తాజావార్తలు
Ajinkya Rahane: రిటైర్మెంట్ తర్వాత రహానే కొత్త అవతారం.. ఇక మైక్ పట్టుకుని అదరగొట్టనున్న మాజీ కెప్టెన్

Ajinkya Rahane: రిటైర్మెంట్ తర్వాత రహానే కొత్త అవతారం.. ఇక మైక్ పట్టుకుని అదరగొట్టనున్న మాజీ కెప్టెన్

Ajinkya Rahane: టీమిండియా తరఫున దాదాపు పదిహేనేళ్ల పాటు సుదీర్ఘ సేవలు అందించిన మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానే ఇటీవలే అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. టెస్టుల్లో ఎన్నో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడి, కష్ట సమయాల్లో జట్టుకు కొండంత అండగా నిలిచిన రహానే ఇటు ఐపీఎల్‌లోనూ పలు జట్లకు ప్రాతినిధ్యం వహించి సక్సెస్ అయ్యాడు. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత రహానే ఏం చేయబోతున్నాడనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా…

Read More
England vs India 3rd ODI: పోరాడి ఓడిన భారత్‌.. వన్డే సిరీస్‌ ఇంగ్లాండ్‌ కైవసం

England vs India 3rd ODI: పోరాడి ఓడిన భారత్‌.. వన్డే సిరీస్‌ ఇంగ్లాండ్‌ కైవసం

England vs India 3rd ODI: మూడవ వన్డేలో ఇంగ్లండ్ 27 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. లార్డ్స్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది. దీంతో భారత్ 50 ఓవర్లలో కేవలం 360 పరుగులు మాత్రమే చేయగలిగింది. రోహిత్ శర్మ 138 పరుగులు చేసినప్పటికీ విజయాన్ని దక్కించుకోలేకపోయాడు. 388 పరుగుల లక్ష్య ఛేదనలో భారత ఆటగాళ్లు రోహిత్…

Read More
లక్నోకు భారీ షాక్.. సడన్‌గా మైదానం వీడిన పంత్.. మైదానంలో అసలేం జరిగిందంటే?

లక్నోకు భారీ షాక్.. సడన్‌గా మైదానం వీడిన పంత్.. మైదానంలో అసలేం జరిగిందంటే?

Rishabh Pant Injury: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగుతున్న 23వ మ్యాచ్‌లో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ సమయంలో జోష్ హేజిల్‌వుడ్ వేసిన బంతిని పుల్ షాట్ ఆడేందుకు రిషబ్ పంత్ ప్రయత్నించాడు. అయితే బంతి అనూహ్యమైన వేగంతో వచ్చి నేరుగా పంత్ ఎడమ మోచేతికి బలంగా తగిలింది. ఆ సమయంలో పంత్ తీవ్రమైన అసౌకర్యానికి గురయ్యాడు. ఆ తర్వాతి బంతికే పంత్ బంతిని వికెట్ల…

Read More
Viral Video: వయసు అంకె మాత్రమే.. మనస్సుకు కాదు.. నాగినీ డాన్స్‌తో దుమ్మురేపిన అమ్మమ్మ..!

Viral Video: వయసు అంకె మాత్రమే.. మనస్సుకు కాదు.. నాగినీ డాన్స్‌తో దుమ్మురేపిన అమ్మమ్మ..!

ప్రతిరోజూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొత్త డ్యాన్స్ వీడియోలు తెగ ఆకట్టుకుంటాయి. ఈ డాన్సరులు నెటిజన్లు మంత్రముగ్ధులను చేస్తుంటాయి. అయితే, కొన్నిసార్లు, డ్యాన్స్ వీడియోలు కూడా జననాన్ని నవ్వించేలా చేస్తాయి. తాజాగా అలాంటి ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఒక అమ్మమ్మ నాగిన్ డాన్స్ చేస్తున్నట్లు కనిపించింది. ఆ అమ్మమ్మ తన హాస్యభరితమైన డాన్స్ కదలికలు, వ్యక్తీకరణలతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో చూస్తే ప్రతీ ఒక్కరూ నవ్వకుండా ఉండటం అసాధ్యం..! ఈ వీడియోలో…

Read More
నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? ఈ 4 సింపుల్ చిట్కాలతో సమస్యకు చెక్

నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? ఈ 4 సింపుల్ చిట్కాలతో సమస్యకు చెక్

