తాజావార్తలు
Viral Video: ఫోటోలు దిగడం ఫ్యాషన్‌ కాదు.. అదో మధుర జ్ఞాపకం..! తాజ్‌మహల్‌ ప్రేమకు చిహ్నంగా..

Viral Video: ఫోటోలు దిగడం ఫ్యాషన్‌ కాదు.. అదో మధుర జ్ఞాపకం..! తాజ్‌మహల్‌ ప్రేమకు చిహ్నంగా..

భారతదేశ సాంస్కృతిక వారసత్వం, ప్రపంచంలోని 7వ అద్భుతం అయిన తాజ్ మహల్ దాని అందానికి ప్రసిద్ధి చెందింది. తాజ్‌మహల్‌ ప్రేమ చిహ్నం అని కూడా పిలుస్తారు. అందుకే ఇది ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో సందర్శకులను ఆకర్షిస్తుంది. ఇక్కడకు వచ్చిన పర్యాటకులు, ప్రేమికులు ఆ మధుర క్షణాలను ఫోటోలు, వీడియోలు తీసుకుని పదిలంగా దాచుకుంటారు. కానీ, ప్రతి ఒక్కరి వద్ద కెమెరాలు, ఖరీదైన టచ్‌స్క్రీన్ స్మార్ట్‌ఫోన్ ఉండదు. అలాంటి వారు తమ జ్ఞాపకాలను భద్రపరచుకోవడానికి నాణ్యత కంటే వారి…

Read More

Bavagaru Bagunnara Movie: బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. సినిమా కోసం 96 టైటిల్స్ బుక్ రాశాం.. డైరెక్టర్..

మెగాస్టార్ చిరంజీవి, రంభ ప్రధాన పాత్రల్లో నటించి, ఘన విజయం సాధించిన సినిమా బావగారు బాగున్నారా?. ఈ మూవీ టైటిల్ రూపకల్పన వెనుక అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన వి.ఎన్.ఆదిత్య కీలక పాత్ర పోషించారు. ఈ టైటిల్ ఎలా ఖరారైంది, చిరంజీవి, జయంత్ సి. పరాన్జీ, నాగబాబు వంటి ప్రముఖుల నుంచి ఆయనకు లభించిన గుర్తింపు, ఆదిత్య దర్శకుడిగా ఎదగడానికి ఇది ఎలా దోహదపడిందో ఆయన స్వయంగా వెల్లడించారు. బావగారు బాగున్నారా? సినిమాకు తొలుత 96 టైటిళ్లను పరిశీలించారని…

Read More
అమెరికా హిట్ లిస్ట్ లో ఎవరున్నారు? వాళ్ళ ఆచూకీ చెప్తే కోటి డాలర్ల రివార్డ్

అమెరికా హిట్ లిస్ట్ లో ఎవరున్నారు? వాళ్ళ ఆచూకీ చెప్తే కోటి డాలర్ల రివార్డ్

అమెరికా రివార్డ్స్ ఫర్ జస్టిస్ కార్యక్రమంలో భాగంగా ఇరాన్ సుప్రీం లీడర్ మొస్తాబా ఖొమేనీతో పాటు పలువురు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) సీనియర్ నాయకుల ఆచూకీ తెలిపిన వారికి 10 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు 93 కోట్ల రూపాయలు) భారీ నజరానా ఇస్తామని ప్రకటించింది. ఈ జాబితాలో నెంబర్ వన్ గా మొస్తాబా ఖొమేనీ ఉన్నారు, ఆయన అయాతుల్లా అలీ ఖొమేనీ వారసుడిగా సుప్రీం లీడర్ షిప్ తీసుకున్నారు. మరిన్ని వీడియోల కోసం…

Read More
ఇంటి గోడపై ఈ పెయింటింగ్ ఉంటే అదృష్టం మీ వెంటే.. డబ్బు వర్షం కురుస్తుందట!

ఇంటి గోడపై ఈ పెయింటింగ్ ఉంటే అదృష్టం మీ వెంటే.. డబ్బు వర్షం కురుస్తుందట!

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో కొన్ని పెయింటింగ్‌లు ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయని, మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు తీరిపోయి సంపద కురిపిస్తుందని, అప్పుల బాధలు తొలగిపోతాయని చెబుతారు. ఇంట్లో ఆనందం, సంపద పెరుగుతుందని చెబుతారు. ఎలాంటి పెయింటింగ్‌లను ఇంట్లో ఉంచుకోవడం వల్ల సంపద పెరుగుతుందో తప్పక తెలుసుకోవాలి. పరిగెత్తే ఏడు గుర్రాలు: ఇంటి తూర్పు లేదా ఉత్తర దిశలో పరిగెత్తే ఏడు గుర్రాల పెయింటింగ్‌ను వేలాడదీయడం వల్ల కెరీర్ వృద్ధి, విజయం…

