తాజావార్తలు
మధ్య రాత్రి లో ఆకలి వేస్తోందా ?? అయితే  పడుకునే ముందు ఇవి తినండి

మధ్య రాత్రి లో ఆకలి వేస్తోందా ?? అయితే పడుకునే ముందు ఇవి తినండి

మనం రోజంతా కష్టపడి పని చేసి, రాత్రి హాయిగా పడుకోవాలని అనుకుంటాం. కానీ సరిగ్గా నిద్రపోయే ముందు కడుపులో ‘కిర్రుమంటూ’ శబ్దం మొదలవుతుంది. ఈ అర్ధరాత్రి ఆకలి (Late Night Hunger) చాలా మందికి పెద్ద సమస్య. అప్పుడు ఏది పడితే అది తింటే బరువు పెరుగుతామనే భయం ఒకవైపు, ఆకలితో నిద్ర రాదనే బాధ మరోవైపు. ఇలాంటి సమయంలో భారీగా ఉండే జంక్ ఫుడ్ జోలికి వెళ్లకుండా, తేలికగా ఉండే పండ్లను ఎంచుకోవడం ఉత్తమమని నిపుణులు…

Read More
SRH vs RR Live Score, IPL 2026: ఉప్పల్ స్టేడియంలో మొదలైన సందడి..

SRH vs RR Live Score, IPL 2026: ఉప్పల్ స్టేడియంలో మొదలైన సందడి..

Sunrisers Hyderabad vs Rajasthan Royals Indian Premier League 2026 Live Score: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 19వ సీజన్‌లోని 21వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్‌తో నేడు తలపడనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్ సొంత మైదానమైన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. టాస్ రాత్రి 7:00 గంటలకు జరుగుతుంది. ఈ సీజన్‌లో హైదరాబాద్, రాజస్థాన్ జట్ల మధ్య ఇదే తొలి మ్యాచ్. ఈ సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య…

Read More
మీ కష్టార్జితాన్ని ఇలా ఇన్వెస్ట్‌ చేయండి..! ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి

మీ కష్టార్జితాన్ని ఇలా ఇన్వెస్ట్‌ చేయండి..! ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి

కొన్ని పథకాలలో మీరు ఒకసారి పెట్టుబడి పెట్టిన తర్వాత మీరు పెట్టుబడి పెట్టిన డబ్బును ఒక నిర్దిష్ట కాలం వరకు ఉపసంహరించుకోలేరు. కానీ ఈ పథకంలో మీ ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని, మీరు ఎప్పుడైనా డబ్బును ఉపసంహరించుకోవడానికి అనుమతించబడతారు. ఈ పథకం కిసాన్ వికాస్ పత్ర మీకు 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. అలాగే మీరు రెండున్నర సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు.

Read More
జస్టిస్ డెలివర్డ్ !! ముగ్గురు మృగాళ్లకు ఉరిని ఖరారు చేసిన కోర్టు

జస్టిస్ డెలివర్డ్ !! ముగ్గురు మృగాళ్లకు ఉరిని ఖరారు చేసిన కోర్టు

కర్ణాటకలో విదేశీ టూరిస్టుల అత్యాచారం, హత్య కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయం జరిగింది. హంపి సమీపంలో 2019 మార్చి 6న జరిగిన ఈ దారుణ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇజ్రాయెల్ దేశానికి చెందిన మహిళా టూరిస్ట్, ఆమె స్నేహితురాలిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా, వారితో పాటు ఉన్న మరో విదేశీయుడిని కూడా దారుణంగా హత్య చేశారు. ఈ దుర్మార్గులు బాధితుల వద్ద ఉన్న విలువైన వస్తువులను కూడా దోపిడీ చేసినట్లు…

Read More
Toxic: రెమ్యునరేషన్లకే అన్ని కోట్లా.. టాక్సిక్ రేంజ్ ఏంటో..?

Toxic: రెమ్యునరేషన్లకే అన్ని కోట్లా.. టాక్సిక్ రేంజ్ ఏంటో..?

సినిమాలో ఓ హీరో, హీరోయిన్ ఉంటేనే రెమ్యునరేషన్స్ కొండెక్కుతున్న రోజులవి. అలాంటిది ఒకే సినిమాలో ఓ ప్యాన్ ఇండియన్ హీరో.. ఐదుగురు స్టార్ హీరోయిన్లు ఉంటే ఆ పారితోషికాల లెక్క ఎలా ఉంటుందో ఊహకు కూడా అందదు. టాక్సిక్ విషయంలోనూ ఇదే జరుగుతుందా..? ఈ సినిమా కోసం ఎవరెంత తీసుకున్నారు…? అసలు టాక్సిక్ బడ్జెట్ లెక్కలేంటి..? కేజియఫ్ ఫ్రాంచైజీతో యశ్‌కు వచ్చిన క్రేజ్ ఇప్పుడు ఆయన నటిస్తున్న ‘టాక్సిక్’కు హెల్ప్ అవుతుంది. గీతూ మోహన్‌దాస్ డైరెక్షన్‌లో వస్తున్న…

Read More
Virat Kohli: రాయ్‌పూర్‌లో కోహ్లీ ‘గోల్డెన్ డక్’ ట్రాజెడీ.. చెత్త రికార్డులో రన్ మెషీన్.. టాప్ ప్లేస్ ఎవరిదంటే?

