తాజావార్తలు
Video: ఇదెక్కడి వింత.. ఔట్ అనుకుని సంబరపడ్డ బౌలర్.. కట్‌చేస్తే.. అంపైర్ చేసిన పనికి అవాక్కైన ఆటగాళ్లు..!

Video: ఇదెక్కడి వింత.. ఔట్ అనుకుని సంబరపడ్డ బౌలర్.. కట్‌చేస్తే.. అంపైర్ చేసిన పనికి అవాక్కైన ఆటగాళ్లు..!

Rashid Khan Umpire Incident: సమర్సెట్ వర్సెస్ గ్లామోర్గాన్ జట్ల మధ్య జరిగిన కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ వన్ మ్యాచ్‌లో ఈ ఆసక్తికర ఘనట చోటుచేసుకుంది. గ్లామోర్గాన్ రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో, సమర్సెట్ బౌలర్ క్రెయిగ్ ఓవర్టన్ (చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు జేమీ ఓవర్టన్ సోదరుడు) అద్భుతమైన బంతిని వేశాడు. ఆ బంతి బ్యాటర్ ర్యాన్ హాడ్లీ ప్యాడ్లను బలంగా తాకడంతో బౌలర్, ఫీల్డర్లు గట్టిగా అప్పీల్ చేశారు. సరిగ్గా అదే సమయంలో అంపైర్…

Read More
గ్రామ స్వరాజ్యమే లక్ష్యం.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు: సీఎం చంద్రబాబు

గ్రామ స్వరాజ్యమే లక్ష్యం.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు: సీఎం చంద్రబాబు

త్వరలో స్థానిక ఎన్నికలు నిర్వహిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 10 సూత్రాలపై కలెక్టర్ల సదస్సులో సీఎం సమీక్ష నిర్వహించారు. వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గించగలిగితే మరింత అభివృద్ధి సాధించగలమని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రైలు మార్గం ద్వారా ప్రతి కిలోమీటరుకు రూ.1.83 వ్యయం అవుతుంటే రహదారి మార్గంలో జరిగే రవాణాపై రూ.3.40 ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. రవాణా వ్యయం గణనీయంగా తగ్గితేనే ఏపీకి గరిష్టంగా ప్రయోజనం కలుగుతుందని…

Read More
ఇది తింటే నాన్ వెజ్ మర్చిపోవాల్సిందే.. బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ..

ఇది తింటే నాన్ వెజ్ మర్చిపోవాల్సిందే.. బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ..

మీల్ మేకర్ కర్రీకి కావాల్సిన పదార్దాలు: ఒక కప్పు మీల్ మేకర్, 5 టేబుల్ స్పూన్స్ నూనె, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , రుచికి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం , పుదీనా కొద్దిగా, మూడు టేబుల్ స్పూన్స్ పెరుగు , ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం , ఒక టేబుల్ స్పూన్ మసాలా దినుసులు , ఒక టేబుల్ స్పూన్ ధనియాలు , రెండు ఉల్లిపాయలు , పసుపు,…

Read More

Chequebook: చెక్‌బుక్ పోయిందా..? వెంటనే ఇది చేయకపోతే బ్యాంక్ ఖాతా ఖాళీ కావచ్చు!

చెక్‌బుక్ కనిపించకుండా పోవడం లేదా దొంగతనానికి గురికావడం చిన్న విషయం కాదు. ముఖ్యంగా బ్లాంక్‌గా ఉన్న లేదా ముందుగానే సంతకం చేసిన చెక్కులు ఇతరుల చేతికి చిక్కితే వాటిని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంటుంది. ఫోర్జరీ సంతకాలతో డబ్బులు డ్రా చేసేందుకు కూడా మోసగాళ్లు ప్రయత్నించే ప్రమాదముంది. అందుకే చెక్‌బుక్ కనిపించకపోయిన వెంటనే కొన్ని కీలక చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. వెంటనే బ్యాంకుకు సమాచారం ఇవ్వండి చెక్‌బుక్ పోయిందని గుర్తించిన వెంటనే మీ బ్యాంక్‌కు సమాచారం…

Read More
పిల్లలు అతిగా ఫోన్‌ చూస్తున్నారా? ఈ ట్రిక్స్‌తో వారిని ఫోన్‌కు దూరం చేయండి..

పిల్లలు అతిగా ఫోన్‌ చూస్తున్నారా? ఈ ట్రిక్స్‌తో వారిని ఫోన్‌కు దూరం చేయండి..

ప్రస్తుత కాలంలో చాలా మంది ఫోన్‌ చేతికి ఆరో వేలిగా మారిపోయింది. పెద్దలతో పాటు చిన్న పిల్లలు కూడా ఫోన్‌ను విపరీతంగా వాడుతున్నారు. ఈ అతి వాడకం పెద్దల కంటే పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. శారీరకంగా మానసికంగా వారిని ఇబ్బందికి గురి చేస్తుంది. మీ పిల్లలు కూడా అతిగా ఫోన్‌ చూస్తుంటే వారిని వెంటనే ఆ అలవాటు నుంచి దూరం చేయడం ఎలాగో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. పిల్లలో ఫోన్‌ చూసే అలవాటు క్రమంగా…

Read More
మే 1 నుంచి భూముల ధరలకు రెక్కలు.. మార్కెట్ విలువల సవరణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్!

