తాజావార్తలు
SIF: మార్కెట్‌ కుప్పకూలినా.. మీ డబ్బు సేఫ్‌గా ఉంటుంది! ఇలా పెడితే చాలు..

SIF: మార్కెట్‌ కుప్పకూలినా.. మీ డబ్బు సేఫ్‌గా ఉంటుంది! ఇలా పెడితే చాలు..

భారతీయ మ్యూచువల్ ఫండ్ మార్కెట్లో ప్రత్యేక పెట్టుబడి నిధులు (SIFలు) రూపంలో కొత్త శకం ప్రారంభమైంది. రూ.10 లక్షల కనీస పెట్టుబడి పరిమితితో ఈ నిధులు సాంప్రదాయ మ్యూచువల్ ఫండ్‌లు, ఖరీదైన పోర్ట్‌ఫోలియో నిర్వహణ సేవలు (PMS) మధ్య అంతరాన్ని తగ్గిస్తాయి. బంధన్, ICICI, 360 వన్ వంటి పెద్ద సంస్థలు ఇప్పుడు మార్కెట్ తిరోగమనాలలో కూడా దీర్ఘకాలిక వ్యూహాల ద్వారా రాబడిని అందించడానికి సన్నద్ధమవుతున్నాయి. సాంప్రదాయ మ్యూచువల్ ఫండ్లలో మార్కెట్ 20 శాతం పడిపోతే, మీ…

Read More
కునుకు తీద్దాం రండి…| Let’s Take a Nap….

కునుకు తీద్దాం రండి…| Let’s Take a Nap….

కునుకు తీద్దాం రండి… | Let’s Take a Nap – ఆరోగ్యానికి చిన్న విరామం.. రోజంతా పనిలో అలసిపోయారా? కునుకు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కలిగే లాభాలు, మెదడు శక్తి పెరుగుదల, స్ట్రెస్ తగ్గింపు గురించి తెలుసుకోండి. Let’s Take a Nap…– A2Z Chronicle ప్రత్యేక కథనం. . నగర జీవనంలో పరుగే పరుగు.. ఉదయం అలారంతో మొదలై రాత్రి మొబైల్ నోటిఫికేషన్ల వరకు నిద్ర అనేది అందని ద్రాక్షలా మారుతోంది.ఈ నేపథ్యంలో కోల్పోయిన…

Read More
Andhra Pradesh: ఏపీ రైతులకు ప్రభుత్వం అదిరిపోయే న్యూస్.. 24 గంటల్లో అకౌంట్లోకి డబ్బులు..

Andhra Pradesh: ఏపీ రైతులకు ప్రభుత్వం అదిరిపోయే న్యూస్.. 24 గంటల్లో అకౌంట్లోకి డబ్బులు..

రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. రబీ ధాన్యం సేకరణపై కీలక ప్రకటన చేసింది. ధాన్య సేకరణ ప్రారంభించినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ విజయవంతంగా పూర్తయిందని, కొన్నిచోట్ల సాగు ఆలస్యమైనా రికార్డ్ స్థాయిలో ధాన్యం సేకరణ పూర్తయిందన్నారు. అదే ఉత్సాహంతో రబీ సీజన్ ధాన్యం సేకరణ చేపడుతున్నామని, ఇప్పటికే సేకరించే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఎలాంటి అక్రమాలు, పొరపాట్లకు తావు లేకుండా రైతుల నుంచి ధాన్యాన్ని తీసుకుంటామని స్పష్టం…

Read More
Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..

Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్‌ను కౌన్సిలింగ్‌కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..

మెదక్ జిల్లాలో ప్రేమ జంటపై దాడి చేసి యువతిని కిడ్నాప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మనోహరాబాద్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన జరగడం తీవ్ర కలకలం రేపింది. కోనాయిపల్లి గ్రామానికి చెందిన సాయినాథ్ అనే యువకుడు, సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన యువతిని కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల గుడిలో ప్రేమ వివాహం చేసుకున్న వీరు మనోహరాబాద్ పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించారు….

Read More
నెలకు రెండుసార్లు తిన్నా చాలు.. శరీరం ఉక్కులా బలంగా మారిపోయిద్ది..

నెలకు రెండుసార్లు తిన్నా చాలు.. శరీరం ఉక్కులా బలంగా మారిపోయిద్ది..

భారతదేశంలో, ముఖ్యంగా రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలలో వట్టి తునకల మటన్ కూర అనేది ఒక సంప్రదాయ, బలవర్ధకమైన వంటకం. ఇది కేవలం రుచిని మాత్రమే కాకుండా, శరీరానికి అవసరమైన బలాన్ని, ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ఎండబెట్టిన మాంసంతో తయారుచేసే ఈ వంటకాన్ని “ఎండబెట్టిన యాట మాంసం ముక్కలు” అని కూడా పిలుస్తారు. వేసవి కాలం వట్టి తునకలను తయారుచేయడానికి అనువైన సమయం. వట్టి తునకల తయారీ విధానం: వట్టి తునకల తయారీకి బోన్‌లెస్ మటన్ శ్రేష్ఠమైనది. ముందుగా,…

