తాజావార్తలు

Hindu Belief: మరణించిన వారి గురించి చెడుగా మాట్లాడకూడదా? అసలు కారణం ఇదే!

Hindu Belief Telugu: మన పూర్వీకులు, ఆధ్యాత్మిక గ్రంథాలు మనకు అందించిన ముఖ్యమైన జీవన సూత్రాల్లో ఒకటి. మరణించిన వ్యక్తి గురించి చెడుగా మాట్లాడకూడదు, అవమానించకూడదు. ఒక వ్యక్తి జీవించి ఉన్నప్పుడు మనకు ఎంత బాధ కలిగించినా, ఎంత అన్యాయం చేసినా.. వారు మరణించిన తర్వాత వారి లోపాలను పదేపదే ప్రస్తావించడం కంటే, వారి మంచి లక్షణాలను గుర్తుచేసుకోవడమే మానవత్వానికి నిదర్శనమని పెద్దలు సూచించారు. హిందూ సంప్రదాయంలో మరణం అనేది జీవితానికి ముగింపు మాత్రమే కాకుండా, ఒక…

Read More
PM Kisan: రైతుల ఖాతాల్లోకి రూ.2000 ఎప్పుడంటే..? పీఎం కిసాన్‌ డబ్బులపై కీలక అప్డేట్‌!

PM Kisan: రైతుల ఖాతాల్లోకి రూ.2000 ఎప్పుడంటే..? పీఎం కిసాన్‌ డబ్బులపై కీలక అప్డేట్‌!

దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద వచ్చే రూ.2,000 22వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. హోలీకి ముందే డబ్బు రైతుల ఖాతాల్లో జమ అవుతుందని అంచనా వేసినా, ఇప్పటివరకు చెల్లింపులు విడుదల కాలేదు. దీంతో రైతుల్లో తదుపరి విడత ఎప్పుడు వస్తుందనే అనుమానాలు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడకపోయినా, పలు నివేదికల ప్రకారం ఈ వారం చివర్లో లేదా మార్చి మధ్యలో…

Read More
Vaibhav Sooryavanshi : వైభవ్  సెంచరీని అడ్డుకున్న జింబాబ్వే ఆల్‌రౌండర్.. మ్యాచ్ తర్వాత బయటపడ్డ అసలు నిజం

Vaibhav Sooryavanshi : వైభవ్ సెంచరీని అడ్డుకున్న జింబాబ్వే ఆల్‌రౌండర్.. మ్యాచ్ తర్వాత బయటపడ్డ అసలు నిజం

Vaibhav Sooryavanshi : భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో ఆరో మ్యాచ్‌లోనే మొదటి సెంచరీ చేసే అవకాశాన్ని తృప్తిలో చేజార్చుకున్నాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో వైభవ్ 49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 81 పరుగులు చేసి చాలా నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతను సులువుగా సెంచరీ దిశగా సాగిపోతున్న సమయంలో, ఒక ప్రత్యర్థి ఆటగాడు అతనికి అడ్డుకట్ట…

Read More
Buttermilk Side Effects: మజ్జిగ ప్రియులకు షాకింగ్ న్యూస్.. రోజుకు ఎన్ని గ్లాసులు తాగాలి? లిమిట్ దాటితే అంతే సంగతులు!

Buttermilk Side Effects: మజ్జిగ ప్రియులకు షాకింగ్ న్యూస్.. రోజుకు ఎన్ని గ్లాసులు తాగాలి? లిమిట్ దాటితే అంతే సంగతులు!

భారతీయ ఆహారపు సంప్రదాయంలో మజ్జిగకు ప్రత్యేక స్థానం ఉంది. వేసవి కాలంలో దాహం తీర్చే శీతల పానీయంగా, జీర్ణక్రియకు సహాయపడే సహజమైన పదార్థంగా దీన్ని తరతరాలుగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధ పెంచుకుంటూ సహజ ఆహారాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ క్రమంలో మజ్జిగను కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు. కానీ రోజుకు 1 లీటరు లేదా అంతకంటే ఎక్కువ మజ్జిగ తాగితే శరీరంలో కొన్ని అనుకోని మార్పులు చోటుచేసుకోవచ్చు. అవి ఏవో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. జీర్ణక్రియపై…

Read More
Horoscope Today: వారి కుటుంబ జీవితం హ్యాపీ..12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారి కుటుంబ జీవితం హ్యాపీ..12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఫిబ్రవరి 2, 2026): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందే అవకాశముంది. వృషభ రాశి వారు వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. మిథున రాశి వారు ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించాల్సి రావొచ్చు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, ఉద్యోగాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాల్లో…

Read More
Peddi Movie: ‘ఎంత తొక్కాలని చూస్తే అంత ఎత్తుకు ఎదుగుతాడు’

Peddi Movie: ‘ఎంత తొక్కాలని చూస్తే అంత ఎత్తుకు ఎదుగుతాడు’

