాహ ఆలస్యాలు, కుటుంబ సమస్యలు, ఉద్వేగం, గొడవలు వంటి ప్రతికూలతలను ఎదుర్కొనే అవకాశం పెరుగుతుంది. ఈ సమస్యల నుంచి ఉపశమనం కోసం జ్యోతిష్య శాస్త్రం పరిష్కారాలను ఇప్పుడు తెలుసుకుందాం. స్కంద పురాణం ప్రకారం, కుజుడు.. భూదేవి, పరమేశ్వరుని సంతానం….

Read More
Box Office 2027: సమ్మర్ హీట్ ఇప్పుడే పెంచేస్తున్న టాలీవుడ్ స్టార్స్.. మార్చిలో సూపర్‌‌స్టార్, ఏప్రిల్‌లో రెబల్‌స్టార్‌‌

Box Office 2027: సమ్మర్ హీట్ ఇప్పుడే పెంచేస్తున్న టాలీవుడ్ స్టార్స్.. మార్చిలో సూపర్‌‌స్టార్, ఏప్రిల్‌లో రెబల్‌స్టార్‌‌

అయితే ఈ ఏడాది పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా.. వచ్చే ఏడాది మాత్రం బాక్సాఫీస్ వద్ద ఒక పెను తుపాను రాబోతోంది. తెలుగు సినిమా చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా నలుగురు భారీ పాన్ ఇండియా స్టార్లు దండయాత్రకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఇద్దరు అగ్ర హీరోలు తమ కెరీర్‌లోనే అత్యంత భారీ చిత్రాలతో సమ్మర్ హీటును రెట్టింపు చేయబోతున్నారు. ప్రపంచ సినిమా కళ్లు మన టాలీవుడ్ వైపు తిరిగేలా చేస్తున్న ఆ భారీ ప్రాజెక్టులు ఏంటి? బాక్సాఫీస్…

Read More
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు వర్షం!

శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు వర్షం!

హిందూ ధర్మంలో వారంలోని ప్రతి రోజుకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక దీపారాధన చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని, సంపదలు వచ్చిపడతాయని పురాణాలు, శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఈ దీపారాధనతో చేపట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుందని, కష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుందని నమ్మకం. ఈ ప్రత్యేక ఆచారాన్ని నిర్వహించడానికి కొన్ని నియమాలను పాటించాలి. శని బాధల నుంచి విముక్తి.. శనివారం ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని, పరిసరాలను శుభ్రం…

Read More
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు వర్షం!

అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!

హిందూ సంప్రదాయాల ప్రకారం, జ్యోతిష్య శాస్త్రంలో అమావాస్యకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ రోజున కొందరు ప్రత్యేకంగా పితృదేవతల కోసం పూజలు చేస్తుంటారు. ఇక అమావాస్య చాలా శక్తివంతమైనదని ప్రతి ఒక్కరి నమ్మకం, ఈ రోజున కొన్ని పనులు చేయకూడదు, కొన్ని పనులు చేయాలి అంటారు పండితులు. అయితే ఎలాంటి పనులు చేయడం వలన అమావాస్య రోజున అదృష్టం కలిసి వస్తుంది? దారిద్రయ్యం పోయి అదృష్టం కలిసి రావాలి అంటే ఏ పనులు చేయాలో ఇప్పుడు మనం…

Read More
Telangana: హైవేపై రోడ్డు ప్రమాదం.. ఆ పక్కనే కనిపించిన సూసైడ్ నోట్.. ఓపెన్ చేయగా..

Telangana: హైవేపై రోడ్డు ప్రమాదం.. ఆ పక్కనే కనిపించిన సూసైడ్ నోట్.. ఓపెన్ చేయగా..

సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న ఒక రోడ్డు ప్రమాదం వెనుక దిగ్భ్రాంతికరమైన ఆత్మహత్యా యత్నం కోణం వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ ఆటో డ్రైవర్, ప్రాణాంతకమైన ఎలుకల మందు తాగి ఆటో నడిపి చివరకు హైవేపై ప్రమాదానికి గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. చౌటకూర్ సమీపంలోని నేషనల్ హైవే 161 పై వేగంగా ప్రయాణిస్తున్న ఒక ఆటో, రహదారిపై ఆరబోసిన వరి కుప్పలను బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి ఆటో అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తా పడింది….

Read More
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు వర్షం!

Cameron Green: ఐపీఎల్‌లో నువ్వు బౌలింగ్ చేయోద్దు.. రూ. 25 కోట్ల ప్లేయర్‌పై నిషేధం..?

