కొన్ని సినిమాలు ప్రేక్షకుల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతుంటాయి. ముఖ్యంగా లవ్ స్టోరీ సినిమాలు ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇప్పటికే ఇండస్ట్రీలో ఎన్నో రకాల లవ్ స్టోరీ సినిమాలు వచ్చాయి. వాటిలో మేం వయసుకువచ్చాం సినిమా ఒకటి. 2012, జూన్ 23న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు గోపాల్ రావు, కేదరి లక్ష్మణ్ కలిసి నిర్మించగా త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించాడు.
