Tollywood : యోగా పాఠాలు నేర్పడానికి వెళ్లి హీరోయిన్ అయ్యింది.. తెలుగులోనే తోపు హీరోయిన్.. ఇప్పటికీ తగ్గని డిమాండ్..
సినీ పరిశ్రమలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కానీ తక్కువ సమయంలోనే విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న తారలు తక్కువే. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్.. సినిమాల్లో చాలా పాపులర్. ఇప్పుడు ఆమె వయసు 43 సంవత్సరాలు. ఇప్పటికీ ప్రేమ, పెళ్లికి దూరంగా ఒంటరిగా లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. నాగార్జున, ప్రభాస్, రవితేజ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. తనే హీరోయిన్ అనుష్క శెట్టి….