రాత్రి పడుకోగానే నిద్ర రాక, సీలింగ్ వైపు చూస్తూ గంటల తరబడి గడపడం ఒక పెద్ద యుద్ధంలా అనిపిస్తోందా? అటు ఇటు దొర్లుతూ, మనసులో ఆలోచనలతో సతమతమవుతున్నారా? తగినంత నిద్ర లేకపోతే మరుసటి రోజు మొత్తం నీరసంగా, చిరాగ్గా ఉంటుంది. కానీ, ఈ నిద్రలేమి సమస్యను అధిగమించడానికి పెద్ద పెద్ద మందులు అవసరం లేదు. కేవలం మన జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు, ప్రశాంతమైన నిద్ర మీ సొంతమవుతుంది. ఒక ప్రముఖ హార్ట్ సర్జన్…

Read More
అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌లోనూ అట్టర్ ఫ్లాప్.. టీమిండియాకు భారంగా మారిన ఆల్ రౌండర్?

అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌లోనూ అట్టర్ ఫ్లాప్.. టీమిండియాకు భారంగా మారిన ఆల్ రౌండర్?

Indian Cricket Team: భారత క్రికెట్ జట్టులో ఒక ఆటగాడి విలువ అతని గత ప్రదర్శనలను బట్టి కొలుస్తారు. కానీ నిలకడ లేని ఆట ఎప్పుడూ ప్రమాదకరమే. ప్రస్తుతం టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా విషయంలో సరిగ్గా ఇదే జరుగుతోంది. గత దశాబ్ద కాలంగా జట్టులో అత్యంత కీలకమైన ఆటగాడిగా గుర్తింపు పొందిన జడేజా, ఇప్పుడు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో విఫలమవుతూ జట్టుకు భారంగా మారుతున్నాడనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మసకబారుతున్న జడేజా…

Read More
Weather Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

Weather Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు, వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. నిన్నటి ,ఉత్తర ఒడిశా – దానిని ఆనుకుని ఉన్న జార్ఖండ్‌పై ఏర్పడిన అల్పపీడన ప్రాంతం, ఈ రోజు (ఆగస్టు 9, 2026) ఉదయం 0830 గంటలకు ఈశాన్య మధ్యప్రదేశ్, దానిని ఆనుకుని…

Read More
మనిషి పుట్టుకకు 9 నెలలు ఎందుకు పడుతుందో తెలుసా?

మనిషి పుట్టుకకు 9 నెలలు ఎందుకు పడుతుందో తెలుసా?

సాధారణంగా మానవ జననం తల్లి గర్భం నుంచి తొమ్మిది నెలల తర్వాత జరుగుతుంది. అయితే, మనిషి పుట్టడానికి తొమ్మిది నెలలు మాత్రమే ఎందుకు పడుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నేటి జీవశాస్త్రం పిండం అభివృద్ధి గురించి వివరించింది. కానీ, అంతకుముందే మన మత గ్రంథాలు, పురాణ గ్రంథాల్లో మనిషి జన్మకు సంబంధించిన అనేక విషయాలను వెల్లడించారు. తల్లి గర్భంలో శిశువు తొమ్మిది నెలల ప్రయాణంలో శారీరక అభివృద్ధి మాత్రమే కాకుండా అనేక అంశాలు మిళితమై ఉంటాయి. ఆత్మ,…

Read More
వాషింగ్ మెషీన్‌లో బట్టల మురికి పోవడం లేదా.. ఇలా చేస్తే తళతళ మెరిసిపోవడం పక్కా..

వాషింగ్ మెషీన్‌లో బట్టల మురికి పోవడం లేదా.. ఇలా చేస్తే తళతళ మెరిసిపోవడం పక్కా..

మెషీన్ మెయింటెనెన్స్: బట్టలను శుభ్రం చేసే వాషింగ్ మెషీన్‌కు కూడా క్రమం తప్పకుండా శుభ్రత అవసరమనే విషయాన్ని చాలా మంది మర్చిపోతుంటారు. నిరంతరం వాడటం వల్ల మెషీన్ డ్రమ్, డిటర్జెంట్ వేసే డ్రాయర్, రబ్బర్ గాస్కెట్లు, ఫిల్టర్లలో మురికి, సబ్బు నిల్వలు, జిడ్డు, బూజు పేరుకుపోతాయి. ఇవే బట్టల నుండి దుర్వాసన రావడానికి ప్రధాన కారణం. కాబట్టి కనీసం నెలకు ఒకసారైనా మెషీన్‌ను ఖాళీగా ఉంచి ఫిల్టర్లను క్లీన్ చేయడం ఎంతో ముఖ్యం.

Read More