తాజావార్తలు
వీరి జీవితంలో మునుపెన్నడూ లేని మార్పులు చేయబోతోన్న శుక్రుడు

వీరి జీవితంలో మునుపెన్నడూ లేని మార్పులు చేయబోతోన్న శుక్రుడు

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడిని ఒక రాశి నుంచి ఇంకో రాశి లోకి వెళ్లనున్నాడు. ఈ గ్రహాన్ని విలాసాలకు అధిపతిగా చెబుతారు. శుక్రుడు ఆగస్టు…

Read More
అమరావతి రైతులకు ‘ప్లాట్’ పండుగ.. ఉండవల్లి రైతులకు ఎట్టకేలకు మోక్షం

అమరావతి రైతులకు ‘ప్లాట్’ పండుగ.. ఉండవల్లి రైతులకు ఎట్టకేలకు మోక్షం

అమరావతి రాజధాని ప్రాంత రైతులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) జనవరి 29న మలివిడత ప్లాట్ల కేటాయింపును నిర్వహించనుంది. గతంలో జనవరి 28న లాటరీ నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ, కొన్ని కీలక కార్యక్రమాలు ఉన్నందున దీనిని 29వ తేదీకి వాయిదా వేశారు. సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం భూములిచ్చిన రైతులకు ఈ లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయిస్తారు. పారదర్శకతను దృష్టిలో ఉంచుకొని ఈ-లాటరీ విధానంలో ప్లాట్ల కేటాయింపు జరగనుంది. ఉండవల్లి, పెనుమాక సహా ఇతర…

Read More
Optical Illusion: దమ్ముంటే కాస్కో.. ఈ ఫోటోలో ఉన్న చేపను కనిపెడితే మిమ్మల్ని మించిన తోపులు లేరు!

Optical Illusion: దమ్ముంటే కాస్కో.. ఈ ఫోటోలో ఉన్న చేపను కనిపెడితే మిమ్మల్ని మించిన తోపులు లేరు!

మన మెదడుకు, కళ్లకు పనిచెప్పే ఆప్టికల్ ఇల్యూషన్, బ్రెయిన్ టీజర్స్, ఫజిల్ చిత్రాలను సాల్వ్ చేయడంలో ఉండే మజానే వేరు. వీటిని పరిష్కరించడం ద్వారా మన తెలివితేటలను పెంచుకోవడంతో పాటు మన నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను కూడా మనం పరిష్కరించుకోవచ్చు. మనం నిరంతరం వీటిని పరిష్కరించేందుకు మెదడుకు పదును పెట్టడం వల్ల బ్రెయిన్ యాక్టీవ్‌గా పనిచేస్తుంది. తద్వారా మన ఆలోచనా శక్తి పెరుగుతుంది. అప్పుడు మనకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వాటిని ఫేస్ చేసేందుకు మనం…

Read More
30 రోజులు ఈ ఆసనాన్ని వేశారంటే.. మీ శారీరక, మానసిక ఆరోగ్యంలో ఈ 10 మార్పులు చూడొచ్చు!

30 రోజులు ఈ ఆసనాన్ని వేశారంటే.. మీ శారీరక, మానసిక ఆరోగ్యంలో ఈ 10 మార్పులు చూడొచ్చు!

వేగంగా మారుతున్న జీవనశైలి, బిజీ బిజీ జీవితంలో చాలా మంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అటువంటి పరిస్థితిలో మీరు మీ రోజును మెరుగుపరుచుకోవాలనుకుంటే.. రోజుని యోగాతో ప్రారంభించవచ్చు. యోగాలో అనేక రకాల ఆసనాలు ఉన్నప్పటికీ.. అత్యంత ప్రభావంతమైన యోగాసనం చేయాలనుకుంటే.. సూర్య నమస్కారం చేయవచ్చు. నిజానికి సూర్య నమస్కారం కేవలం యోగాభ్యాసం కాదు. ఇది ఆరోగ్యకరమైన జీవితం వైపు వెళ్ళడానికి ఒక ప్రభావవంతమైన మార్గం. ఎవరైనా సరే 30 రోజులు నిరంతరం సూర్య నమస్కారం చేస్తే.. శరీరం,…

Read More
Video: బల్కంపేట ఎల్లమ్మ సేవలో కాటేరమ్మ కొడుకులు.. అమ్మవారి ఆశీస్సులు అందుకున్న అభిషేక్ శర్మ

Video: బల్కంపేట ఎల్లమ్మ సేవలో కాటేరమ్మ కొడుకులు.. అమ్మవారి ఆశీస్సులు అందుకున్న అభిషేక్ శర్మ

Abhishek Sharma Visits Balkampet Yellamma Temple: ఐపీఎల్ ఉత్సాహం ఉరకలెత్తుతున్న వేళ, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆధ్యాత్మిక బాట పట్టారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని ఆయన సందర్శించారు. జట్టు సభ్యులతో కలిసి వచ్చిన అభిషేక్, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాబోయే మ్యాచ్‌ల్లో విజయం చేకూరాలని మొక్కుకున్నారు. బల్కంపేటలో సందడి చేసిన క్రికెట్ స్టార్లు.. నగరంలోని చారిత్రాత్మక బల్కంపేట రేణుక ఎల్లమ్మ ఆలయం ఒక్కసారిగా…

Read More
మార్కెట్‌లో సంచలనానికి శాంసంగ్ మరోసారి రెడీ..! ఈసారి కొత్త ప్రొడక్ట్‌తో..