Read More
10 నిమిషాల ఛార్జింగ్‌తో 12 గంటల బ్యాకప్: బోట్ నిర్వాణ యూటోపియా 2 విశేషాలు

10 నిమిషాల ఛార్జింగ్‌తో 12 గంటల బ్యాకప్: బోట్ నిర్వాణ యూటోపియా 2 విశేషాలు

ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 80 గంటల పాటు నాన్‌స్టాప్‌గా పాటలు వినే సదుపాయంతో ‘boAt Nirvana Eutopia 2 ANC’ హెడ్‌ఫోన్స్ రూపుదిద్దుకున్నాయి. 45dB అడాప్టివ్ హైబ్రిడ్ ఏఎన్‌సీ, డ్యూయల్ డ్రైవర్ సిస్టమ్, బ్లూటూత్ 5.4 వంటి అధునాతన హంగులతో వస్తున్న ఈ అద్భుతమైన ఆడియో గ్యాడ్జెట్ పూర్తి వివరాలను తెలుసుకుందాం! ఆకర్షణీయమైన డిజైన్ ప్రముఖ దేశీయ ఆడియో బ్రాండ్ బోట్ తన ఆడియో శ్రేణిని మరింత విస్తరిస్తూ ‘నిర్వాణ యూటోపియా 2’ (Nirvana Eutopia…

Read More
OTT Movie: ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్..

OTT Movie: ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్..

కన్నడ స్టార్ హీరో ‘కిచ్చా’ సుదీప్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా  ‘మార్క్‌’.  యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా గతేడాది క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న విడుదలైంది. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో సుదీప్ స్క్రీన్ ప్రెజెన్స్, స్టైల్, యాక్షన్ సీక్వెన్స్‌ బాగున్నాయని రివ్యూలు వచ్చాయి. అయితే కథ చాలా బలహీనంగా ఉందని, ట్విస్టులు కూడా ఊహించినట్లే ఉన్నాయని నెగెటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే సుదీప్ క్రేజ్…

Read More

Jabardasth: జబర్దస్త్‌లోకి ఆ కమెడియన్ రీ ఎంట్రీ.. కామెడీతో ఇరగదీసిన హాస్య నటుడు..

తెలుగు బుల్లితెరపై దశాబ్ద కాలానికి పైగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ, తిరుగులేని కామెడీ షోగా కొనసాగుతోంది ‘జబర్దస్త్’. ప్రతి వారం సరికొత్త స్కిట్స్, పంచ్ డైలాగులతో ప్రేక్షకులను అలరించే ఈ షోకు సంబంధించి తాజా ప్రోమోను విడుదల చేసారు. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ముఖ్యంగా కమెడియన్ సద్దాం రీ-ఎంట్రీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చాలా కాలం తర్వాత జబర్దస్త్ వేదికపైకి సద్దాం తిరిగి వచ్చాడు. “మనం ‘బ్యాక్ టూ జబర్దస్త్’ అని…

Read More
రూ.82 కోట్ల ప్రైజ్ మనీతో సిద్ధమైన టీ20 ప్రపంచకప్.. బరిలో 12 జట్లు.. భారత్, పాక్ పోరు ఎప్పుడంటే?

రూ.82 కోట్ల ప్రైజ్ మనీతో సిద్ధమైన టీ20 ప్రపంచకప్.. బరిలో 12 జట్లు.. భారత్, పాక్ పోరు ఎప్పుడంటే?

ICC Announces T20 World Cup 2026 Prize Pool: మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) రికార్డు స్థాయిలో రూ. 82 కోట్ల (US$8,764,615) ప్రైజ్ మనీని ప్రకటించింది. 12 జట్లతో జరిగే ఈ టోర్నమెంట్ 2026 జూన్-జూలైలో ఇంగ్లాండ్‌లో జరగనుంది. 2024లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరిగిన గత ఎడిషన్‌తో పోలిస్తే ఈ ప్రైజ్ మనీ 10 శాతం ఎక్కువ. గత టోర్నమెంట్‌లో 10 జట్లు పాల్గొనగా,…

Read More
మందులతో పనిలేదు.. రాత్రి ఒక్క స్పూన్ తింటే.. ఉదయాన్నే కడుపు మొత్తం క్లీన్..

మందులతో పనిలేదు.. రాత్రి ఒక్క స్పూన్ తింటే.. ఉదయాన్నే కడుపు మొత్తం క్లీన్..

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మలబద్ధకం అనేది ఒక ప్రధాన సమస్యగా మారింది. ఉదయాన్నే విసర్జన సాఫీగా కాకపోవడం వల్ల రోజంతా కడుపు ఉబ్బరం, గ్యాస్, అసౌకర్యం, వికారం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. తగినంత నీరు తాగకపోవడం, పీచు పదార్థాలు లేని ఆహారం, ఒత్తిడి, మారిన జీవనశైలి దీనికి ప్రధాన కారణాలు. అయితే ఈ సమస్య నుండి బయటపడటానికి ప్రముఖ పోషకాహార నిపుణురాలు శ్వేతా షా ఇంట్లోనే తయారు చేసుకోగలిగే ఒక అద్భుతమైన ఆయుర్వేద చూర్ణాన్ని సూచించారు….

Read More