తాజావార్తలు
Watermelon Seeds: అయ్యయ్యో.. పుచ్చకాయ తింటూ పొరబాటున గింజలు మింగేశారా? మీ పొట్టలో జరిగేదిదే..

Watermelon Seeds: అయ్యయ్యో.. పుచ్చకాయ తింటూ పొరబాటున గింజలు మింగేశారా? మీ పొట్టలో జరిగేదిదే..

వేసవిలో పుచ్చకాయలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి రుచిగా ఉండటమేకాకుండా వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా ఎన్నో విధాలుగా సహాయపడుతుంది. ఆరోగ్యంగా ఉండటానికి పుచ్చకాయ తినడం తప్పనిసరి. తీవ్రమైన వేడిలో శరీరాన్ని తాజాగా ఉంచడానికి పుచ్చకాయ కంటే మంచిన మరో ప్రత్యామ్నాయం లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే పుచ్చకాయలో 92 శాతం నీరు ఉంటుంది. ఇందులో విటమిన్లు, ఐరన్ కూడా పుష్కలంగా ఉంటాయి. పుచ్చకాయలో కేలరీల స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల మధుమేహ రోగులు కూడా పుచ్చకాయ…

Read More
ఆ హీరో అంటే పిచ్చి.. ఒక్కసారైనా అతనితో కలిసి నటించాలి.. మనసులో మాట బయట పెట్టిన మృణాల్

ఆ హీరో అంటే పిచ్చి.. ఒక్కసారైనా అతనితో కలిసి నటించాలి.. మనసులో మాట బయట పెట్టిన మృణాల్

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి అడుగుపెట్టి సక్సెస్ అయిన వారు చాలా మంది ఉన్నారు వారిలో మృణాల్ ఠాకూర్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాతోనే టాలీవుడ్ లో ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది. హనురాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమాతో ఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని అందుకుంది. తొలి సినిమాతోనే కుర్రాళ్లు ఈ అమ్మడికి ఫిదా అయ్యారు. ఆతర్వాత నాని హీరోగా వచ్చిన హాయ్ నాన్న సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ…

Read More
కాయ్ రాజా కాయ్.. పంజా విసురుతున్న పుంజులు.. రెండ్రోజుల్లో చేతులు మారింది ఎంతో తెలుసా..?

కాయ్ రాజా కాయ్.. పంజా విసురుతున్న పుంజులు.. రెండ్రోజుల్లో చేతులు మారింది ఎంతో తెలుసా..?

తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సంక్రాంతి సందడి మామూలుగా లేదు. ఏపీలో కోడిపందేలు హోరెత్తిస్తున్నాయి. పందెం రాయుళ్లు, వీక్షకులతో బరుల దగ్గర కోలాహలం నెలకొంది. మరీ ముఖ్యంగా తూర్పు గోదావరి, అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, పోలవరం, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కాక్‌ ఫైట్ కాకపుట్టిస్తోంది. ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా కోడి పందేలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ సారి కోడి పందేల్లో గిఫ్టులు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచాయి. కోడి పందేల్లో గెలిచినవారికి ఖరీదైన బైకులు, కార్లు…

Read More

Gobi 65 Recipe: హోటల్‌లో తిన్నట్లే క్రిస్పీ గోబీ 65.. ఇంట్లోనే ఇలా చేస్తే అదిరిపోయే రుచి!

కాలీఫ్లవర్‌తో కూరలు, పకోడీలు మాత్రమే కాకుండా గోబీ 65 కూడా చేసుకోవచ్చు. సాయంత్రం స్నాక్‌గా, పార్టీలు లేదా ఇంటికి అతిథులు వచ్చినప్పుడు స్టార్టర్‌గా వడ్డించవచ్చు. మరి ఈ వంటకాన్ని ఇంట్లో సులభంగా ఎలా తయారు చేసుకోవాలి? బయట లభించే విధంగా కరకరలాడేలా రావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు కాలీఫ్లవర్ – 1 మీడియం సైజు మైదా – 3 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ – 3 టేబుల్ స్పూన్లు బియ్యప్పిండి – 2…

Read More
ఏడుపొస్తే ఏడవండి.. శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

ఏడుపొస్తే ఏడవండి.. శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

మన సమాజంలో ఏడ్వడం బలహీనతకు సంకేతం అనే అభిప్రాయం బలంగా ఉంది. ముఖ్యంగా మగవారు ఏడవకూడదు అని చిన్నప్పటి నుంచే నూరిపోస్తుంటారు. కానీ శాస్త్రవేత్తలు, మానసిక నిపుణులు మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన విషయాన్ని వెల్లడిస్తున్నారు. ఏడ్వడం అనేది బలహీనత ఎంతమాత్రమూ కాదు.. అది మన శరీరం, మెదడు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఉపయోగించే ఒక సహజమైన డిటాక్స్ ప్రక్రియ. బాధగా ఉన్నప్పుడైనా, ఆనందభాష్పాలు వచ్చినప్పుడైనా మనసారా ఏడ్చేశాక మనస్సు ఎంతో తేలికగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. అసలు ఏడ్చినప్పుడు…

Read More
TTD: శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. సెప్టెంబర్ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. తేదీలు ఇవే!

