తాజావార్తలు
పాత సబ్బు ముక్కలను పారేస్తున్నారా? ఐదు నిమిషాల్లో ఇలా హ్యాండ్ వాష్ తయారు చేసుకోండి!

పాత సబ్బు ముక్కలను పారేస్తున్నారా? ఐదు నిమిషాల్లో ఇలా హ్యాండ్ వాష్ తయారు చేసుకోండి!

ఇంట్లో మిగిలిపోయిన చిన్న చిన్న సబ్బు ముక్కలను తరచుగా పనికిరానివిగా భావించి పారేస్తుంటారు. కానీ, అవే ముక్కల నుండి ఒక మంచి లిక్విడ్ హ్యాండ్ వాష్‌ను తయారు చేసుకోవచ్చునని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ పద్ధతి డబ్బును ఆదా చేయడమే కాకుండా వ్యర్థాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. దీనిలోని ప్రత్యేకత ఏమిటంటే, దీనికి ఎక్కువ పదార్థాలు అవసరం లేదు. కొన్ని సులభమైన టిప్స్‌ పాటిస్తే మీరు ఇంట్లోనే సువాసనతో కూడిన, మృదువైన హ్యాండ్ వాష్‌ను తయారు చేసుకోవచ్చు. దీనికి…

Read More
TSLPRB FSL Exam Date 2026: నిరుద్యోగులకు అలర్ట్‌.. ఫొరెన్సిక్‌ సైన్స్ ల్యాబొరేటరీ రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌

TSLPRB FSL Exam Date 2026: నిరుద్యోగులకు అలర్ట్‌.. ఫొరెన్సిక్‌ సైన్స్ ల్యాబొరేటరీ రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌

హైదరాబాద్: ఫిబ్రవరి 18: తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (టీజీఎఫ్ఎస్ఎల్)లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్షల షెడ్యూలును తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) చైర్మన్ వివి శ్రీనివాసరావు బుధవారం ప్రకటించారు. గత నెల 20 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించిన సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియలో మొత్తం 4,664 మంది అభ్యర్థులకుగాను 3,760 మంది హాజరై తమ ధృవపత్రాలను పరిశీలించుకున్నట్లు తెలిపారు. అభ్యర్థుల నుంచి సేకరించిన…

Read More
మనం ఇంట్లో రోజూ చూసే చీమల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా.. నిజాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

మనం ఇంట్లో రోజూ చూసే చీమల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా.. నిజాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఇంట్లో పంచదార లేదా తీపి పదార్థాలు కనిపించగానే క్షణాల్లో చీమలు చేరిపోవడం మనం చూస్తూనే ఉంటాం. అంత చిన్న జీవులైనా, ఆహారాన్ని వెతుక్కుంటూ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి అత్యంత క్రమశిక్షణతో, ఒకే వరుసలో కదలడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఏదైనా ఆటంకం ఎదురైతే తమ గుంపు మొత్తానికి సంకేతాలు పంపేంత చురుకైన ఈ చీమలు.. ఎప్పుడూ లైన్‌లోనే ఎందుకు ప్రయాణిస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కారణం ఏంటో తెలుసుకుందాం. రహస్య కెమికల్.. ఫెరోమోన్లు చీమలు వరుస…

Read More
Gold Rates: మహిళలకు దిమ్మదిరిగే షాక్‌.. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధర

Gold Rates: మహిళలకు దిమ్మదిరిగే షాక్‌.. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధర

Gold and Silver Prices: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రెండూ పెరిగాయి. అంతర్జాతీయ సంకేతాలు విలువైన లోహాల ధరల పెరుగుదలకు దారితీశాయి. దీంతో పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు తిరిగి బంగారం, వెండి వైపు ఆకర్షితులయ్యారు. అంతర్జాతీయ మార్కెట్ అయిన కామెక్స్‌లో బంగారం ధరలు పెరిగాయి. అమెరికా డాలర్ బలహీనపడటం, వడ్డీ రేట్ల పెంపుపై అంచనాలు తగ్గడం వంటివి బంగారం ధరలకు మద్దతునిచ్చాయి. గణాంకాల ప్రకారం, బంగారం ధరలు 1.63% పెరిగి, ఔన్సుకు $69.20 చేరి, $4,194…

Read More
ఎప్పుడూ ఒకే కప్పులో టీ ఎందుకు తాగుతారు? సైకాలజీ చెప్పే రహస్యాలు ఇవే

ఎప్పుడూ ఒకే కప్పులో టీ ఎందుకు తాగుతారు? సైకాలజీ చెప్పే రహస్యాలు ఇవే

మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు అన్ని కప్పులు ఉండగా, మీ చేయి ఒక కప్పు మీదకే ఎందుకు వెళ్తుందో.. కాగా, ఇప్పుడు మనం దీని గురించి సైకాలజీ ఏం చెబుతుందో వివరంగా తెలుసుకుందాం.ప్రతి రోజూ ఒకే కప్పులో టీ లేదా కాఫీ తాగడం, అనేది భావోద్వేగాలు,అనుబంధాలు, జ్ఞాపకాలకు సంబంధించినది అని చెబుతున్నారు, మానసిక నిపుణులు. ఇది వారిది అని వారి భావన, అది తమ సొంతం అనే భావన కలగడం వలన వారు పదే పదే…

Read More
Cameron Green: ఐపీఎల్‌లో నువ్వు బౌలింగ్ చేయోద్దు.. రూ. 25 కోట్ల ప్లేయర్‌పై నిషేధం..?