మే 1 నుంచి భూముల ధరలకు రెక్కలు.. మార్కెట్ విలువల సవరణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్!

భూముల రిజిస్ట్రేషన్ విలువల పెంపు..! తెలంగాణలో స్థిరాస్తి మార్కెట్‌కు సంబంధించి కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్రంలో భూములు, నివాస, వాణిజ్య భవనాలమార్కెట్ విలువలను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కొత్త ధరలు మే మొదటి వారం నుండి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో జరిగిన కేబినెట్ ఉపసంఘం సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి…

Read More
పాత చీరలతో ట్రెండీ వేర్..! పర్యావరణ పరిరక్షణ కూడా ఎలాగో తెలుసా

పాత చీరలతో ట్రెండీ వేర్..! పర్యావరణ పరిరక్షణ కూడా ఎలాగో తెలుసా

ఫాస్ట్ ఫ్యాషన్ వెనుక ఉన్న పర్యావరణ కాలుష్యం గురించి నేటితరం ఆలోచిస్తోంది. అందుకే ‘సస్టెయినబుల్ ఫ్యాషన్’ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విప్లవాన్ని సృష్టిస్తోంది. కేవలం అందంగా కనిపించడమే కాదు, పర్యావరణాన్ని కాపాడటం కూడా ఫ్యాషనే! ప్లాస్టిక్ మిశ్రమ దుస్తులకు గుడ్ బై చెబుతూ, ప్రకృతి సిద్ధమైన వస్త్రాల వైపు యువత అడుగులు వేస్తోంది. ప్రకృతికి హాని చేయని దుస్తులను ఎలా ఎంచుకోవాలి? పాత బట్టలను కొత్తగా ఎలా మార్చుకోవాలి? సస్టెయినబుల్ ఫ్యాషన్‌.. ప్రకృతి సిద్ధ కాన్సెప్ట్- ఇప్పుడు ఆర్గానిక్…

Read More
Hyderabad: సీబీఐ అంటూ కాల్ చేశారు.. కట్ చేస్తే వృద్ధుడి అకౌంట్ నుంచి రూ.కోటి మాయం.. చివరకు ఎలా చిక్కారంటే..?

Hyderabad: సీబీఐ అంటూ కాల్ చేశారు.. కట్ చేస్తే వృద్ధుడి అకౌంట్ నుంచి రూ.కోటి మాయం.. చివరకు ఎలా చిక్కారంటే..?

హైదరాబాద్‌లో డిజిటల్ అరెస్ట్ మోసాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. రూ.1.07 కోట్ల సైబర్ మోసం కేసులో కీలక నిందితులైన గుర్దీప్ సింగ్ అలియాస్ లక్కీ నారంగ్, హర్‌ప్రీత్ సింగ్ అలియాస్ విరాజ్, కుమార్ మోహిత్‌లను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డిజిటల్ అరెస్ట్ తరహా మోసాల్లో ఒకటిగా పోలీసులు తెలిపారు. నిందితులు ముంబై క్రైమ్ బ్రాంచ్, సీబీఐ అధికారులుగా నటిస్తూ 62 ఏళ్ల వృద్ధుడిని బెదిరించారు….

Read More
కోడిగుడ్డు ఎండుచేపల పులుసు ఇలా వండితే.. ఒక్కసారి తినే వాళ్ళు రెండు సార్లు తింటారు

కోడిగుడ్డు ఎండుచేపల పులుసు ఇలా వండితే.. ఒక్కసారి తినే వాళ్ళు రెండు సార్లు తింటారు

కావాల్సిన పదార్థాలు : 300 గ్రాములు ఎండు చేపలు, 3 ఉడకపెట్టిన గుడ్లు, ఒక పెద్ద ఉల్లిపాయలు, 6 టేబుల్ స్పూన్స్ నూనె, పోపు, 5 పచ్చిమిర్చి, రెండు టేబుల్ స్పూన్స్ కారం, అర టీ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడినంత ఉప్పును తీసుకోవాలి. ముందుగా  ఎండు చేపలను తీసుకుని వాటిని ముక్కలుగా చేసుకుని ఉప్పు, వేడి నీళ్ళతో కడిగి శుభ్రపరచుకోవాలి. 10 5 నిమిషాల పాటు ఒక గిన్నెలో వేసి పక్కన…

Read More

Toxic Movie: మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి ‘టాక్సిక్’ సినిమా.. హీరో యశ్ కీలక ప్రకటన

యశ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘టాక్సిక్’ సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా క్రేజ్ అంతకంతకూ పెరిగిపోతోంది. లక్షలాది మంది అభిమానులు మొదటి రోజు మొదటి షోనే చూడాలని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో టాక్సిక్ సినిమా విడుదలకు కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉండగా , హీరో యశ్ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. అదేంటంటే.. థియేటర్లలో ఏ సన్నివేశాన్ని చిత్రీకరించకూడదని, దానిని…

Read More