Read More
Andhra: బయట నుంచి చూడ్డానికి నిజంగా డోర్ మ్యాట్సే.. కానీ లోపల మాత్రం…

Andhra: బయట నుంచి చూడ్డానికి నిజంగా డోర్ మ్యాట్సే.. కానీ లోపల మాత్రం…

మొన్నామధ్య అన్నమయ్య జిల్లాలో ఉల్లిపాయల వ్యాపారం ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న గంజాయి స్మగ్లింగ్‌ను చేధించారు. ఓ ట్రాలీ ఆటోను తనిఖీ చేయగా.. ఉల్లిపాయల బస్తాల కింద గంజాయి ఉండడం చూసి పోలీసులు షాకయ్యారు. సుమారు 179 కేజీల గంజాయి పట్టుబడింది. ఇప్పుడు అన్నమయ్య జిల్లా స్మగ్లర్ల రేంజ్‌ను మించిపోయేలా.. విశాఖలో కాస్త డిఫరెంట్‌గా గంజాయి స్మగ్లింగ్‌కు తెర లేపారు కొందరు కంత్రీగాళ్లు. ఇళ్లలో దర్వాజాల దగ్గర వేసుకునే మ్యాట్‌ల మాటున గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అల్లూరి…

Read More
నమ్మశక్యం కాని ప్రమాదం.. సిగ్నల్ స్తంభానికి వేలాడుతున్న బైక్.. నివ్వెరపోయిన జనం!

నమ్మశక్యం కాని ప్రమాదం.. సిగ్నల్ స్తంభానికి వేలాడుతున్న బైక్.. నివ్వెరపోయిన జనం!

కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో శనివారం జరిగిన ఒక వింత రోడ్డు ప్రమాదం ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. సర్రే – డెల్టా సరిహద్దుల్లో జరిగిన ఈ ఘటనలో, ప్రమాద తీవ్రతకు ఒక మోటార్‌సైకిల్ ఏకంగా గాలిలోకి ఎగిరి, ట్రాఫిక్ సిగ్నల్ స్తంభంపై ఇరుక్కుపోయింది. సినిమాల్లోని గ్రాఫిక్ సీన్‌ను తలపించే ఈ దృశ్యం చూసి స్థానికులు, వాహనదారులు విస్తుపోతున్నారు. డెల్టా పోలీసుల కథనం ప్రకారం, శనివారం (మే 09) మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో స్కాట్…

Read More
Trending Song: ఏం పాటరా బాబూ! ఒక్కసారి వింటే మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్

Trending Song: ఏం పాటరా బాబూ! ఒక్కసారి వింటే మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్

సూర్య అభిమానులతో పాటు, సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘విశ్వనాథ్ & సన్స్’. బ్లాక్‌బస్టర్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి తొలి గీతంగా ‘నేనో బటర్‌ఫ్లై’ను తాజాగా చిత్ర…

Read More
Bhaja Govindam Song: చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా రిలీజైన ‘భజగోవిందం’ సాంగ్.. ‘ఆలోచన’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

Bhaja Govindam Song: చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా రిలీజైన ‘భజగోవిందం’ సాంగ్.. ‘ఆలోచన’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

పి.ఎస్.జె ఫిలిమ్స్ కో బ్యానర్ లో ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన నిర్మించిన చిత్రం “ఆలోచన”. సీనియర్ నటులు జి.వి.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, రాజన్ హరి , మహర్షి రాఘవ, జయలలిత, బెన్నీ సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ చాచా కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను మురళి మోహన్ విడుదల చేశారు, అలాగే టీజర్ ను ప్రముఖ…

Read More
ఆరోగ్యమే మహాభాగ్యం…❤️ ఆరోగ్యమే నిజమైన సంపద

ఆరోగ్యమే మహాభాగ్యం…❤️ ఆరోగ్యమే నిజమైన సంపద

ఆరోగ్యకరమైన జీవితానికి పూర్తి మార్గదర్శిని | A2Z Chronicle ఆరోగ్యమే మనిషి జీవితానికి నిజమైన సంపద. శారీరక, మానసిక, సామాజిక ఆరోగ్యం, మంచి ఆహారం, వ్యాయామం, నిద్ర, ఒత్తిడి నియంత్రణ మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి A2Z Chronicle ప్రత్యేక కథనం. ❤️ ఆరోగ్యమే నిజమైన సంపద – ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన ఆరోగ్య రహస్యాలు ‘ధనం పోతే కొంత పోయినట్టే… ఆరోగ్యం పోతే అన్నీ పోయినట్టే” అనే మాట మన జీవితంలో ఎంతో విలువైనది. ఎందుకంటే…

Read More
వెజ్‌లోనే నాన్‌వెజ్ టేస్ట్.. మటన్ రుచిని ఇచ్చే పనసకాయ బిర్యానీ ఇలా చేసి తింటే.. సూపరో సూపర్

వెజ్‌లోనే నాన్‌వెజ్ టేస్ట్.. మటన్ రుచిని ఇచ్చే పనసకాయ బిర్యానీ ఇలా చేసి తింటే.. సూపరో సూపర్

బిర్యానీ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది చికెన్ లేదా మటన్ బిర్యానీ. అయితే శాకాహారుల కోసం మాంసాహారానికి ఏమాత్రం తీసిపోని రుచితో ఉండే వంటకమే పనసకాయ బిర్యానీ (Kathal Biryani). పనసకాయ ముక్కలు ఉడికిన తర్వాత వాటి ఆకృతి మాంసాన్ని పోలి ఉండటంతో దీనిని చాలామంది ఇష్టపడతారు. పనసకాయ బిర్యానీ శాకాహారులకు ఒక అద్భుతమైన వంటకం. దీని రుచి, ఆకృతి దాదాపు మాంసాహార బిర్యానీని పోలి ఉంటుంది. పనసకాయ బిర్యానీ తయారీ, కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం…..

Read More