తాజావార్తలు

Central Government: కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే పథకం.. ప్రతీ నెలా నేరుగా అకౌంట్లోకి రూ.5 వేలు.. దరఖాస్తు ఎలా..?

పోస్టాఫీస్ అనేక పొదుపు పథకాలను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని పథకాలు ఉండగా.. కొత్తగా మరికొన్ని స్కీమ్స్ కూడా తీసుకొస్తుంది. వీటి ద్వారా అధిక వడ్డీతో పాటు ప్రతీ నెలా ఇన్‌కమ్ పొందవచ్చు. మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ప్రతీ నెలా మీ అవసరాల కోసం డబ్బులు పొందవచ్చు. అందులో పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఒకటి. ఈ స్కీములో ఒకసారి పెట్టుబడి పెడితే.. ప్రతీ నెలా మీ అకౌంట్లో…

Read More
Central Government: రూ.30 వేలతో కూడిన క్రెడిట్ కార్డ్.. ఎప్పుడైనా వాడుకోవచ్చు.. వారికి కేంద్రం ఊరట..

Central Government: రూ.30 వేలతో కూడిన క్రెడిట్ కార్డ్.. ఎప్పుడైనా వాడుకోవచ్చు.. వారికి కేంద్రం ఊరట..

కేంద్ర ప్రభుత్వం వివిధ వర్గాల కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. విద్యార్థులు, వ్యాపారులు, మహిళలకు రుణ సదుపాయం కల్పి్స్తోంది. తక్కువ వడ్డీకే బ్యాంకుల నుంచి లోన్ అందిస్తోంది. అందులో భాగంగా వీధి వ్యాపారులు, చిన్న దుకాణాదారులకు తోడ్పాలటు అందించేందుకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణ సౌకర్యం అందిస్తోంది. రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు లోన్ పొందవచ్చు. సకాలంలో లోన్ చెల్లిస్తే వడ్డీ రాయితీతో పాటు డిజిటల్ లావాదేవీలపై క్యాష్‌బ్యాక్ సౌకర్యం కల్పిస్తోంది. చిరు…

Read More
Telangana: తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థ.. రేవంత్ సర్కార్ బిగ్ డెసిషన్.. గ్రామానికి ఎంతమందంటే..?

Telangana: తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థ.. రేవంత్ సర్కార్ బిగ్ డెసిషన్.. గ్రామానికి ఎంతమందంటే..?

ఏపీలో అమలైన వాలంటీర్ల వ్యవస్థ గురించి అందరికీ తెలిసిందే. గ్రామాల్లోని జనాభా ప్రాతిపదికన వాలంటీర్లను గత ప్రభుత్వం నియమించింది. అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ల వ్యవస్థను తొలగించింది. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై అనేక ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇలాంటి తరహా విధానాన్ని తెలంగాణలో అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. రైతులకు ఉపయోగపడేలా సాయిల్ హెల్త్ వాలంటీర్లను నియమించనున్నట్లు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ప్రతీ రెవెన్యూ గ్రామానికి ముగ్గురు వాలంటీర్లను…

Read More
Telangana: తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థ.. రేవంత్ సర్కార్ బిగ్ డెసిషన్.. గ్రామానికి ఎంతమందంటే..?

IPL 2026: గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అశోక్ శర్మ ఆ స్పీడ్ వెనుకాల అసలు సీక్రెట్ ఇదే..!

Ashok Sharma Fastest Delivery IPL 2026: భారతదేశంలోనే అత్యంత వేగంగా బంతులు విసిరే బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన అశోక్ శర్మ, తన ఫిట్‌నెస్ కోసం ఎటువంటి ఖరీదైన ఆహారాన్ని తీసుకోవడం లేదు. ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన, కేవలం ఇంటి భోజనాన్ని మాత్రమే ఇష్టపడతాడు. అశోక్ పూర్తిగా శాఖాహారి. కనీసం గుడ్లు కూడా ముట్టడని ఆయన సోదరుడు అక్షయ్ వెల్లడించాడు. ప్రతిరోజూ ఉదయం అల్పాహారంగా గంజి (దలియా) తీసుకోవడం అశోక్…

Read More
ఆయుష్మాన్ కార్డు ఉంటే సరిపోదు.. ఉచిత వైద్యం కావాలంటే ఈ రూల్స్ తెలుసుకోవాల్సిందే..

ఆయుష్మాన్ కార్డు ఉంటే సరిపోదు.. ఉచిత వైద్యం కావాలంటే ఈ రూల్స్ తెలుసుకోవాల్సిందే..

దేశంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ఉచితంగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక కార్యక్రమాన్ని నడుపుతోంది. అదే ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాలలో ఒకటైన దీని ద్వారా, అర్హులైన కుటుంబాలు సంవత్సరానికి రూ.5 లక్షల వరకు నగదు రహిత వైద్య ప్రయోజనాలను పొందుతాయి. అంతేకాకుండా 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లందరికీ మరో రూ.5 లక్షల ప్రత్యేక అదనపు…

Read More
Sree Charani : బ్యాడ్మింటన్, ఖోఖోల నుంచి క్రికెట్ వైపు.. టీమిండియాకు దొరికిన సరికొత్త స్పిన్ అస్త్రం

Sree Charani : బ్యాడ్మింటన్, ఖోఖోల నుంచి క్రికెట్ వైపు.. టీమిండియాకు దొరికిన సరికొత్త స్పిన్ అస్త్రం

Sree Charani : భారత మహిళల క్రికెట్ జట్టులో ప్రస్తుత రోజుల్లో ఒక మంచి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కోసం అన్వేషణ సాగుతోంది. ఆ అన్వేషణకు ఆంధ్రప్రదేశ్ కు చెందిన 21 ఏళ్ల యువతి శ్రీ చరణి రూపంలో సరైన సమాధానం దొరికింది. అతి తక్కువ సమయంలోనే తన అద్భుతమైన బౌలింగ్ నైపుణ్యంతో భారత జట్టులో అత్యంత కీలకమైన బౌలర్‌గా శ్రీ చరణి అవతరించింది. మ్యాచ్ ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా సరే వికెట్లు తీయడంలో ఆమె…

Read More
JEE Main 2026 Paper 2 Answer Key: జేఈఈ మెయిన్ పేపర్‌ 2 ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?

JEE Main 2026 Paper 2 Answer Key: జేఈఈ మెయిన్ పేపర్‌ 2 ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?

హైదరాబాద్‌, ఫిబ్రవరి 20: జేఈఈ మెయిన్‌ జనవరి సెషన్‌ పేపర్‌ 1 ఫలితాలు ఇటీవల ఎన్‌టీఏ (NTA) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫైనల్ ఆన్సర్‌కీతోపాటు ఫలితాలను కూడా ఎన్టీయే ప్రకటించింది. అయితే ఇందులో పేపర్ 2 ఆన్సర్‌ కీ, ఫలితాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. తాజాగా జేఈఈ మెయిన్ పేపర్‌ 2 ప్రాథమిక ఆన్సర్‌ కీని కూడా ఎన్టీయే విడుదల చేసింది. విద్యార్ధులు తమ వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి ఆన్సర్ కీ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు….

Read More
Telangana: తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థ.. రేవంత్ సర్కార్ బిగ్ డెసిషన్.. గ్రామానికి ఎంతమందంటే..?

Gas Cylinder Prices: తెలుగు రాష్ట్రాల్లో డొమెస్టిక్‌, కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర ఎంతో తెలుసా?

Gas Cylinder Prices: ప్రస్తుతం (మార్చి 2026 నాటికి) భారతదేశంలోని ప్రధాన నగరాల్లో డొమెస్టిక్ (14.2 కేజీలు), కమర్షియల్ (19 కేజీలు) గ్యాస్ సిలిండర్ల ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి. అంతర్జాతీయ చమురు ధరల్లో మార్పులు, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా మార్చి 7, 2026న ధరలు భారీగా పెరిగాయి. అయితే మార్చి 24న దేశంలోని ప్రధాన నగరాల్లో గ్యాస్‌ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..   నగరం డొమెస్టిక్ సిలిండర్ (14.2 కేజీలు)…

Read More
Telangana: తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థ.. రేవంత్ సర్కార్ బిగ్ డెసిషన్.. గ్రామానికి ఎంతమందంటే..?

8వ వేతన సంఘం అప్‌డేట్.. జీతాలు భారీగా పెంపు? డబ్బు చేతికి వచ్చేది ఎప్పుడంటే?

భారతదేశంలో 8వ వేతన సంఘం ప్రక్రియ వేగవంతం అవుతుండటంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో ఆశలు పెరుగుతున్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈసారి జీతాలు, పెన్షన్లలో గణనీయమైన పెరుగుదల ఉండే అవకాశం ఉంది. అయితే తుది అమలు సమయంపై ఇంకా స్పష్టత లేకపోవడం గమనార్హం. నిపుణుల ప్రకారం ఈ వేతన సంఘం కాగితాలపై 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినప్పటికీ, వాస్తవంగా పెరిగిన జీతాలు ఉద్యోగుల ఖాతాల్లోకి రావడానికి 2026 చివరి వరకు లేదా 2026-27…

Read More
Ram Charan: రామ్ చరణ్-సుక్కూ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్!  వద్దు బాబోయ్ అంటోన్న మెగా ఫ్యాన్స్.. కారణమిదే

Ram Charan: రామ్ చరణ్-సుక్కూ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్!  వద్దు బాబోయ్ అంటోన్న మెగా ఫ్యాన్స్.. కారణమిదే

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఆయన నటించిన లేటెస్ట్ సినిమా పెద్ది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్లలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఆస్వాదిస్తోన్న రామ్ చరణ్ తన తర్వాతి సినిమా కోసం కూడా రెట్టింపు ఉత్సాహంతో రెడీ అవుతున్నాడు. రామ్ చరణ్, తన తదుపరి…

Read More