Cameron Green: ఐపీఎల్‌లో నువ్వు బౌలింగ్ చేయోద్దు.. రూ. 25 కోట్ల ప్లేయర్‌పై నిషేధం..?

Cameron Green not bowling for KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(IPL 2026)లో బౌలింగ్ చేయకుండా కామెరాన్ గ్రీన్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడే గ్రీన్, ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. కేవలం బ్యాటర్‌గా మాత్రమే ఆడాలని అతనికి సలహా ఇచ్చారు. ఈ ఏడాది ఐపీఎల్ మెగా వేలంలో కనిపించిన కామెరాన్ గ్రీన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ ఏకంగా రూ. 25.20 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, అతను ముంబై…

Read More
Andhra: రేయ్ ఎంత దుర్మార్గంరా.. రూ.2వేల కోసం ప్రాణం తీస్తారా..

Andhra: రేయ్ ఎంత దుర్మార్గంరా.. రూ.2వేల కోసం ప్రాణం తీస్తారా..

ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బూదవాడలో దారుణం జరిగింది. బూదవాడ గ్రామం సమీపంలోని ఓ గ్రానైట్‌ పాలిషింగ్ ఫ్యాక్టరీలో రాళ్లు కటింగ్ చేసే కార్మికుడిని రాడ్డుతో కొట్టి దారుణంగా చంపేశాడో దుర్మార్గుడు.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన కాంట్రాక్ట్ మేస్త్రి తుజారామ్ తన దగ్గర పనిచేసే కార్మికుడు ఓం ప్రకాష్ దగ్గర 2 వేల రూపాయలు అప్పు తీసుకున్నాడు. చాలా రోజులుగా బాకీ తిరిగి చెల్లించాలని ఓం ప్రకాష్‌ అడుగుతున్నా తుజారామ్‌ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేవాడు.. ఎంతకీ బాకీ…

Read More
అమానుషం.. పరీక్ష రాస్తున్న విద్యార్థి కిడ్నాప్.. కారులో తీసుకెళ్లి చిత్రహింసలు.. ఎందుకంటే..?

అమానుషం.. పరీక్ష రాస్తున్న విద్యార్థి కిడ్నాప్.. కారులో తీసుకెళ్లి చిత్రహింసలు.. ఎందుకంటే..?

రాజస్థాన్‌లోని జరిగిన అమానుష ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. బార్మర్ జిల్లా జైసర్ గ్రామంలో బోర్డు పరీక్ష రాయడానికి వచ్చిన ఒక విద్యార్థిని పట్టపగలు కిడ్నాప్ చేశారు. కొంతమంది యువకులు ఆ విద్యార్థిని పరీక్షా కేంద్రం వెలుపల బలవంతంగా కారులోకి ఎక్కించి, తరువాత అతనిపై దారుణంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చిన తర్వాత, పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. ప్రత్యక్ష సాక్షుల కథనం…

Read More

Protect Your Eyes -కళ్లను కాపాడుకుందాం…!

శీతాకాలంలో చలిగాలుల వల్ల కళ్లలో దురద, మంటతోపాటు కళ్లు ఎరుపెక్కడం, చూపు మసకబారడం లాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ సమస్యలను నివారించే చిట్కాలు ఇవే… ఉసిరిని ఆహారంలో చేర్చుకోవడంవల్ల ఫ్రీ రాడికల్స్ వచ్చే కంటి శుక్లాల సమస్య తగ్గుతుంది. దీనిలోని సి విటమిన్.. చూపు మసకబారడాన్ని ఆపుతుంది.https://studio.youtube.com/video/MSOQ6UQbhgw/edit తరచూ కేరట్ తినడం వల్ల కంటి ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. దీనిలోని ఎ విటమిన్ రేచీకటిని అరికడుతుంది. పాలకూర, తోటకూర, పొన్నగంటి కూరలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల పెద్దవారిలో ఎదురయ్యే…

Read More

చిమ్నీ క్లీన్ చేయడం కష్టమా? అల్యూమినియం ఫాయిల్‌తో ఈ సింపుల్ ట్రిక్ ట్రై చేయండి..

వంటింట్లో వంట చేసేటప్పుడు వచ్చే పొగ, నూనె ఆవిర్లను పీల్చుకోవడానికి చిమ్నీ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే, రోజూ వాడటం వల్ల చిమ్నీ ఫిల్టర్లపై దట్టమైన నూనె పొరలు, మొండి జిడ్డు పేరుకుపోతుంటాయి. వీటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోతే చిమ్నీ పనితీరు తగ్గిపోవడమే కాకుండా దుర్గంధం రావడం ప్రారంభమవుతుంది. సాధారణంగా చిమ్నీ ఫిల్టర్లను కడగడం పెద్ద ప్రహసనంగా భావిస్తారు. కానీ, మన ఇంట్లో లభించే అల్యూమినియం ఫాయిల్‌తో ఈ పనిని చాలా సులభంగా పూర్తి చేయవచ్చని తెలుసా?…

Read More