తాజావార్తలు
Tollywood : అతడిని పిచ్చిగా ప్రేమించా.. కానీ చాలా మంది అమ్మాయిలతో డేటింగ్ చేశాడు.. అందుకే బ్రేకప్.. హీరోయిన్..

Tollywood : అతడిని పిచ్చిగా ప్రేమించా.. కానీ చాలా మంది అమ్మాయిలతో డేటింగ్ చేశాడు.. అందుకే బ్రేకప్.. హీరోయిన్..

సాధారణంగా హీరోయిన్లకు సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో వైరలవుతుంది. ముఖ్యంగా హీరోయిన్స్ లవ్, డేటింగ్ రూమర్స్ గురించి చెప్పక్కర్లేదు. కొందరు ఆ విషయాలను ఖండించగా.. మరికొందరు మాత్రం సైలెంట్ అయిపోతారు. అలాగే ఇప్పుడు పలువురు ముద్దుగుమ్మ తాము ప్రేమలో ఉన్నామనే విషయాన్ని బహిరంగంగానే చెప్పేస్తున్నారు. ఇటీవల ఫరియా అబ్దుల్లా తాను ప్రేమలో ఉన్నట్లు వెల్లడించింది. అతడు హిందూ అని చెప్పుకొచ్చింది. అలాగే హీరోయిన్ దివ్య భారతి సైతం కాలేజీలో తన లవ్, బ్రేకప్ విషయాన్ని బయటపెట్టింది….

Read More

అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ తరుణంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉరుములు, మెరుపులు.. ఈదురు గాలులతో కూడిన వర్షాలు దాదాపు అన్ని ప్రాంతాల్లో కురుస్తాయని వెల్లడించింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, జార్ఖండ్, వాయువ్య బంగాళాఖాతం ప్రాంతాలలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం, ఈ…

Read More
Allu Arjun: ఆ చిన్నారి ముఖంలో నవ్వులు పూయించిన అల్లు అర్జున్.. స్వయంగా వీడియో కాల్ చేసి మరీ..

Allu Arjun: ఆ చిన్నారి ముఖంలో నవ్వులు పూయించిన అల్లు అర్జున్.. స్వయంగా వీడియో కాల్ చేసి మరీ..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన గొప్పమనసును చాటుకున్నారు. శ్రద్ధ అనే తన చిన్నారి అభిమాని కోరికను నెరవేర్చి అతని కళ్లల్లో ఆనందం నింపారు. వివరాల్లోకి వెళితే.. ప్రాణాంతక వ్యాధులతో పోరాడే చిన్నారుల కోరికను మేక్ ఏ విష్ ఫౌండేషన్ సంస్థ నెరవేరుస్తుంది. అలా శ్రద్ద కూడా తీవ్ర అనారోగ్య సమస్యతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శ్రద్ధ అల్లు అర్జున్ ను కలవాలనుకుంటోంది. దీంతో మేక్ ఏ విష్ ఫౌండేషన్ ఈ విషయాన్ని…

Read More
Astrology: రాసిపెట్టుకోండి.. ఇక ఆ రాశుల వారికి అన్ని శుభాలు, లాభాలే..!

Astrology: రాసిపెట్టుకోండి.. ఇక ఆ రాశుల వారికి అన్ని శుభాలు, లాభాలే..!

మేషం: ఈ రాశివారికి లాభ స్థానంలో రాహువు సంచారం వల్ల డిసెంబర్ వరకు ఆదాయం ఏదో విధంగా వృద్ధి చెందడమే తప్ప తగ్గడం జరగదు. ఏలిన్నాటి శని దోషం బాగా తగ్గడానికి లాభ స్థానంలోని రాహువు తోడ్పడుతుంది. ఈ రాహువు వల్ల వృత్తి, ఉద్యోగాల్లో స్థిరమైన పురోగతి చోట చేసుకుంటుంది. ఉద్యోగంలో హోదాతో పాటు జీతభత్యాలు బాగా పెరుగుతాయి. అంచనాలకు మించిన ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. వ్యాపారాలు క్రమంగా నష్టాల నుంచి బయటపడతాయి. వృషభం: ఈ…

Read More
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. HYDకి మరో గ్లోబల్ సంస్థ.. త్వరలోనే భారీగా ఉద్యోగాలు!

నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. HYDకి మరో గ్లోబల్ సంస్థ.. త్వరలోనే భారీగా ఉద్యోగాలు!

అంతర్జాతీయ బీమా సంస్థ హార్ట్ ఫోర్డ్ సుమారు 1.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దాదాపు 1200 మంది ఉద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే ఈ సెంటర్ హైదరాబాద్‌కు మరింత గుర్తింపు తీసుకురానుందని మంత్రి పేర్కొన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తెలంగాణ యువతను ‘రెడీ టూ వర్క్ ఫోర్స్’గా తీర్చిదిద్దడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. నూతన ఆవిష్కరణలకు ఊతమిచ్చే గ్లోబల్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ అభివృద్ధి దిశగా కృషి కొనసాగుతోందని తెలిపారు….

