Funky Movie: ‘ఫంకీ’ సినిమాలో విశ్వక్ సేన్ చెల్లెలిగా నటించింది ఎవరో గుర్తు పట్టారా? బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదుగా
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ఫంకీ. జాతి రత్నాలు మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుదీప్ ఈ మూవీని తెరకెక్కించాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానరర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. హిలేరియస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో విశ్వక్ సేన్ సరసన డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. అలాగే నరేష్, ఈశ్వరీరావు,…
