పేదోళ్ల కారం ముద్దకు నిమిషంలో తయారయ్యే సూపర్ టేస్టీ రెసిపీకు కావలసిన పదార్థాలు: 10 ఎండుమిర్చి, 5 వెల్లుల్లి రెబ్బలు – 8
రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ నూనె , ఒక కప్పు వేడి అన్నం , రెండు టేబుల్స్
నెయ్యి ను తీసుకుంటే రుచి అదిరిపోతోంది. ఇలా చూసి అలా చేసేయండి