Virat Kohli: రాయ్‌పూర్‌లో కోహ్లీ ‘గోల్డెన్ డక్’ ట్రాజెడీ.. చెత్త రికార్డులో రన్ మెషీన్.. టాప్ ప్లేస్ ఎవరిదంటే?

Virat Kohli Golden Duck: రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో ఆర్సీబీ ఈ సీజన్‌లో ఆడిన మొదటి మ్యాచ్ ఇది. పదేళ్ల తర్వాత ఇక్కడ ఐపీఎల్ జరుగుతుండటంతో కోహ్లీ ఆటను చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. అయితే, ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే దీపక్ చాహర్ వేసిన బంతిని మిడ్-ఆఫ్ మీదుగా ఆడేందుకు ప్రయత్నించిన కోహ్లీ, నేరుగా ఫీల్డర్‌కు చిక్కాడు. ఎదుర్కొన్న తొలి బంతికే విరాట్ అవుట్ కావడంతో ఒక్కసారిగా స్టేడియం మొత్తం నిశ్శబ్దమైపోయింది. వరుసగా…

Read More
Naa Anveshana: 2026లో నరకం చూపిస్తా.. ఇన్ స్టా బ్యాన్ పై ప్రపంచ యాత్రికుడు రియాక్షన్

Naa Anveshana: 2026లో నరకం చూపిస్తా.. ఇన్ స్టా బ్యాన్ పై ప్రపంచ యాత్రికుడు రియాక్షన్

ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు పేరుతో పిలువబడే అన్వేష్ అంశం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రపంచ దేశాలన్నీ చుట్టేస్తూ.. తెగ ఎంజాయ్‌ చేసేస్తూ.. ఆ వీడియోలను యూట్యూబ్ లో అప్‌లోడ్‌ చేస్తూ పాపులారిటీతో పాటు డబ్బులూ సంపాదిస్తున్నాడు అన్వేష్‌. అయితే ఈ మధ్యన బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారంటూ పలువురు ఫేమస్ యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ల పేర్లను బయట పెట్టాడీ ఫేమస్…

Read More
SRH vs RR Live Score, IPL 2026: ఉప్పల్ స్టేడియంలో మొదలైన సందడి..

మరో నాలుగు రోజుల్లో ఈ రాశుల జీవితాల్లో కీలక మలుపు.. దశ తిరగడం ఖాయం..!

జ్యోతిషశాస్త్రం ప్రకారం బృహస్పతి గ్రహ సంచారం చాలా ముఖ్యమైనది. ఇది కొందరికి అనుకూల ఫలితాలు ఇస్తే, మరికొందరికి కొంత ప్రతికూల ప్రభావం కూడా ఉండవచ్చు. అయితే కొన్ని రాశుల వారికి మాత్రం బృహస్పతి అనుగ్రహం వల్ల మంచి అవకాశాలు, ముఖ్యంగా ఆర్థిక లాభాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. బృహస్పతి గ్రహం జ్ఞానం, సంపద, అదృష్టానికి ప్రతీకగా భావిస్తారు. మార్చి 11న బృహస్పతి తన వక్రగతిని ముగించి మీన రాశిలో ప్రత్యక్ష గమనంలోకి ప్రవేశించనుంది. ఈ మార్పు…

Read More
WPL 2026 Final Winner : వడోదరలో ఆర్‌సీబీ విశ్వరూపం..ఢిల్లీకి మళ్లీ మొండిచెయ్యి..మరోసారి కప్పు కొట్టిన మంధాన సేన

WPL 2026 Final Winner : వడోదరలో ఆర్‌సీబీ విశ్వరూపం..ఢిల్లీకి మళ్లీ మొండిచెయ్యి..మరోసారి కప్పు కొట్టిన మంధాన సేన

WPL 2026 Final Winner :వడోదర వేదికగా జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ 2026 ఫైనల్ మ్యాచ్ అభిమానులకు అసలైన మజాను అందించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సంచలన విజయం సాధించి, వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా అవతరించింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 204 పరుగుల భారీ లక్ష్యాన్ని మంధాన సేన ఇంకా 3 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి చరిత్ర సృష్టించింది. ఆఖరి నిమిషం వరకు విజయం ఇరుపక్షాల…

Read More
జైలుకెళ్లి వచ్చినా మారని బుద్ధి.. మహిళల ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్.. కట్ చేస్తే..!

జైలుకెళ్లి వచ్చినా మారని బుద్ధి.. మహిళల ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్.. కట్ చేస్తే..!

బాపట్ల జిల్లాలో మహిళలను బెదిరిస్తూ, డబ్బుల కోసం వేధింపులకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో ఓ ఆటో డ్రైవర్‌పై బాధిత మహిళలు పోలీసులను ఆశ్రయించారు. బాపట్ల జిల్లా కేంద్రానికి చెందిన రాజేష్ అనే వ్యక్తి తన పరిచయాన్ని ఆసరాగా చేసుకుని మహిళలను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఆరోపిస్తూ గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై ఇప్పటికే పలు కేసులు నమోదైనప్పటికీ వేధింపులు ఆగలేదని బాధితులు వాపోయారు. బాధితుల కథనం ప్రకారం, రాజేష్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ రోజూ మహిళా కూలీలను…

Read More