Read More
15 ఏళ్ల వయస్సులోనే బాలయ్య, నాగార్జున, వెంకటేష్‌లతో నటించింది.. ఒకే ఏడాది 14 సినిమాల్లో నటించిన స్టార్ హీరోయిన్

15 ఏళ్ల వయస్సులోనే బాలయ్య, నాగార్జున, వెంకటేష్‌లతో నటించింది.. ఒకే ఏడాది 14 సినిమాల్లో నటించిన స్టార్ హీరోయిన్

అందాల భామ మాలశ్రీ గురించి ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఒకప్పుడు ఆమె నటించిన సినిమాలకు ప్రేక్షకులు పోటెత్తేవారు. తెలుగులో 15 ఏళ్ల వయస్సులోనే బాలయ్యబాబు, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర తారలతో ప్రేమఖైదీ, బావ బావమరిది, సాహసవీరుడు సాగరకన్య లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో సహా 20కి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. అయితే తెలుగు కంటే కన్నడ చిత్రసీమలో ఆమెకు తిరుగులేని స్టార్ డమ్ లభించింది. కన్నడ కంఠీరవ రాజ్…

Read More
వాషింగ్ మెషీన్‌లో బట్టల మురికి పోవడం లేదా.. ఇలా చేస్తే తళతళ మెరిసిపోవడం పక్కా..

వాషింగ్ మెషీన్‌లో బట్టల మురికి పోవడం లేదా.. ఇలా చేస్తే తళతళ మెరిసిపోవడం పక్కా..

మెషీన్ మెయింటెనెన్స్: బట్టలను శుభ్రం చేసే వాషింగ్ మెషీన్‌కు కూడా క్రమం తప్పకుండా శుభ్రత అవసరమనే విషయాన్ని చాలా మంది మర్చిపోతుంటారు. నిరంతరం వాడటం వల్ల మెషీన్ డ్రమ్, డిటర్జెంట్ వేసే డ్రాయర్, రబ్బర్ గాస్కెట్లు, ఫిల్టర్లలో మురికి, సబ్బు నిల్వలు, జిడ్డు, బూజు పేరుకుపోతాయి. ఇవే బట్టల నుండి దుర్వాసన రావడానికి ప్రధాన కారణం. కాబట్టి కనీసం నెలకు ఒకసారైనా మెషీన్‌ను ఖాళీగా ఉంచి ఫిల్టర్లను క్లీన్ చేయడం ఎంతో ముఖ్యం.

Read More
టీమిండియా ఘోర పరాభవానికి అసలు కారణం ఆ ‘మాయ’.. మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్..!

టీమిండియా ఘోర పరాభవానికి అసలు కారణం ఆ ‘మాయ’.. మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్..!

IPL Blamed For India T20 Loss: ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో భారత టీ20 జట్టు ఎదుర్కొన్న ఘోర పరాజయం క్రీడా లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మూడు దశాబ్దాల తర్వాత వరుస సిరీస్‌లలో ఘోరంగా ఓడిపోవడమే కాకుండా, నంబర్ వన్ టీ20 ర్యాంకును కూడా కోల్పోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే, ఈ ఓటములకు కేవలం ఆటగాళ్లను లేదా కొత్త కోచ్ గౌతమ్ గంభీర్‌ను తప్పుపట్టడం సరికాదని, దీని వెనుక ఐపీఎల్ సృష్టించిన కృత్రిమ…

Read More
Astrology: రాసిపెట్టుకోండి.. ఇక ఆ రాశుల వారికి అన్ని శుభాలు, లాభాలే..!

Sreeleela: తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు

తిరుపతిలో లక్కీ షాపింగ్ మాల్ ను ప్రారంభించేందుకు వచ్చిన శ్రీ లీల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారుశ్రీవాణి దర్శన సమయంలో వెంకన్న కు మొక్కులు చెల్లించిన శ్రీలీల క్యూలైన్ లో భక్తులతో సరదాగా సందడి చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం బయట శ్రీలీలను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించారు. తిరుపతి జిల్లా పోలీసు యంత్రాంగం డ్రగ్స్ నిర్మూలన పై చేపట్టిన అవగాహన కార్యక్రమంలో శ్రీలీల పాల్గొన్నారు. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని…

Read More
సిగరెట్ తాగితే రిలీఫ్ కాదు బాస్.. మెదడులో ఏం జరుగుతుందో తెలిస్తే నోరెళ్లబెడతారు..

సిగరెట్ తాగితే రిలీఫ్ కాదు బాస్.. మెదడులో ఏం జరుగుతుందో తెలిస్తే నోరెళ్లబెడతారు..

ఆఫీసులో పని ఒత్తిడి పెరిగినా, ఏదైనా టెన్షన్ వచ్చినా వెంటనే సిగరెట్ వెలిగించడం చాలా మందికి అలవాటు. ధూమపానం చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని, ఒత్తిడి తగ్గుతుందని చాలా మంది నమ్ముతుంటారు. కానీ ఇది పూర్తిగా అపోహ అని, వాస్తవానికి ధూమపానం ఒత్తిడిని తగ్గింకపోగా మరింత పెంచుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సిగరెట్లలో ఉండే నికోటిన్ ఊపిరితిత్తుల ద్వారా కేవలం కొన్ని సెకన్లలోనే మెదడుకు చేరుకుంటుంది. ఇది శరీరంలో డోపమైన్ అనే ఫీల్ గుడ్ హార్మోన్‌ను విడుదల…

Read More