TTD: శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. సెప్టెంబర్ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. తేదీలు ఇవే!

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని వీఐపీ బ్రేక్ సమయంలో దర్శించుకోవాలనుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక అలర్ట్ జారీ చేసింది. జూలై నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆలయంలో జరిగే వివిధ పర్వదినాలు, విశేష ఉత్సవాలను పురస్కరించుకుని పలు తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బ్రేక్ దర్శనాలు రద్దయిన తేదీలు, వాటికి గల కారణాలను టీటీడీ విడుదల చేసింది. బ్రేక్ దర్శనాలు రద్దైన తేదీలు ఇవే…

Read More
LPG కొరతపై కేంద్రం కీలక ప్రకటన ….

LPG కొరతపై కేంద్రం కీలక ప్రకటన ….

వినియోగదారులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన సూచనలు ఇరాన్ యుద్ధ ప్రభావం: దేశంలో LPG కొరత తీవ్రం – కేంద్రం అలర్ట్, వినియోగదారులకు కీలక సూచనలు ఇరాన్ యుద్ధ ప్రభావం వల్ల దేశంలో ఎల్పీజీ (LPG) కొరత రోజురోజుకూ తీవ్రమవుతోంది. పశ్చిమాసియా ప్రాంతం నుంచి భారత్‌కు రావాల్సిన చమురు మరియు LPG సరఫరా నౌకలు ఆలస్యమవడం, రవాణా ఆటంకాలు మరియు పెరుగుతున్న డిమాండ్ కారణంగా పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. భారతదేశం తన ఎల్పీజీ అవసరాల్లో దాదాపు 90 శాతం…

Read More

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉందా..? 10 ఏళ్ల పాటు ఉద్యోగం చేస్తే పెన్షన్ ఎంత వస్తుందంటే.. అసలు లెక్కలివే..

ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న ప్రతీఒక్క ఉద్యోగికి ఈపీఎస్ పథకం కూడా వర్తిస్తుంది. ఈపీఎస్ అంటే ఎంప్లాయి పెన్షన్ స్కీమ్‌గా చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ప్రతీ నెలా పెన్షన్ అందిస్తారు. అదే తరహాలో ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ రిటైర్మెంట్ తర్వాత ఈ స్కీమ్‌తో పెన్షన్ సదుపాయం కల్పిస్తోంది. అయితే ఈ పథకం కోసం ఉద్యోగి ఎటువంటి చందా కట్టాల్సిన పని లేదు. యజమాని కాంట్రిబ్యూషన్ నుంచే కొంత మొత్తాన్ని పెన్షన్ కోసం…

Read More
Watermelon Seeds: అయ్యయ్యో.. పుచ్చకాయ తింటూ పొరబాటున గింజలు మింగేశారా? మీ పొట్టలో జరిగేదిదే..

నా వల్ల సినిమాలు హిట్ అయ్యాయి కానీ.. నాకు రూపాయి కూడా ఇవ్వలేదు..

రీసెంట్ డేస్ లో హీరోయిన్స్ కూడా హీరోల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో హీరోయిన్స్ కూడా కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. కొంతమంది మాత్రం ఎక్కువ రెమ్యునరేషన్స్ తీసుకోకుండా సినిమాలు చేస్తున్నారు. చాలా మంది హీరోయిన్స్ అవకాశాల కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఓ హీరోయిన్ సినిమా భారీ హిట్ అయినా తనకు రూపాయి కూడా ఇవ్వలేదు అని తెలిపింది. సినిమా వల్ల అందరూ…

Read More
స్టాన్‌ఫోర్డ్ డిగ్రీ, గూగుల్ ఇంటర్న్.. అయినా దొరకని ఉద్యోగం

స్టాన్‌ఫోర్డ్ డిగ్రీ, గూగుల్ ఇంటర్న్.. అయినా దొరకని ఉద్యోగం

టెక్ కంపెనీలు లేఆఫ్స్ చేస్తున్నాయి. ఇతర నైపుణ్యాలు ఉన్నా ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాయి. టెక్ కంపెనీల్లో ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. మంచి కాలేజీ నుంచి డిగ్రీ పొంది, వృత్తి నైపుణ్యం ఉన్న వారికి పెద్దగా ప్రమాదం ఉండదని చెబుతుంటారు. ఇదే సమయంలో AI నిపుణుల కోసం చూస్తున్నాయి టెక్ కంపెనీలు. కానీ, ఉన్నత విద్యా, వృత్తి నైపుణ్యం ఉన్న తన స్నేహితుడు ఉద్యోగం కోల్పోయిన తర్వాత కొత్త ఉద్యోగం దొరకక ఇబ్బంది పడుతున్న…

Read More