ఎంత తొక్కాలని చూస్తే అంత ఎత్తుకు ఎదుగుతాడు. ఎంత అణచాలని చూస్తే అంత విస్పోటనం అవుతాడు. గురిపెట్టిన లక్ష్యం వైపు ఎంతో ఓపికగా అడుగులు వేస్తాడు. ఎత్తు పల్లాలు ఎదురైనా..తన కష్టంతో ముందుకెళతాడు. చుట్టూ ఉన్న వాళ్లు నోటికొచ్చినట్టు వాగినా పట్టించుకోడు. విమర్శలతో దాడి చేస్తే తన గెలుపుతో తిప్పికొడతాడు. గేలి మాటలతో ఎగతాళి చేస్తే తన విజయంతో సమాధానమిస్తాడు. చివరికి అనుకున్నది సాధించి.. అందరి చేత చప్పట్లు కొట్టించుకుంటాడు. పెద్ది సినిమాలో పెద్దిగాడి తీరిది. సర్‌ప్రైజింగ్‌లీ…

Read More
Team India: ఫైనల్ వరకూ వీళ్లంతా బెంచ్‌ ఫిక్స్..? ప్లేయింగ్-11 నుంచి నలుగురికి హ్యాండివ్వనున్న సూర్యకుమార్ యాదవ్..!

Team India: ఫైనల్ వరకూ వీళ్లంతా బెంచ్‌ ఫిక్స్..? ప్లేయింగ్-11 నుంచి నలుగురికి హ్యాండివ్వనున్న సూర్యకుమార్ యాదవ్..!

Team India Playing XI: సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కెప్టెన్సీలోని భారత జట్టు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 (ICC T20I World Cup 2026)లో సూపర్-8 దశకు అర్హత సాధించింది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ భారత్ అద్భుత విజయాలు సాధించి, టోర్నీలో తన ఆధిపత్యాన్ని చాటింది. ఆరంభంలో మూడు మ్యాచ్‌ల్లో భారత్ తన ప్లేయింగ్-11లో మార్పులు చేసింది. అయితే, సూపర్-8 దశ నుంచి ఫైనల్ వరకూ పెద్దగా మార్పులు లేకుండా ఒకే…

Read More
Vadde Naveen: ఇప్పటికీ అదే గ్లామర్.. వడ్డే నవీన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే

Vadde Naveen: ఇప్పటికీ అదే గ్లామర్.. వడ్డే నవీన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే

ఇటీవల ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో నవీన్ తన ఆరోగ్యం మరియు ఫిట్నెస్ రహస్యాలను బయటపెట్టారు. చాలా మంది నటీనటులు తమ అందాన్ని కాపాడుకోవడానికి ఎన్నో రకాల కఠినమైన వ్యాయామాలు, క్రీములు వాడుతుంటారు. కానీ నవీన్ మాత్రం తన గ్లామర్ అంతా గాడ్ గిఫ్ట్ మరియు తన జీన్స్ వల్ల వచ్చిందని నమ్ముతారు. అయితే కేవలం జీన్స్ మాత్రమే సరిపోవు, దానికి తగిన జీవనశైలి కూడా అవసరమని ఆయన పేర్కొన్నారు. ఆయన నిత్యం పాటించే క్రమశిక్షణే ఆయన…

Read More
Post Office: పోస్టాఫీసులో నెలకు రూ.2 వేలు జమ చేస్తే ఐదేళ్లకు ఎంత డబ్బు వస్తుందో తెలుసా..?

Post Office: పోస్టాఫీసులో నెలకు రూ.2 వేలు జమ చేస్తే ఐదేళ్లకు ఎంత డబ్బు వస్తుందో తెలుసా..?

పోస్ట్ ఆర్డీలపై ప్రస్తుతం 6.7 శాతం వడ్డీ రేటు అందిస్తున్నారు. మీరు ఐదు సంవత్సరాల పాటు నెలకు రూ.2,000 పెట్టుబడి పెడితే, కాలపరిమితి ముగిసే నాటికి మీ వద్ద సుమారు రూ.1,42,732 ఉంటాయి. ఇందులో మీకు కేవలం వడ్డీ రూపంలోనే రూ. 22,732 లభిస్తాయి. ఈ ఆర్డీ త్రైమాసిక చక్రవడ్డీ పద్ధతిని అనుసరిస్తుంది. అందుకే సాధారణ వడ్డీతో మీ పొదుపు వేగంగా పెరుగుతుంది.

Read More
PM Kisan: రైతుల ఖాతాల్లోకి రూ.2000 ఎప్పుడంటే..? పీఎం కిసాన్‌ డబ్బులపై కీలక అప్డేట్‌!

మసాలా దినుసుల రారాజు జాపత్రి అంటే ఏమిటి..? సాగుతో సిరుల వర్షమే..! ఆసక్తికర విశేషాలు

మసాలా దినుసుల ప్రపంచంలో జాపత్రి (Mace) కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీని సువాసన, ఘాటు వంటకాలకు అద్భుతమైన రుచిని ఇస్తాయి. ఈ విలువైన సుగంధ ద్రవ్యాన్ని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశంగా ఇండోనేషియా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. జాపత్రి సాగుకు అవసరమైన వేడి, తేమతో కూడిన వాతావరణం ఇండోనేషియాలో పుష్కలంగా ఉంది. ఇక్కడి అగ్నిపర్వత నేలలు జాజికాయ చెట్లు పెరగడానికి ఎంతో అనుకూలం. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతున్న జాపత్రిలో సింహభాగం ఇక్కడి నుండే ఎగుమతి…

Read More