Health tips: కళ్ల కింద నల్లటి వలయాలు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
నేటి బిజీ జీవితంలో కళ్ల కింద నల్లటి వలయాలు రావడం అనేది సాధారణంగా మారిపోయింది. ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించే ఈ లక్షణం.. ఇప్పుడు యువత, పిల్లల్లో కూడా కనిపిస్తోంది. శరీరంతోపాటు కళ్లకు విశ్రాంతి లేకుండా గడపడం వల్ల అలసట ఏర్పడుతుంది. దీంతో ఉదయం లేవగానే అద్దంలో చూసుకుంటే కళ్ల కింద నల్లటి వలయాలు కనిపిస్తుంటాయి. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, టీవీల వాడకం అతిగా పెరగడం, ఆలస్యంగా నిద్రించే అలవాటు, జీవనశైలిలో మార్పులు కళ్ల కింద…