Cameron Green not bowling for KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(IPL 2026)లో బౌలింగ్ చేయకుండా కామెరాన్ గ్రీన్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడే గ్రీన్, ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. కేవలం బ్యాటర్‌గా మాత్రమే ఆడాలని అతనికి సలహా ఇచ్చారు. ఈ ఏడాది ఐపీఎల్ మెగా వేలంలో కనిపించిన కామెరాన్ గ్రీన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ ఏకంగా రూ. 25.20 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, అతను ముంబై…

Read More
OTT Movie: పోలీసులకే చెమటలు పట్టించే సీరియల్ కిల్లర్.. ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్

OTT Movie: పోలీసులకే చెమటలు పట్టించే సీరియల్ కిల్లర్.. ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో తెలుగు క్రైమ్ థ్రిల్లర్

ప్రస్తుతం క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఓటీటీలో ఈ జానర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అందుకు తగ్గట్టుగానే పలు ఓటీటీ సంస్థలు వివిధ భాషల్లో హిట్ అయిన సినిమాలు, వెబ్ సిరీస్ లను ఆయా భాషల్లోకి తగ్గట్టుగా అనువాదం చేసి స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. అలా మూడు రోజుల క్రితం ఒక కన్నడ సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ తెలుగులోకి ఓటీటీకి వచ్చేసింది….

Read More
Andhra News: రన్నింగ్‌ ట్రైన్‌ బోగీపై ఒక్కసారిగా మంటలు.. ఏంటని ఆపి చెక్‌ చేయగా..

Andhra News: రన్నింగ్‌ ట్రైన్‌ బోగీపై ఒక్కసారిగా మంటలు.. ఏంటని ఆపి చెక్‌ చేయగా..

తిరుపతి జిల్లా అనంతరాజుపేటలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. హుబ్లీ నుంచి తిరుపతికి వెళ్తున్న ప్యాసింజర్ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేట సమీపంలో ప్రయాణిస్తున్న ఓ ప్యాసింజర్ రైలు ఇంజన్ నుండి మూడవ బోగీ పైభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై రైలు వేగాన్ని తగ్గించారు. అనంతరం రైల్వే కోడూరు స్టేషన్‌లో రైలును నిలిపివేసి క్షుణ్ణంగా తనిఖీ చేశారు….

Read More
వాట్సాప్‌ మెసేజింగ్ కోసమే వాడుతున్నారా? ఇంకేం చేయచ్చో తెలిస్తే ఆశ్చర్యపోతారు

వాట్సాప్‌ మెసేజింగ్ కోసమే వాడుతున్నారా? ఇంకేం చేయచ్చో తెలిస్తే ఆశ్చర్యపోతారు

రైలు టికెట్లు బుక్ చేసుకోవడం నుంచి పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ పొందడం వరకు ఎన్నో సేవలు ఇప్పుడు వాట్సాప్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ సేవలను వినియోగించుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా, ‘గ్రీన్ టిక్’ (వెరిఫైడ్ బ్యాడ్జ్) ఉన్న అధికారిక నంబర్లను మాత్రమే సంప్రదించాలి. మన దైనందిన జీవితంలో ఎంతో ఉపయోగపడే ఆ ముఖ్యమైన వాట్సాప్ సేవలు, వాటి నంబర్ల గురించి తెలుసుకుందాం. ప్రభుత్వ సేవలు – డిజిలాకర్…

Read More
Donald Trump: ప్రపంచ దేశాలకు ట్రంప్ మరో షాక్.. సుంకాలు 15శాతానికి పెంచుతున్నట్టు ప్రకటన!

Donald Trump: ప్రపంచ దేశాలకు ట్రంప్ మరో షాక్.. సుంకాలు 15శాతానికి పెంచుతున్నట్టు ప్రకటన!

ప్రపంచదేశాలపై ఎడాపెడా పెంచిన సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు సింగిల్ స్ట్రోక్‌తో రద్దు చేసిన తర్వాత ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పిచ్చి తీర్పులిచ్చారంటూ జడ్జిల్నే దేడ్ దిమాక్‌లని తిట్టిపోశారు. అంతేకాదు, పాత సుంకాల లెక్క అటకెక్కేసరికి, ప్లాన్‌-B అంటూ యూనిఫామ్‌గా 10శాతం గ్లోబల్‌ టారిఫ్‌ను ప్రకటించేశారు. ఇదంతా శుక్రవారం మాట. ఇక ఇదే అంశంపై శనివారం ట్రంప్ మరో బాంబ్ పేల్చాడు. నిన్న 10 శాంతం అంటూ ప్రకటించిన సుంకాల శాతాన్ని 15 శాతానికి పెంచుతున్నట్టు…

Read More