మార్కెట్‌లో సంచలనానికి శాంసంగ్ మరోసారి రెడీ..! ఈసారి కొత్త ప్రొడక్ట్‌తో..

స్మార్ట్ ఫోన్ల తర్వాత వేరబుల్స్ విభాగంలో మరో కీలక అడుగు పడింది. గూగుల్ సదస్సులో కొన్ని మోడళ్లను ప్రదర్శించిన శాంసంగ్, ఇప్పుడు పూర్తిగా గెలాక్సీ గ్లాసెస్ రూపంలో వినియోగదారులను ఆశ్చర్యపరచనుంది. తాజాగా ఇంటర్నెట్‌లో లీక్ అయిన యాప్ స్క్రీన్‌షాట్లు ఈ కొత్త గ్యాడ్జెట్ పనితీరుపై క్లారిటీ ఇచ్చాయి. స్టైలిష్ లుక్, అత్యాధునిక ఫీచర్లతో వస్తున్న ఈ స్మార్ట్ గ్లాసెస్ గురించి తెలుసుకుందాం. గెలాక్సీ గ్లాసెస్ మేనేజర్ శాంసంగ్ తమ కొత్త స్మార్ట్ గ్లాసెస్‌ను సులభంగా కంట్రోల్ చేయడానికి…

Read More
అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా.. రాజకీయాల్లోకి వచ్చేసరికి తలపతి తీరు మారిపోయిందా..?

అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా.. రాజకీయాల్లోకి వచ్చేసరికి తలపతి తీరు మారిపోయిందా..?

ఎంతవారలైనా సరే.. ఈ వేదిక మీదకొస్తే అంతేనేమో. అంతకు చెప్పింది.. ఆ తర్వాత తాము అనుకున్నదీ.. అన్నీ మర్చిపోతారేమో. ఇప్పుడు తమిళరాజకీయాల్లో.. ఆయన తీరు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. సారూ రూల్సు పెడతారు.. ఆయన మాత్రం అస్సలు పాటించరు.. అనే ముచ్చట తెర మీదకు వచ్చింది. ఇప్పుడు తలపతి విజయ్ గురించి ఇలాంటి డిస్కషనే నడుస్తోంది. ఆయన నటించిన సర్కార్ సినిమా చూశారా! అందులో హిట్‌ సీన్స్‌ గుర్తున్నాయా? ప్రభుత్వాలు పప్పూబెల్లంలా.. ఉచిత పథకాలను పంచిపెడుతున్న తీరును…

Read More
భారత్ మరువని, మన్నించని గాయం! ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఏం జరిగింది?

భారత్ మరువని, మన్నించని గాయం! ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఏం జరిగింది?

ఏప్రిల్ 22.. సాధారణంగా ఇది ఒక వేసవి సెలవుల్లో వచ్చే రోజు కావాలి. కానీ, నేడు ప్రతి భారతీయుడి హృదయంలో ఒక మాయని గాయంగా, అదే సమయంలో దేశం చాటిన సత్తాకు ప్రతీకగా నిలిచిపోయింది. సరిగ్గా ఏడాది క్రితం, జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ పచ్చిక బయళ్ళు రక్తసిక్తమయ్యాయి. 26 మంది అమాయక పౌరుల ప్రాణాలను బలిగొన్న ఆ నరమేధం జరిగి నేటికి ఏడాది పూర్తయింది. పహల్గామ్‌లో ఏం జరిగింది? 2025, ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్‌లోని బైసారన్…

Read More
Yoga Day 2026: యోగాకి మతానికి సంబంధం లేదు.. ఇదో అంతర్గత శ్రేయస్సుకు శాస్త్రం: సద్గురు

Yoga Day 2026: యోగాకి మతానికి సంబంధం లేదు.. ఇదో అంతర్గత శ్రేయస్సుకు శాస్త్రం: సద్గురు

యోగా ఏ మతానికీ సంబంధించింది కాదని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్దురు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 సందర్భంగా యోగా గురించి కీలక ఉపన్యాసం ఇచ్చారు. యోగా డే సందర్భంగా ఇషా ఫౌండేషన్ దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో యోగా, ధ్యాన కార్యక్రమాలను నిర్వహించింది. తమిళనాడులోని ఆదియోగి వద్ద సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిబ్బందికి ప్రత్యేక యోగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించగా, బెంగళూరులోని సద్గురు సన్నిధిలో NCC క్యాడెట్లు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది కోసం…

Read More
ఉద్యమ కేసీఆర్‌తో సమస్య లేదు.. సీఎం కేసీఆర్‌తోనే వచ్చింది.. సంచలన నిజాలు బయటపెట్టిన కవిత

ఉద్యమ కేసీఆర్‌తో సమస్య లేదు.. సీఎం కేసీఆర్‌తోనే వచ్చింది.. సంచలన నిజాలు బయటపెట్టిన కవిత

తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త మార్పు కోసం “తెలంగాణ రక్షణ సేన” పార్టీని స్థాపించానని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు, కఠిన పరిస్థితులు చూశాకే తనలో ఈ మార్పు వచ్చిందన్నారు. గత ప్రభుత్వంలో గానీ, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో గానీ రైతులకు న్యాయం జరగలేదని.. కేవలం ‘ధరణి’ పేరును ‘భూమాత’గా మార్చారు తప్ప, ఆట మారలేదని విమర్శించారు….

Read More